వేణువు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: oc:Flaüta |
చి యంత్రము కలుపుతున్నది: zh-yue:笛 |
||
పంక్తి 75: | పంక్తి 75: | ||
[[war:Plawta]] |
[[war:Plawta]] |
||
[[zh:笛]] |
[[zh:笛]] |
||
[[zh-yue:笛]] |
19:21, 10 డిసెంబరు 2009 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
వేణువు (Flute) ఒకరకమైన సంగీత వాయిద్యము. ఇది కర్ణాటక సంగీత వాద్యపరికరం. బాగా ఆరబెట్టిన వెదురులో అత్యంత నాణ్యత కలిగి ఏ రంద్రాలూ లేని బాగంతో ఊదేందుకు పీకలాంటివి లేని వాద్యపరికరం. ఈ వెదురు గొట్టాన్ని ఒకవైపు తేచి మరొక వైపు మూసి ఉంచుతారు. పై బాగాన గాలి ఊదేందుకు రంద్రం ఉంటుంది. ఈ రంద్రంతో పాటు స్వరాల మార్పుకొరకు కొన్నిట్లో మూడు మరికొన్నిట్లో ఎనిమిది రంద్రాలు కలిగి ఉంటాయి.