పక్షవాతం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ca:Paràlisi
చి యంత్రము తొలగిస్తున్నది: ar:الشلل
పంక్తి 11: పంక్తి 11:


[[en:Paralysis]]
[[en:Paralysis]]
[[ar:الشلل]]
[[ay:Such'u]]
[[ay:Such'u]]
[[bg:Парализа]]
[[bg:Парализа]]

22:27, 22 డిసెంబరు 2009 నాటి కూర్పు

పక్షవాతం నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి. శరీరములోని వివిధ అవయవాలు ప్రయత్నపూర్వక చలనాలను కోల్పోయే రుగ్మతను 'పక్షవాతము' (Paralysis) అంటారు.

కారణాలు

పక్షవాతానికి ముఖ్యమైన కారణాలు: మెదడుకు రక్తసరఫరాలో అంతరాయం, పోలియో వంటి వైరస్ సంబంధిత రోగాలు, ప్రమాదాలు, వెన్నెముకలలోని కొన్ని లోపాలు మరియు కొన్ని రకాల విష పదార్ధాలు.నిత్యం గర్భ నిరోధక మాత్రలు వాడే మహిళలు, యువతుల్లో పక్షవాతం వచ్చే అవకాశాలు రెండు రెట్లు అధికమట.

వైద్యం

దీనికి పనిచేసే మందులు:క్షీరబల తైలం, హెపారిన్.

"https://te.wikipedia.org/w/index.php?title=పక్షవాతం&oldid=477179" నుండి వెలికితీశారు