టి.యస్.విజయచందర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
విస్తరణ
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}
'''టి.యస్.విజయచందర్''' ఒక ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఇతడు నటించిన చారిత్రాత్మకమైన [[కరుణామయుడు]], [[ఆంధ్రకేసరి]] మొదలైన సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి.
'''టి.యస్.విజయచందర్''' ఒక ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఇతడు నటించిన చారిత్రాత్మకమైన [[కరుణామయుడు]], [[ఆంధ్రకేసరి]] మొదలైన సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఆయన అసలు పేరు రామచందర్. 1942లో మద్రాస్ లో పుట్టాడు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఈయనకు తాత అవుతారు. తల్లిదండ్రులు పుష్పావతి, తెలిదేవర వెంకట్రావు. ఈయన తండ్రి హోమియోపతి వైద్యులు. బ్యాడ్మింటన్ ఛాంపియన్ కూడా. ఆరుమంది సంతానంలో ఈయన మూడోవాడు. విద్యాభ్యాసం అంతా కాకినాడలో జరిగింది.


==సినిమాలు==
==సినిమాలు==

15:16, 4 జనవరి 2010 నాటి కూర్పు

టి.యస్.విజయచందర్ ఒక ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఇతడు నటించిన చారిత్రాత్మకమైన కరుణామయుడు, ఆంధ్రకేసరి మొదలైన సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఆయన అసలు పేరు రామచందర్. 1942లో మద్రాస్ లో పుట్టాడు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఈయనకు తాత అవుతారు. తల్లిదండ్రులు పుష్పావతి, తెలిదేవర వెంకట్రావు. ఈయన తండ్రి హోమియోపతి వైద్యులు. బ్యాడ్మింటన్ ఛాంపియన్ కూడా. ఆరుమంది సంతానంలో ఈయన మూడోవాడు. విద్యాభ్యాసం అంతా కాకినాడలో జరిగింది.

సినిమాలు

బయటి లింకులు