పదార్థము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: wo:Ne-ne
చి యంత్రము కలుపుతున్నది: ug:ماددا
పంక్తి 72: పంక్తి 72:
[[tl:Materya]]
[[tl:Materya]]
[[tr:Madde]]
[[tr:Madde]]
[[ug:ماددا]]
[[uk:Матерія (фізика)]]
[[uk:Матерія (фізика)]]
[[ur:مادہ]]
[[ur:مادہ]]

15:20, 12 జనవరి 2010 నాటి కూర్పు

పదార్ధం (Matter) అనేది వివిధ భౌతికరాశులతొ కూడిఉంటుంది. పదార్ధం సాధారణంగా పరమాణువులు (sub-atomic particles), అణువులు (atoms), బణువుల (molecules) తో నిర్మించబడి ఉంటుంది. పదార్ధం కొంత ద్రవ్యరాశి (mass)ని కలిగి వుండడంతో పాటు కొంత స్థలాన్ని (space) కూడా ఆక్రమిస్తుంది. ద్రవ్యరాశి (mass, M), పొడవు (length, L), కాలము (time, T) వంటి కొలతలతో పదార్ధమును నిర్వచించ వచ్చు. ఐన్‌స్టయిన్ సాపేక్ష సిద్దాంతం ప్రకారం పదార్ధం మరియు శక్తి పరస్పరం ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారకలవు.


పదార్ధాలు ముఖ్యంగా ఘనం, ద్రవం, వాయువు అనే మూడు స్థితుల్లో ఉంటాయి. వీటిలో వాయుస్థితి అతిసరళమైనది. వాయువుకు నిర్దిష్టమైన ఆకృతిగాని, ఘనపరిమాణం గాని ఉండవు. వాయువుకు సంకోచ, వ్యాకోచ లక్షణాలు ఉండటం వల్ల దాన్ని ఉంచిన పాత్రను పూర్తిగా ఆక్రమిస్తుంది. వాయుస్థితిలో ఉన్న పదార్ధాల అణువులు అమిత వేగాలతో భూమ్యాకర్షణ శక్తికి అతీతంగా తేలికగా కలిసిపోతాయి. దీన్నే 'వాయు వ్యాపనం' అని అంటారు.

"https://te.wikipedia.org/w/index.php?title=పదార్థము&oldid=481311" నుండి వెలికితీశారు