ఎఱ్ఱకోట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ta:செங்கோட்டை
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ka:წითელი ფორტი (დელი)
పంక్తి 76: పంక్తి 76:
[[it:Forte rosso]]
[[it:Forte rosso]]
[[ja:赤い城]]
[[ja:赤い城]]
[[ka:წითელი ფორტი]]
[[ka:წითელი ფორტი (დელი)]]
[[ko:델리 성]]
[[ko:델리 성]]
[[nl:Rode Fort (Delhi)]]
[[nl:Rode Fort (Delhi)]]

22:09, 20 జనవరి 2010 నాటి కూర్పు

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం
ఎఱ్ఱ కోట
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు
ఢిల్లీ కోటనే ఎర్ర కోట అని కూడా పిలుస్తారు.
రకంసాంస్కృతిక
ఎంపిక ప్రమాణంii, iii, iv
మూలం231
యునెస్కో ప్రాంతంఆసియా-పసిఫిక్
శిలాశాసన చరిత్ర
శాసనాలు2007 (31వది సమావేశం)


'ఎర్ర కోట (ఆంగ్లం : Red Fort లేదా Lal Qil'ah, లేదా Lal Qila) (హిందీ: लाल क़िला, ఉర్దూ: لال قلعہ ) ఢిల్లీ లో కల ఒక కోట. దీనిని ప్రభుత్వ భవనము గా వాడుచున్నారు. ఇక్కడ జాతీయ పండుగలు, ఉత్సవాలు జరుపుతారు. భారతదేశము తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించినపుడు మొదటిసారిగా జాతీయ పతాకాన్ని దీనిపైనే ఎగురవేశారు. దీని అసలు పేరు ఖిలా ఎ ముబారక్. దీనిలో రాజకుటుంబం నివసించేది. ఇది యమునా నది తీరాన వున్నది.

ప్రధాన చిత్రము

ఈ కోటలోగల ప్రధాన భవన సముదాయము;

  • దీవాన్ ఎ ఆమ్
  • దీవాన్ ఎ ఖాస్
  • నూరే బెహిష్త్
  • జనానా
  • మోతీ మస్జిద్
  • హయాత్ బక్ష్ బాగ్

ఇవీ చూడండి

చిత్రమాలిక

మూలాలు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=ఎఱ్ఱకోట&oldid=483115" నుండి వెలికితీశారు