చర్చి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ceb:Simbahan
చి యంత్రము కలుపుతున్నది: fiu-vro:Kerik (hoonõq)
పంక్తి 47: పంక్తి 47:
[[eu:Eliza (eraikina)]]
[[eu:Eliza (eraikina)]]
[[fi:Kirkko (rakennus)]]
[[fi:Kirkko (rakennus)]]
[[fiu-vro:Kerik (hoonõq)]]
[[fo:Kirkja (hús)]]
[[fo:Kirkja (hús)]]
[[fr:Église (édifice)]]
[[fr:Église (édifice)]]

11:32, 24 జనవరి 2010 నాటి కూర్పు

నాయుడుపేట లోని చర్చి - ఆసియా లో రెండవ పెద్ద చర్చి

చర్చి (ఆంగ్లం : Church (building)) : క్రైస్తవుల ప్రార్థనా మందిరాన్ని చర్చి అని అంటారు. ప్రతి ఆదివారం క్రైస్తవులు ఇక్కడ చేరి సామూహిక ప్రార్థనలు గావిస్తారు. ప్రార్థనలు చేపట్టు ధార్మిక నాయకుడిని ఫాదర్ లేదా పాస్టర్ (కాపరి) అని వ్యవహరిస్తారు.

మాస్కో రష్యా లోని కేథడ్రల్ ఆఫ్ క్రీస్ట్ ద సేవియర్ చర్చి.

చర్చీల రకాలు

  • బాసీలికా :
  • కేథడ్రల్ :
  • చాపెల్ :

ఇవీ చూడండి

దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞలలో నాల్గవ ఆజ్ఞ "విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము." నిర్గమకాండము 20: 8

ఈ ఆజ్ఞను బట్టి క్రైస్తవులంతా ఆదివారము దేవాలయము(చర్చి)లో కూడి దేవుని ఆరాధిస్తారు.

మూలాలు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=చర్చి&oldid=483751" నుండి వెలికితీశారు