రావి నది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: pnb:دریائے حب
చి యంత్రము కలుపుతున్నది: ca:Ravi
పంక్తి 15: పంక్తి 15:
[[ta:ராவி ஆறு]]
[[ta:ராவி ஆறு]]
[[ml:രാവി നദി]]
[[ml:രാവി നദി]]
[[ca:Ravi]]
[[cs:Ráví]]
[[cs:Ráví]]
[[de:Ravi (Fluss)]]
[[de:Ravi (Fluss)]]

21:11, 28 జనవరి 2010 నాటి కూర్పు

రావి నది : (ఆంగ్లం : Ravi River) (సంస్కృతం : रवि , పంజాబీ భాష : ਰਾਵੀ , ఉర్దూ -راوی ) ఉత్తర భారతదేశంలో హిమాలయాలలో ఉద్భవించిన నదులలో ఒకటైన రావి నది (Ravi River} సట్లెజ్ నదికి ఉపనది. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో జన్మించిన రావి నది పంచనదుల భూమిగా పేరుపొందిన పంజాబ్ గుండా ప్రవహించి పాకిస్తాన్ సరిహద్దుకు ఇవతల చీనాబ్ నదిలో సంగమిస్తుంది. ఈ నది యొక్క మొత్తం పొడవు 720 కిలోమీటర్లు. సింధూ నదీ జలా ఒప్పందం ప్రకారం ఈ నది నీటిని భారతదేశం, పాకిస్తాన్ లకు కేటాయించారు.

"https://te.wikipedia.org/w/index.php?title=రావి_నది&oldid=485013" నుండి వెలికితీశారు