గొలుసు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: nds-nl:Skakelketten, nl:Schakelketting
చి యంత్రము కలుపుతున్నది: hr:Lanac
పంక్తి 29: పంక్తి 29:
[[gn:Itasã]]
[[gn:Itasã]]
[[he:שרשרת]]
[[he:שרשרת]]
[[hr:Lanac]]
[[ja:鎖]]
[[ja:鎖]]
[[lt:Grandinė]]
[[lt:Grandinė]]

15:47, 29 జనవరి 2010 నాటి కూర్పు

A broad metal chain made of torus-shaped links.
Roller chains.

గొలుసు (Chain) ఒక విధమైన గృహోపకరణము మరియు ఆభరణము.

ఇవి సాధారణంగా బలంగా ఉండే లోహాలతో తయారుచేస్తారు.

రకాలు-ఉపయోగాలు

  • కొన్ని పెద్ద జంతువులను కట్టి ఉంచడానికి ఇనుప గొలుసులు ఉపయోగిస్తారు.
  • ఓడలను ప్రవాహంలో కదలకుండా నీటిలో తేలుతూ ఉంచడానికి ఉపయోగించే లంగరు బలమైన ఇనుప గొలుసులతో నీటిలో క్రిందకి పోతుంది.
  • సన్నని బంగారం, వెండి లేదా ప్లాటినం గొలుసులు మెడలో ఆభరణాలుగా ఉపయోగిస్తారు. కొందరు వీటికి లాకెట్లు వ్రేలాడదీస్తారు.
  • సైకిల్ లేదా మోటారు వాహనాలను నడిపించడానికి ఒక ప్రత్యేకమైన లింకులున్న గొలుసులు ఉపయోగిస్తారు. వీటిలో వ్యక్తి ఉపయోగించే శక్తి పెడల్ నుండి చక్రం త్రిప్పడానికి సాయపడాలి.
"https://te.wikipedia.org/w/index.php?title=గొలుసు&oldid=485130" నుండి వెలికితీశారు