మజ్జిగ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ar:حليب رائب
చి యంత్రము కలుపుతున్నది: sk:Cmar
పంక్తి 38: పంక్తి 38:
[[pt:Leitelho]]
[[pt:Leitelho]]
[[ru:Пахта]]
[[ru:Пахта]]
[[sk:Cmar]]
[[sl:Pinjenec]]
[[sl:Pinjenec]]
[[sv:Kärnmjölk]]
[[sv:Kärnmjölk]]

21:54, 6 ఫిబ్రవరి 2010 నాటి కూర్పు

పెరుగులో నీరు కలిపి చిలికితే వచ్చే పలుచని పానీయం చల్ల లేదా మజ్జిగ (Butter milk). దీనిని వెన్నతోను, వెన్న తొలగించిన తర్వాత చాలా రకాలుగా ఉపయోగించుతారు.

ఉపయోగాలు

  • మజ్జిక ఉప్మా: నీరుకు బదులు మజ్జిక వేసి తయారుచేసిన ఉప్మా.
  • మజ్జికను వేసవికాలంలో దాహాన్ని తీర్చే చక్కని పానీయంగా ఉపయోగిస్తారు. దీనిలో కొంచెం కరివేపాకు, అల్లం, పచ్చి మిరపకాయలు వేసి కొంతసేపుంచితే ఇంకా రుచిగా ఉంటుంది. కొంతమంది చలివేంద్రంలో నీటితో సహా మజ్జిగను కూడా ఎండలో తిరుగుతున్నవారికి పంచుతారు.
  • మజ్జిగను వేడి అన్నంలో వేసుకొని భోజనంలో చివరగా తింటారు.
  • మజ్జిగలో పోపువేసి చారు లేదా రసం తయారుచేస్తారు.
"https://te.wikipedia.org/w/index.php?title=మజ్జిగ&oldid=488113" నుండి వెలికితీశారు