సముద్రాల రామానుజాచార్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
మరి కొంచెం విస్తరణ
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{మొలక}}
సముద్రాల జూనియర్ గా ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా రచయిత. ఈయన తండ్రి [[సముద్రాల రాఘవాచార్య]] కూడా ప్రఖ్యాత సినీ రచయిత.
సముద్రాల జూనియర్ గా ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా రచయిత. ఈయన తండ్రి [[సముద్రాల రాఘవాచార్య]] కూడా ప్రఖ్యాత సినీ రచయిత. వీరి స్వస్థలం కృష్ణా జిల్లా రేపల్లె తాలూకా పెదపులివర్రు గ్రామం.
తండ్రి బాటలోనే సాగుతూ సినీరంగంలో స్థిరపడాలని రామానుజాచార్య చిన్ననాటనే నిర్ణయానికొచ్చారు. వీరిది పండితవంశం. ఆంధ్ర, సంస్కృతాలు కరతలామలకం. తెనుగు ఛందస్సు, వ్యాకరణం జన్మసంస్కారంగా అబ్బాయి. అద్భుతమైన పద్యాలు రాసేవాడు.

చెన్నై వాహినీ స్టూడియో శబ్దశాఖలో రికార్డిస్టుగా తొలినాళ్ళలో రామానుజం పనిచేశాడు. ఆ ఉద్యోగం వదిలిపెట్టి, వెండితెర రచనకు పూనుకున్నాడు. వినోదావారి "శాంతి" చిత్రంలో చిన్నసముద్రాల పాటలు రాశాడు. అప్పుడే జూనియర్ గా పేరుపడ్డాడు. ఒకవైపు తన తండ్రి సినీరచనా విన్యాసాలకు తోడ్పడుతూనే, తన శైలీ విన్నాణాన్నీ ప్రదర్శించుకునేవాడు. "బ్రతుకుతెరువు" సినిమా జూనియర్ సముద్రాలకు బతుకు తెరువు చూపించి, పాటల రచయితగా పరిశ్రమలో నిలదొక్కుకునేలా చేసింది. ఆ సినిమాలోని "అందమె ఆనందం.....ఆనందమె జీవిత మకరందం....." ఆయన కలం నుంచి జాలువారిందే.
==సినిమాలు==
==సినిమాలు==
*శ్రీ దత్త దర్శనం (1985)
*శ్రీ దత్త దర్శనం (1985)

12:28, 17 ఫిబ్రవరి 2010 నాటి కూర్పు

సముద్రాల జూనియర్ గా ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా రచయిత. ఈయన తండ్రి సముద్రాల రాఘవాచార్య కూడా ప్రఖ్యాత సినీ రచయిత. వీరి స్వస్థలం కృష్ణా జిల్లా రేపల్లె తాలూకా పెదపులివర్రు గ్రామం. తండ్రి బాటలోనే సాగుతూ సినీరంగంలో స్థిరపడాలని రామానుజాచార్య చిన్ననాటనే నిర్ణయానికొచ్చారు. వీరిది పండితవంశం. ఆంధ్ర, సంస్కృతాలు కరతలామలకం. తెనుగు ఛందస్సు, వ్యాకరణం జన్మసంస్కారంగా అబ్బాయి. అద్భుతమైన పద్యాలు రాసేవాడు.

చెన్నై వాహినీ స్టూడియో శబ్దశాఖలో రికార్డిస్టుగా తొలినాళ్ళలో రామానుజం పనిచేశాడు. ఆ ఉద్యోగం వదిలిపెట్టి, వెండితెర రచనకు పూనుకున్నాడు. వినోదావారి "శాంతి" చిత్రంలో చిన్నసముద్రాల పాటలు రాశాడు. అప్పుడే జూనియర్ గా పేరుపడ్డాడు. ఒకవైపు తన తండ్రి సినీరచనా విన్యాసాలకు తోడ్పడుతూనే, తన శైలీ విన్నాణాన్నీ ప్రదర్శించుకునేవాడు. "బ్రతుకుతెరువు" సినిమా జూనియర్ సముద్రాలకు బతుకు తెరువు చూపించి, పాటల రచయితగా పరిశ్రమలో నిలదొక్కుకునేలా చేసింది. ఆ సినిమాలోని "అందమె ఆనందం.....ఆనందమె జీవిత మకరందం....." ఆయన కలం నుంచి జాలువారిందే.

సినిమాలు

  • శ్రీ దత్త దర్శనం (1985)
  • బాలభారతం (1972)
  • భామా విజయం (1967)
  • పరువు ప్రతిష్ట (1963)
  • భీష్మ (1962)
  • గులేబకావళి కథ(1962)
  • శభాష్ రాజా (1961)
  • సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి(1960)
  • పాండురంగ మహత్యం(1957)
  • తోడు దొంగలు(1954)

బయటి లంకెలు