బెజవాడ రాజారత్నం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Mukteshvari (చర్చ | రచనలు) |
||
పంక్తి 14: | పంక్తి 14: | ||
==వనరులు== |
==వనరులు== |
||
http://www.telugucinema.com/tc/stars/Bezwada_Rajaratnam.phpi |
* http://www.telugucinema.com/tc/stars/Bezwada_Rajaratnam.phpi |
||
==లింకులు== |
|||
* [[http://www.eenadu.net/archives/archive-19-1-2010/ncineshow.asp?qry=gnapaka ఈనాడులో రావికొండలరావు వ్యాసం]] |
|||
[[వర్గం: తెలుగు సినిమా నటీమణులు]] |
[[వర్గం: తెలుగు సినిమా నటీమణులు]] |
06:54, 24 ఫిబ్రవరి 2010 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
బెజవాడ రాజారత్నం తెలుగు సినిమా మొదటి తరం గాయని మరియు నటి. ఈమె పాటలు పాడటమే కాకుండా పలు చిత్రాలల్లో కూడా నటించారు. బెజవాడ రాజారత్నం 1921 సంవత్సరంలో తెనాలి పట్టణంలో జన్మించారు. సంగీతాన్ని తెనాలి సరస్వతి మరియు జొన్నవిత్తుల శేషగిరిరావు గారి వద్ద నేర్చుకొన్నారు. తరువాత లంకా కామేశ్వరరావుతో కలసి పాడిన పాటలు రికార్డులుగా విడుదలయి గాయనిగా మంచి పేరు తీసుకు వచ్చాయి. రుక్మిణీ కల్యాణం, పుండరీక, రాధా కృష్ణ, మీరా వంటి నాటకాలలో నటించటమే కాక సంగీతం అందించటంలో సహాయం చేశారు. మళ్ళీ పెళ్ళి, విశ్వమోహిని (ఈ పూపొదరింట పాటలో), దేవత (రాదే చెలి పాటలో) వంటి సినిమాలల్లో పాటలలో కనిపించి అలరించారు. భక్త పోతన (1942), మోహిని (1948) సినిమాలలో పాటలు పాడారు. ఘంటసాల బలరామయ్య గారి ముగ్గురు మరాఠీలు సినిమాలో పాడిన 22 యేళ్ళ తరువాత జగదేకవీరుని కథ సినిమాలో పాడారు.
నటించిన సినిమాలు
- 1934 - సీతా కల్యాణం
- 1939 - మళ్ళీ పెళ్ళి
- 1940 - విశ్వమోహిని
- 1941 - దేవత, దక్ష యఙ్ఞం
- 1942 - భక్త పోతన, జీవన్ముక్తి
- 1946 - ముగ్గురు మరాటీలు
- 1947 - యోగి వేమన
- మాయాబజార్
- తాహసీల్దార్