బెజవాడ రాజారత్నం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 17: పంక్తి 17:


==లింకులు==
==లింకులు==
* [[http://www.eenadu.net/archives/archive-19-1-2010/ncineshow.asp?qry=gnapaka ఈనాడులో రావికొండలరావు వ్యాసం]]
* [http://www.eenadu.net/archives/archive-19-1-2010/ncineshow.asp?qry=gnapaka ఈనాడులో రావికొండలరావు వ్యాసం]




[[వర్గం: తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం: తెలుగు సినిమా గాయకులు]]
[[వర్గం:తెలుగు సినిమా గాయకులు]]
[[వర్గం:తెలుగు సినిమా నేపథ్య గాయకులు]]
[[వర్గం:1921 జననాలు]]
[[వర్గం:1921 జననాలు]]

06:55, 24 ఫిబ్రవరి 2010 నాటి కూర్పు

బెజవాడ రాజారత్నం తెలుగు సినిమా మొదటి తరం గాయని మరియు నటి. ఈమె పాటలు పాడటమే కాకుండా పలు చిత్రాలల్లో కూడా నటించారు. బెజవాడ రాజారత్నం 1921 సంవత్సరంలో తెనాలి పట్టణంలో జన్మించారు. సంగీతాన్ని తెనాలి సరస్వతి మరియు జొన్నవిత్తుల శేషగిరిరావు గారి వద్ద నేర్చుకొన్నారు. తరువాత లంకా కామేశ్వరరావుతో కలసి పాడిన పాటలు రికార్డులుగా విడుదలయి గాయనిగా మంచి పేరు తీసుకు వచ్చాయి. రుక్మిణీ కల్యాణం, పుండరీక, రాధా కృష్ణ, మీరా వంటి నాటకాలలో నటించటమే కాక సంగీతం అందించటంలో సహాయం చేశారు. మళ్ళీ పెళ్ళి, విశ్వమోహిని (ఈ పూపొదరింట పాటలో), దేవత (రాదే చెలి పాటలో) వంటి సినిమాలల్లో పాటలలో కనిపించి అలరించారు. భక్త పోతన (1942), మోహిని (1948) సినిమాలలో పాటలు పాడారు. ఘంటసాల బలరామయ్య గారి ముగ్గురు మరాఠీలు సినిమాలో పాడిన 22 యేళ్ళ తరువాత జగదేకవీరుని కథ సినిమాలో పాడారు.

నటించిన సినిమాలు

వనరులు

లింకులు