దుర్భాక రాజశేఖర శతావధాని: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''దుర్భాక రాజశేఖర శతావధాని''' [[కడప జిల్లా]] అవధానులలో మొదట చెప్పుకోదగిన వారు. వీరు లలిత సాహిత్య నిర్మాతలు. పండితులు. [[ప్రొద్దుటూరు]] నివాసి. కడప జిల్లాలోని [[జమ్మలమడుగు]]లో [[1888]]లో జన్మించారు. విఖ్యాత చిత్రకారుడు ఎం.ఎఫ్. హుస్సేన్ భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు
'''దుర్భాక రాజశేఖర శతావధాని''' [[కడప జిల్లా]] అవధానులలో మొదట చెప్పుకోదగిన వారు. వీరు లలిత సాహిత్య నిర్మాతలు. పండితులు. [[ప్రొద్దుటూరు]] నివాసి. కడప జిల్లాలోని [[జమ్మలమడుగు]]లో [[1888]]లో జన్మించారు.

వెలువడుతున్నాయి. హుస్సేన్ భారత పౌరసత్వాన్ని వదులుకుని ఖతార్ పౌరసత్వాన్ని స్వీకరించినట్లు మీడియా కథనాలు. అయి తే దీన్ని

ఎం.ఎఫ్. హుస్సేన్ కుటుంబ వర్గాలు ధ్రువీకరించలేదు. నవ్యపథంలో చిత్ర కళా జగతిలో సరికొత్త ఒరవడి సృష్టించి ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుల

జాబితాలో చేరిన హుస్సేన్ భారత్‌కు చెందిన వారు. హిందూ దేవుళ్ళ బొమ్మలను నగ్నంగా గీసి హిందువుల ఆగ్రహానికి గురైన హుస్సేన్ దేశాన్ని వీడి

అరబ్ కంట్రీస్‌లో ఉంటున్నారు.

==రచనలు==
==రచనలు==
* రాణాప్రతాపసింహచరిత్ర
* రాణాప్రతాపసింహచరిత్ర

07:36, 25 ఫిబ్రవరి 2010 నాటి కూర్పు

దుర్భాక రాజశేఖర శతావధాని కడప జిల్లా అవధానులలో మొదట చెప్పుకోదగిన వారు. వీరు లలిత సాహిత్య నిర్మాతలు. పండితులు. ప్రొద్దుటూరు నివాసి. కడప జిల్లాలోని జమ్మలమడుగులో 1888లో జన్మించారు.

రచనలు

  • రాణాప్రతాపసింహచరిత్ర
  • వీరమతీ చరిత్ర
  • చండనృపాల చరిత్ర
  • పుష్పావతి
  • సీతాకల్యాణము
  • సీతాపహరణము
  • పద్మావతీ పరిణయము
  • ది హీరోయిన్ ఆఫ్ హిందూస్తాన్ (ఆంగ్లలో)

బిరుదులు

కవిసార్వ భౌమ, కావ్య కళానిధి, కళాసింహ, అవధాని పంచానన, కవిత్వ భారతి అన్నవి వీరి బిరుదులు.