రాఖీ పౌర్ణమి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
LaaknorBot (చర్చ | రచనలు) చి యంత్రము కలుపుతున్నది: ru:Ракша-бандхан |
చి యంత్రము కలుపుతున్నది: ar:راكشا باندهان |
||
పంక్తి 11: | పంక్తి 11: | ||
[[ta:ரக்ஷா பந்தன்]] |
[[ta:ரக்ஷா பந்தன்]] |
||
[[ml:രക്ഷാബന്ധൻ]] |
[[ml:രക്ഷാബന്ധൻ]] |
||
[[ar:راكشا باندهان]] |
|||
[[de:Raksha Bandhan]] |
[[de:Raksha Bandhan]] |
||
[[fr:Raksha bandhan]] |
[[fr:Raksha bandhan]] |
15:03, 28 ఫిబ్రవరి 2010 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
'రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం.