1992 వేసవి ఒలింపిక్ క్రీడలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము మార్పులు చేస్తున్నది: mk:Летни олимписки игри 1992; cosmetic changes
పంక్తి 146: పంక్తి 146:
[[ar:ألعاب أولمبية صيفية 1992]]
[[ar:ألعاب أولمبية صيفية 1992]]
[[az:1992 Yay Olimpiya Oyunları]]
[[az:1992 Yay Olimpiya Oyunları]]
[[be:Летнія Алімпійскія гульні 1992]]
[[be-x-old:Летнія Алімпійскія гульні — 1992]]
[[be-x-old:Летнія Алімпійскія гульні — 1992]]
[[bg:Летни олимпийски игри 1992]]
[[bg:Летни олимпийски игри 1992]]
పంక్తి 188: పంక్తి 189:
[[ro:Jocurile Olimpice de vară din 1992]]
[[ro:Jocurile Olimpice de vară din 1992]]
[[ru:Летние Олимпийские игры 1992]]
[[ru:Летние Олимпийские игры 1992]]
[[sah:1992 Сайыҥҥы Олимпия онньуулара]]
[[sh:Olimpijada 1992]]
[[sh:Olimpijada 1992]]
[[sk:Letné olympijské hry 1992]]
[[sk:Letné olympijské hry 1992]]

15:23, 4 మార్చి 2010 నాటి కూర్పు

1992లో స్పెయిన్ లోని బార్సిలోనాలో జరిగిన 25వ ఒలింపిక్ క్రీడలకే 1992 ఒలింపిక్ క్రీడలు లేదా 1992 వేసవి ఒలింపిక్స్ అని పిలుస్తారు. 169 దేశాల నుంచి 9356 క్రీడాకారులు హాజరైన ఈ ఒలింపిక్ క్రీడలు 1996, జూలై 25న ప్రారంభమై ఆగష్టు 9 వరకు జరిగాయి. 1991లో సోవియట్ యూనియన్ ముక్కలు కావడంతో ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియాలు మినహా మిగితా మాజీ సోవియట్ భూభాగంలోని దేశాలు సంయుక్త జట్టుగా ఈ ఒలింపిక్ బరిలో పాల్గొని పతకాల పట్టికలో ప్రథమ స్థానం పొందింది. అమెరికాకు ద్వితీయ స్థానం లభించింది. ఆసియా ఖండం తరఫున చైనా మరియు దక్షిణ కొరియాలు అత్యధిక పతకాలు పొందిన తొలి పది దేశాల పట్టికలో స్థానం పొందినాయి.

అత్యధిక పతకాలు పొందిన దేశాలు

32 క్రీడలు, 286 క్రీడాంశాలలో పోటీలు జరుగగా మాజీ సోవియట్ దేశాలు కలిసి ఉమ్మడిగా సంయుక్త జట్టు పేరుతో బరిలో దిగి 45 స్వర్ణాలతో పాటు మొత్తం 112 పతకాలు పొంది ప్రథమస్థానంలో నిలిచాయి. ఆ తరువాతి స్థానాలు అమెరికా, జర్మనీ, చైనాలు పొందాయి. చిన్న దేశమైన క్యూబా 14 స్వర్ణాలతో 5 వ స్థానం పొంది అందరినీ ఆశ్చర్యపరిచింది.

స్థానం దేశం స్వర్ణ పతకాలు రజత పతకాలు కాంస్య పతకాలు మొత్తం
1 సంయుక్త జట్టు 45 38 29 112
2 అమెరికా 37 34 37 108
3 జర్మనీ 33 21 28 82
4 చైనా 16 22 16 54
5 క్యూబా 14 6 11 31
6 స్పెయిన్ 13 7 2 22
7 దక్షిణ కొరియా 12 5 12 29
8 హంగేరి 11 12 7 30
9 ఫ్రాన్స్ 8 5 16 29
10 ఆస్ట్రేలియా 7 9 11 27

క్రీడలు

1992 ఒలింపిక్ క్రీడలలో భారత్ స్థానం

53 మంది సభ్యులు కల భారత బృంధం బార్సిలోనా వెళ్ళి ఎలాంటి పతకాలు లేకుండా తిరిగివచ్చింది. జాతీయ క్రీడ హాకీలో కూడా 7వ స్థానమే పొందినది. ఆర్చెరీలో ఆశలు చిగురించిన లింబారాం 23వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. అథ్లెటిక్స్ ఆశాకిరణం షైనీ విల్సన్ పరుగు పతకం వరకు సాగలేదు. టెన్నిస్‌లో లియాండర్ పేస్, రమేశ్ కృష్ణన్ లు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. అయితే డబుల్స్‌లో వీరిరువురు కలిసి క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్ళగలిగారు.

ఇవికూడా చూడండి

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

బయటి లింకులు