పి.ఎల్. నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: en:P. L. Narayana
పంక్తి 41: పంక్తి 41:
[[వర్గం:1935 జననాలు]]
[[వర్గం:1935 జననాలు]]
[[వర్గం:1998 మరణాలు]]
[[వర్గం:1998 మరణాలు]]

[[en:P. L. Narayana]]

08:24, 27 మార్చి 2010 నాటి కూర్పు

పి.ఎల్.నారాయణగా ప్రఖ్యాతిపొందిన పుదుక్కోటై లక్ష్మీనారాయణ (1935 - 1998) విలక్షణమైన నటులు, నటక ప్రయోక్త. వీరు 1935లో బాపట్లలో జన్మించారు.


తెలుగు సినిమా యజ్ఞంలో అప్పలనాయుడుగా నటించి జాతీయస్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా కేంద్రప్రభుత్వ అవార్డు అందుకున్నారు. వీరు కుక్క చిత్రంలోని వేషానికి ఉత్తమ సహాయనటుడిగా, మయూరి చిత్రంలో వేషానికి ఉత్తమ కారెక్టర్ నటుడిగా నంది అవార్డులు గెలుపొందారు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం చిత్రానికి ఉత్తమ సంబాషణల రచయితగా నంది అవార్డు పొందారు.


వీరు తన అరవై మూడో ఏట ఆకస్మికంగా 1998 సంవత్సరం, నవంబరు 3న పరమపదించారు.

చిత్ర సమాహారం