చింత: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: sl:Tamarinda
చి యంత్రము కలుపుతున్నది: fa:تمر هندی
పంక్తి 57: పంక్తి 57:
[[es:Tamarindus indica]]
[[es:Tamarindus indica]]
[[eu:Tamarindo]]
[[eu:Tamarindo]]
[[fa:تمر هندی]]
[[fi:Tamarindi]]
[[fi:Tamarindi]]
[[fr:Tamarinier]]
[[fr:Tamarinier]]

14:36, 10 ఏప్రిల్ 2010 నాటి కూర్పు

చింత
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
Tamarindus
Species:
T. indica
Binomial name
Tamarindus indica

చింత (Tamarind) ఒక వృక్షం. దీన్ని 'భారతదేశపు ఖర్జూరం' అంటారు.

భాషా విశేషాలు

తెలుగు భాషలో చింత పదానికి వివిధ పద ప్రయోగాలున్నాయి.[1] పెంకుతోనున్న చింతపండును చింతగుల్ల అంటారు. కాయని చింతకాయ అని పండును చింతపండు అని అంటారు. పులిచింత ఒక ఆయుర్వేద మందుగా మరియు ఆవకాయగా వాడు చిన్న మొక్క.. సీమ చింత చెట్టు, ఎర్రచింత, కారువేగి or చిందుగ అనగా Albizzia odoratissma. ఒక రకమైన చింతచెట్టు. చింతనాగు ఒక విషసర్పం Coluber naga, దీని శరీరం మీద చింతపువ్వు మాదిరి గుర్తులుంటాయి.

చింత అనగా ఆలోచనా విధానంలో దుంఖానికి వాడతారు. ఉదా: చింతలేదు (never mind, no matter), చింతకుడు లేదా చింతించువాడు (He who thinks or ponders). చింతన - Thinking over. Reiteration, పలుమారుతలచుట. చింతన చెప్పు to reiterate. చింతనలు investigations, enquiries. చింతనము - Thought, reflection, study of a book, Reiteration. చింతనీయము or చింత్యము fit to be considered or thought over. చింతాక్రాంతుడు adj. Grieved, sorrowful, swallowed up with grief. చింతించు, చింతిల్లు or చింతలు To think on, to muse, to ponder, to reflect. To be sorry for, to regret, to grieve or be afflicted వగచు. చింతితము adj. Mused on, considered. చింతామణి అనగా The wishing stone, a fabulous gem or magic ruby, imagined to yield its possessor all that he wishes. ఆంధ్రభాషా చింతామణి is a Key to the Telugu language. వైద్య చింతామణి a key to Pharmacy.

వర్ణన

చింతచెట్టు ఇంచుమించు 20 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఇవి వేసవికాలంలో కూడా దట్టంగా ఉండి చల్లని నీడనిస్తాయి. చింతాకులలో 10-40 చిన్న పత్రకాలుంటాయి. చింతపండు గుజురు మధ్యలో గట్టి చింతపిక్కలు ఉంటాయి.

ఉపయోగాలు

దక్షిణ భారతదేశీయుల ఆహారంలో ఇది ముఖ్యమైన భాగం. రసం, సాంబారు, రకరకాల పులుసులు, పచ్చడి లో చింతపండు రసం పుల్లని రుచినిస్తుంది.

  • చింతాకు: లేత చింతచిగురును ఆకుకూరలు మాదిరిగా ఉపయోగిస్తారు. కొన్నిరకాల పచ్చడి చేస్తారు. ఫిలిప్పైన్స్ లో చింతాకుతో చేసిన టీ మలేరియా జ్వరానికి వైద్యంగా వాడతారు.
  • చింతకాయ: పులిహోర, పచ్చడి తయారుచేస్తారు.
  • చింతపండు: పులుసు పుల్లదనానికి చాలా ఆహారపదార్ధాలలో ఉపయోగిస్తారు. దీనిని కూరలలోను, సాస్, పచ్చళ్ళు, కొన్ని పానీయాల తయారీలో విస్తృతంగా వాడాతారు. ఆసియాలో చింతపండు పీచు కంచు, రాగి పాత్రల్ని శుభ్రం చేయడానికి మెరుపు తేవడానికి వాడతారు. ఈజిప్టులో చింతపండు రసం చల్లని పానీయంగా సేవిస్తారు. థాయిలాండ్ లో తియ్యని ఒకరకం చింతపండును ఇష్టంగా తింటారు.
  • చింతపిక్కలు: బిస్కట్ ల తయారీలో ఉపయోగిస్తారు.
  • చింతకొమ్మ: పాఠశాలల్లో పిల్లల్ని శిక్షించడానికి వాడేవారు.
  • చింతకలప: ఎరుపు రంగులో దృఢంగా ఉండడం వల్ల కలపగా ఇంటిసామాన్లు తయారీలో వాడతారు. అమరియు వంటాచె
  • చింతచెట్టు: రహదారి కిరువైపులా నీడకోసం వీటిని పెంచేవారు.

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=చింత&oldid=503828" నుండి వెలికితీశారు