కలము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి యంత్రము కలుపుతున్నది: bn, hi, is, ta మార్పులు చేస్తున్నది: fa
పంక్తి 22: పంక్తి 22:


[[en:Pen]]
[[en:Pen]]
[[hi:लेखनी]]
[[ta:எழுதுகோல்]]
[[ml:പേന]]
[[ml:പേന]]
[[ar:قلم]]
[[ar:قلم]]
[[bn:কলম]]
[[bpy:পেন]]
[[bpy:পেন]]
[[cs:Pero (psací náčiní)]]
[[cs:Pero (psací náčiní)]]
పంక్తి 29: పంక్తి 32:
[[dv:ގަލަން]]
[[dv:ގަލަން]]
[[eo:Plumo (skribilo)]]
[[eo:Plumo (skribilo)]]
[[fa:قلم]]
[[fa:خودکار (نوشت‌افزار)]]
[[fi:Kynä]]
[[fi:Kynä]]
[[fr:Stylo]]
[[fr:Stylo]]
పంక్తి 35: పంక్తి 38:
[[he:עט]]
[[he:עט]]
[[id:Pen]]
[[id:Pen]]
[[is:Penni]]
[[ja:ペン]]
[[ja:ペン]]
[[ko:펜]]
[[ko:펜]]

06:10, 22 ఏప్రిల్ 2010 నాటి కూర్పు

బాల్ పాయింట్ పెన్.

కలము (Pen) ఒక వ్రాత పరికరము. దీనితో సిరా (Ink) ను ఉపయోగించి కాగితం మీద వ్రాస్తారు. కలముతోని సిరా ఏ రంగుదైనా వాడవచ్చును, కాని ఎక్కువగా నీలం లేదా నలుపు రంగు ఉపయోగిస్తారు.

రకాలు

  • పక్షి ఈకలు:
  • లోహపు పాళీ:
  • లోహపు గుండు:
  • ఫౌంటెన్ పెన్
  • బాల్ పెన్

గళం విప్పే కలం

మాట్లాడే పెన్నును ఆదర్శ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ వారు రూపొందించారు. ఈ కలాన్ని 'మల్టీమీడియా ప్రింట్‌ రీడర్‌(ఎంపీఆర్‌)' అంటారు.పుస్తకంలోని పేజీలపై ఈ పెన్నును ఉంచితే.. పదాలను కలం ఉచ్ఛరిస్తుంది. అంధులు, మానసిక వికలాంగులు, నిరక్షరాస్యులకు ఈ పెన్ను మంచి ఉపకరణం.కలం వెల రూ.7 వేలు (ఈనాడు 31.1.2010)

మూలాలు

  • Fischer, Steven R., A History of Writing, London: Reaktion, 2001, 352 p., ISBN 1861891016

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=కలము&oldid=506635" నుండి వెలికితీశారు