వికీపీడియా:ఐదు మూలస్తంభాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ta:விக்கிப்பீடியா:ஐந்து தூண்கள்; cosmetic changes
పంక్తి 1: పంక్తి 1:
{{అడ్డదారి|[[WP:5P]]}}
{{అడ్డదారి|[[WP:5P]]}}
<center>
<center>
[[ఫైలు:Komposita1.png|130px]]&nbsp;[[ఫైలు:Korintisk1.png|130px]]&nbsp;[[ఫైలు:Komposita1.png|130px]]&nbsp;[[ఫైలు:Korintisk1.png|130px]]&nbsp;[[ఫైలు:Komposita1.png|130px]]</center>
[[దస్త్రం:Komposita1.png|130px]]&nbsp;[[దస్త్రం:Korintisk1.png|130px]]&nbsp;[[దస్త్రం:Komposita1.png|130px]]&nbsp;[[దస్త్రం:Korintisk1.png|130px]]&nbsp;[[దస్త్రం:Komposita1.png|130px]]</center>


{|
{|
|[[ఫైలు:Open book 01.svg|85px]] || '''వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం'''. ఇది మౌలిక డాక్యుమెంట్లు దొరికే వనరు కాదు, వార్తాపత్రిక కాదు, ఉచితంగానో, వెలకో వెబ్‌లో స్థలం ఇచ్చే సంస్థ కాదు. ప్రజాస్వామ్య ప్రయోగము కాదు. మీ స్వంత అభిప్రాయాలు, అనుభవాలు, వాదనలు ప్రచురించుకునే స్థలం అంతకంటే కాదు. సమాచారంలో సభ్యులంతా శ్రమించాలి.
|[[దస్త్రం:Open book 01.svg|85px]] || '''వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం'''. ఇది మౌలిక డాక్యుమెంట్లు దొరికే వనరు కాదు, వార్తాపత్రిక కాదు, ఉచితంగానో, వెలకో వెబ్‌లో స్థలం ఇచ్చే సంస్థ కాదు. ప్రజాస్వామ్య ప్రయోగము కాదు. మీ స్వంత అభిప్రాయాలు, అనుభవాలు, వాదనలు ప్రచురించుకునే స్థలం అంతకంటే కాదు. సమాచారంలో సభ్యులంతా శ్రమించాలి.
|-
|-
|&nbsp;
|&nbsp;
|-
|-
|[[ఫైలు:Balance scale.jpg|85px]] || '''వికీపీడియా తటస్థ దృక్కోణాన్ని అనుసరిస్తుంది'''. అంటే వ్యాసాలు ఏ ఒక్క దృక్కోణాన్నీ ప్రతిబింబించవు. దీనికోసం ఒక్కోసారి వివిధ దృక్కోణాలను చూపవలసి రావచ్చు; విషయానికి సంబంధించిన అన్ని దృక్కోణాలను నిష్పాక్షికంగా, అది ఎవరి దృక్కోణమో వివరంగా తెలిసేలా సందర్భశుద్ధిగా ప్రతిబింబించాలి. దీనివలన చదువరులకు అది ఎవరి దృక్కోణమో తెలుస్తుంది. ఫలానా దృక్కోణం నిజమనీ, సరైనదనీ చూపించరాదు. అవసరమైనచోట మీ వ్యాస మూలాలను, వనరులను ఉటంకించాలి. మరీ ముఖ్యంగా, వివాదాస్పద విషయాల్లో ఇది చాలా అవసరం.
|[[దస్త్రం:Balance scale.jpg|85px]] || '''వికీపీడియా తటస్థ దృక్కోణాన్ని అనుసరిస్తుంది'''. అంటే వ్యాసాలు ఏ ఒక్క దృక్కోణాన్నీ ప్రతిబింబించవు. దీనికోసం ఒక్కోసారి వివిధ దృక్కోణాలను చూపవలసి రావచ్చు; విషయానికి సంబంధించిన అన్ని దృక్కోణాలను నిష్పాక్షికంగా, అది ఎవరి దృక్కోణమో వివరంగా తెలిసేలా సందర్భశుద్ధిగా ప్రతిబింబించాలి. దీనివలన చదువరులకు అది ఎవరి దృక్కోణమో తెలుస్తుంది. ఫలానా దృక్కోణం నిజమనీ, సరైనదనీ చూపించరాదు. అవసరమైనచోట మీ వ్యాస మూలాలను, వనరులను ఉటంకించాలి. మరీ ముఖ్యంగా, వివాదాస్పద విషయాల్లో ఇది చాలా అవసరం.
|-
|-
|&nbsp;
|&nbsp;
|-
|-
|[[ఫైలు:Heckert_GNU_white.png|65px]] || '''వికీపీడియాలోని విషయ సంగ్రహం GNU ఫ్రీ డాక్యుమెంటేషన్ లైసెన్సు (GFDL) కింద పూర్తిగా ఉచితం'''. ఏ వ్యాసం కూడా, ఏ ఒక్కరికీ స్వంతమూ కాదు, ఎవరి నియంత్రణా ఉండదు. కాబట్టి మీరు చేసే రచనలను ఎవరిష్టం వచ్చినట్లు వారు మార్పులు, చేర్పులు చెయ్యవచ్చు. GFDL కు లోబడి ఉండని రచనలను ఇక్కడ సమర్పించవద్దు.
|[[దస్త్రం:Heckert_GNU_white.png|65px]] || '''వికీపీడియాలోని విషయ సంగ్రహం GNU ఫ్రీ డాక్యుమెంటేషన్ లైసెన్సు (GFDL) కింద పూర్తిగా ఉచితం'''. ఏ వ్యాసం కూడా, ఏ ఒక్కరికీ స్వంతమూ కాదు, ఎవరి నియంత్రణా ఉండదు. కాబట్టి మీరు చేసే రచనలను ఎవరిష్టం వచ్చినట్లు వారు మార్పులు, చేర్పులు చెయ్యవచ్చు. GFDL కు లోబడి ఉండని రచనలను ఇక్కడ సమర్పించవద్దు.
|-
|-
|&nbsp;
|&nbsp;
|-
|-
|[[ఫైలు:Thai_wai.jpg|center|65px]] || '''వికీపీడియా తోటి సభ్యులను - వారితో మీరు ఏకీభవించకపోయినా - గౌరవించండి'''. వ్యక్తిగతమైన దాడికి దిగకండి. వ్యర్థ వివాదాలకు తావివ్వకండి. <!--తెలుగు వికీపీడియాలో పనిచేసేందుకు {{NUMBEROFARTICLES}} వ్యాసాలు ఉన్నాయి.--> మీ వాదనను నిరూపించుకునేందుకు వికీపీడియాలో అడ్డంకులు సృష్టించక, నిబద్ధతతో ఉండండి. ఇతరులు కూడా అంతే నిబద్ధతతో ఉన్నారని భావించండి - అలా లేరనేందుకు మీదగ్గర తిరుగులేని సాక్ష్యం ఉంటే తప్ప. మీ వాదనకు అనుకూలంగా బలం పెంచుకునేందుకు మిథ్యా సభ్యులను సృష్టించకండి.
|[[దస్త్రం:Thai_wai.jpg|center|65px]] || '''వికీపీడియా తోటి సభ్యులను - వారితో మీరు ఏకీభవించకపోయినా - గౌరవించండి'''. వ్యక్తిగతమైన దాడికి దిగకండి. వ్యర్థ వివాదాలకు తావివ్వకండి. <!--తెలుగు వికీపీడియాలో పనిచేసేందుకు {{NUMBEROFARTICLES}} వ్యాసాలు ఉన్నాయి.--> మీ వాదనను నిరూపించుకునేందుకు వికీపీడియాలో అడ్డంకులు సృష్టించక, నిబద్ధతతో ఉండండి. ఇతరులు కూడా అంతే నిబద్ధతతో ఉన్నారని భావించండి - అలా లేరనేందుకు మీదగ్గర తిరుగులేని సాక్ష్యం ఉంటే తప్ప. మీ వాదనకు అనుకూలంగా బలం పెంచుకునేందుకు మిథ్యా సభ్యులను సృష్టించకండి.
|-
|-
|&nbsp;
|&nbsp;
|-
|-
|[[ఫైలు:LSQ 5.jpg|85px]] || '''ఇక్కడ పైన పేర్కొన్న వి కాకుండా, వికీపీడియాలో మరే స్థిర నిబంధనలూ లేవు'''. వ్యాసాలలో మార్పులు చేర్పులు చేసేందుకు చొరవగా ముందుకు రండి. వ్యాసాన్ని చెడగొడతామేమోనని వెనకాడవద్దు. పాత కూర్పులన్నీ జాగ్రత్తగానే ఉంటాయి కాబట్టి, తిరిగి సరిదిద్దలేనంతగా చెడగొట్టే అవకాశం లేదు. అయితే, ఒక్క విషయం..మీరు ఇక్కడ రాసేది శాశ్వతంగా ఉండే అవకాశం ఉందని గ్రహించండి.
|[[దస్త్రం:LSQ 5.jpg|85px]] || '''ఇక్కడ పైన పేర్కొన్న వి కాకుండా, వికీపీడియాలో మరే స్థిర నిబంధనలూ లేవు'''. వ్యాసాలలో మార్పులు చేర్పులు చేసేందుకు చొరవగా ముందుకు రండి. వ్యాసాన్ని చెడగొడతామేమోనని వెనకాడవద్దు. పాత కూర్పులన్నీ జాగ్రత్తగానే ఉంటాయి కాబట్టి, తిరిగి సరిదిద్దలేనంతగా చెడగొట్టే అవకాశం లేదు. అయితే, ఒక్క విషయం..మీరు ఇక్కడ రాసేది శాశ్వతంగా ఉండే అవకాశం ఉందని గ్రహించండి.
|}
|}
<!--# '''[[వికీపీడియా:What Wikipedia is not|Wikipedia is an encyclopedia]]''' incorporating elements of general encyclopedias, specialized encyclopedias, and [[almanac]]s. Wikipedia is not a [[వికీపీడియా:Don't include copies of primary sources|collection of primary source documents]], a [[వికీపీడియా:Wikipedia is not a soapbox|soapbox]], a newspaper, a free host, a webspace provider, a series of [[వికీపీడియా:Vanity page|vanity articles]], a memorial collection, an experiment in anarchy or democracy, or a grouping of links (whether internal or external). It is also not the place to insert your own opinions, experiences, or arguments — all editors must follow our [[వికీపీడియా:No original research|no original research]] policy. All editors must strive for accuracy.
<!--# '''[[వికీపీడియా:What Wikipedia is not|Wikipedia is an encyclopedia]]''' incorporating elements of general encyclopedias, specialized encyclopedias, and [[almanac]]s. Wikipedia is not a [[వికీపీడియా:Don't include copies of primary sources|collection of primary source documents]], a [[వికీపీడియా:Wikipedia is not a soapbox|soapbox]], a newspaper, a free host, a webspace provider, a series of [[వికీపీడియా:Vanity page|vanity articles]], a memorial collection, an experiment in anarchy or democracy, or a grouping of links (whether internal or external). It is also not the place to insert your own opinions, experiences, or arguments — all editors must follow our [[వికీపీడియా:No original research|no original research]] policy. All editors must strive for accuracy.
పంక్తి 34: పంక్తి 34:
[[en:Wikipedia:Five pillars]]
[[en:Wikipedia:Five pillars]]
[[hi:विकिपीडिया:पंचशील]]
[[hi:विकिपीडिया:पंचशील]]
[[ta:விக்கிப்பீடியா:ஐந்து தூண்கள்]]
[[ml:വിക്കിപീഡിയ:പഞ്ചസ്തംഭങ്ങള്‍]]
[[ml:വിക്കിപീഡിയ:പഞ്ചസ്തംഭങ്ങള്‍]]
[[als:Wikipedia:Richtlinien]]
[[als:Wikipedia:Richtlinien]]

12:23, 27 ఏప్రిల్ 2010 నాటి కూర్పు

అడ్డదారి:
WP:5P
    
వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం. ఇది మౌలిక డాక్యుమెంట్లు దొరికే వనరు కాదు, వార్తాపత్రిక కాదు, ఉచితంగానో, వెలకో వెబ్‌లో స్థలం ఇచ్చే సంస్థ కాదు. ప్రజాస్వామ్య ప్రయోగము కాదు. మీ స్వంత అభిప్రాయాలు, అనుభవాలు, వాదనలు ప్రచురించుకునే స్థలం అంతకంటే కాదు. సమాచారంలో సభ్యులంతా శ్రమించాలి.
 
దస్త్రం:Balance scale.jpg వికీపీడియా తటస్థ దృక్కోణాన్ని అనుసరిస్తుంది. అంటే వ్యాసాలు ఏ ఒక్క దృక్కోణాన్నీ ప్రతిబింబించవు. దీనికోసం ఒక్కోసారి వివిధ దృక్కోణాలను చూపవలసి రావచ్చు; విషయానికి సంబంధించిన అన్ని దృక్కోణాలను నిష్పాక్షికంగా, అది ఎవరి దృక్కోణమో వివరంగా తెలిసేలా సందర్భశుద్ధిగా ప్రతిబింబించాలి. దీనివలన చదువరులకు అది ఎవరి దృక్కోణమో తెలుస్తుంది. ఫలానా దృక్కోణం నిజమనీ, సరైనదనీ చూపించరాదు. అవసరమైనచోట మీ వ్యాస మూలాలను, వనరులను ఉటంకించాలి. మరీ ముఖ్యంగా, వివాదాస్పద విషయాల్లో ఇది చాలా అవసరం.
 
వికీపీడియాలోని విషయ సంగ్రహం GNU ఫ్రీ డాక్యుమెంటేషన్ లైసెన్సు (GFDL) కింద పూర్తిగా ఉచితం. ఏ వ్యాసం కూడా, ఏ ఒక్కరికీ స్వంతమూ కాదు, ఎవరి నియంత్రణా ఉండదు. కాబట్టి మీరు చేసే రచనలను ఎవరిష్టం వచ్చినట్లు వారు మార్పులు, చేర్పులు చెయ్యవచ్చు. GFDL కు లోబడి ఉండని రచనలను ఇక్కడ సమర్పించవద్దు.
 
వికీపీడియా తోటి సభ్యులను - వారితో మీరు ఏకీభవించకపోయినా - గౌరవించండి. వ్యక్తిగతమైన దాడికి దిగకండి. వ్యర్థ వివాదాలకు తావివ్వకండి. మీ వాదనను నిరూపించుకునేందుకు వికీపీడియాలో అడ్డంకులు సృష్టించక, నిబద్ధతతో ఉండండి. ఇతరులు కూడా అంతే నిబద్ధతతో ఉన్నారని భావించండి - అలా లేరనేందుకు మీదగ్గర తిరుగులేని సాక్ష్యం ఉంటే తప్ప. మీ వాదనకు అనుకూలంగా బలం పెంచుకునేందుకు మిథ్యా సభ్యులను సృష్టించకండి.
 
ఇక్కడ పైన పేర్కొన్న వి కాకుండా, వికీపీడియాలో మరే స్థిర నిబంధనలూ లేవు. వ్యాసాలలో మార్పులు చేర్పులు చేసేందుకు చొరవగా ముందుకు రండి. వ్యాసాన్ని చెడగొడతామేమోనని వెనకాడవద్దు. పాత కూర్పులన్నీ జాగ్రత్తగానే ఉంటాయి కాబట్టి, తిరిగి సరిదిద్దలేనంతగా చెడగొట్టే అవకాశం లేదు. అయితే, ఒక్క విషయం..మీరు ఇక్కడ రాసేది శాశ్వతంగా ఉండే అవకాశం ఉందని గ్రహించండి.