మండలం: కూర్పుల మధ్య తేడాలు
Nrahamthulla (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{విస్తరణ}} |
{{విస్తరణ}} |
||
{{అయోమయం}} |
{{అయోమయం}} |
||
'''మండలము''' ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఒక రెవిన్యూ పరిపాలనా మరియు అభివృద్ధి ప్రణాళికా విభాగము. పరిపాలనా సౌలభ్యము కొరకు ఇదివరకటి [[తాలూకా]] లను రద్దు చేసి [[1985]] లో తెలుగు దేశము ప్రభుత్వ పరిపాలనలో మండలములను 1985 లో యేర్పాటు చేశారు. ఇవి బ్లాకుల కన్నా కొంచెం చిన్నవి. కొన్ని |
'''మండలము''' ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఒక రెవిన్యూ పరిపాలనా మరియు అభివృద్ధి ప్రణాళికా విభాగము. పరిపాలనా సౌలభ్యము కొరకు ఇదివరకటి [[తాలూకా]] లను రద్దు చేసి [[1985]] లో తెలుగు దేశము ప్రభుత్వ పరిపాలనలో మండలములను 1985 లో యేర్పాటు చేశారు. ఇవి బ్లాకుల కన్నా కొంచెం చిన్నవి. కొన్ని [[గ్రామ పంచాయతీ]]లను కలిపి ఒక మండలము యేర్పడును లేక పట్టణ ప్రాంతపు జిల్లాని కొన్ని మండలాలుగా విభజిస్తారు. [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని 23 జిల్లాల్లో 1,128 మండలాలు, 110 మునిసిపాలిటీలు,21943 గ్రామ పంచాయితీలు,28124 గ్రామాలు ఉన్నాయి. ఒక్కొక్క మండలము యొక్క జనాభా 35,000 నుండి 5,00,000 దాకా ఉన్నది. 7 నుండి 15 మండలములు కలిపి ఒక [[రెవిన్యూ డివిజన్]] యేర్పడును.ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తము రెవిన్యూ డివిజన్లు 82 కలవు. మొత్తం రాష్ట్రం 6 జోనులుగా విడగొట్టబడింది.ఇప్పుడు మళ్ళీ మండలాల పేర్లను [[తాలూకా]] లు గా మార్చి [[మండల రెవిన్యూ అధికారి]] [[ఎం.ఆర్.వో]] పేరును తిరిగి [[తహసీల్దారు]] గా మార్చారు.ఇప్పుడున్న 1128 మండలాలకు అదనంగా పట్టణాలలో 51 అర్బన్ మండలాలను ఏర్పాటు చేస్తున్నారు. |
||
{|border=1px align="right" |
{|border=1px align="right" |
||
పంక్తి 18: | పంక్తి 18: | ||
|} |
|} |
||
== జిల్లా వారిగా మండలముల సంఖ్య == |
== జిల్లా వారిగా మండలముల సంఖ్య == |
||
మన రాష్ట్రంలో అత్యధిక మండలాలు గల జిల్లా [[చిత్తూరు జిల్లా|చిత్తూరు]] (66), అతి తక్కువ మండలాలు గల జిల్లా [[హైదరాబాదు జిల్లా|హైదరాబాదు]] (16). |
|||
{| |
{| |
||
|-bgcolor=#DDDEFF | |
|-bgcolor=#DDDEFF | |
||
పంక్తి 147: | పంక్తి 148: | ||
|} |
|} |
||
[[వర్గం:పాలనా విభాగములు]] |
[[వర్గం:పాలనా విభాగములు]] |
||
==ఇవీ చూడండి== |
|||
* [[ఆంధ్రప్రదేశ్ మండలాలు]] |
|||
==మూలాలు== |
|||
[http://apland.ap.nic.in/cclaweb/APMandals2.pdf] |
|||
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ మండలాలు]] |
10:02, 28 ఏప్రిల్ 2010 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మండలము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఒక రెవిన్యూ పరిపాలనా మరియు అభివృద్ధి ప్రణాళికా విభాగము. పరిపాలనా సౌలభ్యము కొరకు ఇదివరకటి తాలూకా లను రద్దు చేసి 1985 లో తెలుగు దేశము ప్రభుత్వ పరిపాలనలో మండలములను 1985 లో యేర్పాటు చేశారు. ఇవి బ్లాకుల కన్నా కొంచెం చిన్నవి. కొన్ని గ్రామ పంచాయతీలను కలిపి ఒక మండలము యేర్పడును లేక పట్టణ ప్రాంతపు జిల్లాని కొన్ని మండలాలుగా విభజిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని 23 జిల్లాల్లో 1,128 మండలాలు, 110 మునిసిపాలిటీలు,21943 గ్రామ పంచాయితీలు,28124 గ్రామాలు ఉన్నాయి. ఒక్కొక్క మండలము యొక్క జనాభా 35,000 నుండి 5,00,000 దాకా ఉన్నది. 7 నుండి 15 మండలములు కలిపి ఒక రెవిన్యూ డివిజన్ యేర్పడును.ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తము రెవిన్యూ డివిజన్లు 82 కలవు. మొత్తం రాష్ట్రం 6 జోనులుగా విడగొట్టబడింది.ఇప్పుడు మళ్ళీ మండలాల పేర్లను తాలూకా లు గా మార్చి మండల రెవిన్యూ అధికారి ఎం.ఆర్.వో పేరును తిరిగి తహసీల్దారు గా మార్చారు.ఇప్పుడున్న 1128 మండలాలకు అదనంగా పట్టణాలలో 51 అర్బన్ మండలాలను ఏర్పాటు చేస్తున్నారు.
1985 కు ముందు | 1985 తర్వాత |
జిల్లా | జిల్లా |
డివిజన్ | డివిజన్ |
తాలూకా | మండలము/తాలూకా |
బ్లాకు | |
గ్రామము | గ్రామము |
జిల్లా వారిగా మండలముల సంఖ్య
మన రాష్ట్రంలో అత్యధిక మండలాలు గల జిల్లా చిత్తూరు (66), అతి తక్కువ మండలాలు గల జిల్లా హైదరాబాదు (16).
జిల్లా | డివిజన్లు | మండలములు | గ్రామాలు |
అదిలాబాదు | 3 | 52 | 1743 |
అనంతపురం | 3 | 63 | 866 |
చిత్తూరు | 3 | 66 | |
కడప | 3 | 51 | |
తూర్పు గోదావరి | 5 | 61 | 1379 |
గుంటూరు | 3 | 57 | |
హైదరాబాదు | 2 | 32 | |
కరీంనగర్ | 4 | 56 | |
ఖమ్మం | 4 | 46 | |
కృష్ణ | 4 | 51 | |
కర్నూలు | 3 | 54 | |
మహబూబ్ నగర్ | 5 | 64 | |
మెదక్ | 3 | 45 | |
నల్గొండ | 4 | 59 | |
నెల్లూరు | 3 | 46 | |
నిజామాబాదు | 3 | 36 | |
ప్రకాశం | 3 | 56 | |
రంగారెడ్డి | 3 | 41 | |
శ్రీకాకుళం | 3 | 38 | |
విశాఖపట్నం | 3 | 45 | |
విజయనగరం | 2 | 34 | |
వరంగల్ | 5 | 52 | |
పశ్చిమ గోదావరి | 4 | 46 | |
మొత్తము | ' 82 | 1128 | 28124 |