శ్రీకాకుళం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎వైద్యము: అక్షరాది క్రమంలో
పంక్తి 33: పంక్తి 33:
|}
|}
[[బొమ్మ:Srikakulam-muncipal-chair.jpg|600px|center]]
[[బొమ్మ:Srikakulam-muncipal-chair.jpg|600px|center]]
///సేకరణ - డా.వందన శేషగిరిరావు ///


== జనాభా ==
== జనాభా ==

05:04, 8 మే 2010 నాటి కూర్పు

సంబంధిత ఇతర వ్యాసాలకోసం శ్రీకాకుళం (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.


ఉనికి

శ్రీకాకుళం (Srikakulam) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక పట్టణము మరియు శ్రీకాకుళం జిల్లా కేంద్రము. ఇదే పేరుతో అసెంబ్లీ నియోజకవర్గము, పార్లమెంట్ నియోజకవర్గము కలవు. ఈ పట్టణం నాగావళి నది ఒడ్డున నది కిరువైపుల విస్తరించి ఉంది. 13 కిలోమీటర్ల దూరంలో ఆమదాల వలస రైల్వేస్టేషన్ ఉన్నది. జిల్లా లోఉన్న 4 మున్చిపాలిటిలలో ఇది పెద్దది. ముఖ్యమైన ప్రార్ధనా స్థలాలు

ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయము (గుడి వీధి), సంతోషిమాత ఆలయం (పాత శ్రీకాకుళం), వెంకటేశ్వర ఆలయం (గుజరాతీపేట), కోదండ రామస్వామి ఆలయం (క్రిష్ణా పార్క్), అయ్యప్ప స్వామి ఆలయము(ఆదివారం పేట), జమియా మసీదు (జి.టి.రోడ్), సుమారు 12 క్రైస్తవ ప్రార్ధనా మందిరాలు ముఖ్యమైన ప్రార్ధనా స్థలాలు. భారతదేశంలో ప్రముఖ సూర్యదేవాలయం అరసవిల్లి క్షేత్రం.

శ్రీకాకుళం పురపాలక సంఘ అధ్యక్షుల పట్టిక :

శ్రీకాకుళం పురపాలక సంఘము సుమారు 150 సంవత్సరాలు చరిత్ర కలిగి స్వాతంత్ర సమరయోధులు, మేధాసంపన్నులు, ఎంతో గొప్పవారు పట్టణ పాలనా బాధ్యతలు నిర్వహించారు . 1905 నుండి ఇప్పటివరకు (13-12-2007) క్రమము గా అభివ్రుద్ది చెందుతూ ప్రస్తుతము 1 లక్షా 17 వేల జనాభా కలిగి 36 వార్డులుగా విభజించబడింది .

సంవత్సరము 1905 -1911 1912 - 1915 1915 - 1918 1918 - 1921 1921 - 1926/1927 - 1929 1926 - 1927
అధ్యక్షుడు టి.వి.శివరావుపంతులు ఎస్.ఆదినారాయణరావు డి.శంకరశాస్త్రులు ఎం.రెడ్డిపంతులు చట్టి పూర్ణయ్యపంతులు ఎమ్.వి.కామయ్యశెట్టి
సంవత్సరము 1929 - 1931 1931 - 1938 1938 - 1942 1946 - 1949 1949 - 1952 1952 - 1956
అధ్యక్షుడు ఎహ్.సూర్యనారాయాణ ఎమ్.వి.రంగనాధం చల్లా.నరసింహనాయుడు బి.వి.రమణయ్యశెట్టి గైనేటి.వెంకటరావు ఇప్పిలి.లక్ష్మినారాయణ
సంవత్సరము 1956 - 1961 1962 - 1963 1963 - 1964 1967 - 1970 1970 - 1972 1981 - 1992
అధ్యక్షుడు పసగాడ.సూర్యనారాయణ మాటూరు.రామారావు ఎల్.సూర్యలింగం ఎమ్.ఎ.రవూఫ్ ఇప్పి.వెంకటరావు ఎ.వి.నరసింహం(వరం)
సంవత్సరము 1995 - 2000 2000 - 2005 2005 - ప్రస్తుతము
అధ్యక్షుడు దూడ.భవానీ శంకర్ పైడిశెట్టి జయంతి ఎమ్.వి.పద్మావతి

///సేకరణ - డా.వందన శేషగిరిరావు ///

జనాభా

(2001 సెన్సెస్స్ ప్రకారము)

మొత్తము జనాభా పురుషులు స్త్రీ లు ఎస్సీ ఎస్టీ
1,17,320 58,613 58,707


వైద్యము

  • జిల్లాకేంద్ర ఆసుపత్రి 400 పడకలతో అతిపెద్ద హాస్పిటల్
  • జిల్లాకి ఒక మెడికల్ కాలేజి నిర్మానదశలో ఈ టౌను లోనే ఉన్నది.
  • జిల్లా లోగల ఒక దంతవైద్యకళాశాల (శాపారము)టౌను లోనే ఉన్నది
  • పట్నం లో ఒక హోమియో వైద్యశాల , ఒక ఆయుర్వేద వైద్యశాల ఉన్నాయి.
  • పట్నం లో 5 హెల్త్ సెంటర్సు లలో 1 పురపాలకసంఘం ,4 స్వస్చంద సంస్థల పర్యవేక్షనలోను నిర్వహించబడుతున్నాయి .
  • అనేక ప్రవేటు నర్షింగ్ హోములు ,స్పెసలిస్టు డాక్టర్లు ఉన్నారు.
  • శ్రీకాకుళం రక్తనిధి (Blood Bank) :

2006 శ్రీకాకుళము లో బ్లడ్ బ్యాంక్ ప్రారంభమైనది. ప్రమాదాలు జరిగినపుడు, ప్రసవసమయములోన, కొన్నిరక్తహీనత వ్యాధులలోను,పెద్ద పెద్ద ఆపరేషన్లు జరిపేటపుడు రక్తము అవసరము ఉంటుంది. 18 నుంచి 60 సంవత్సరముల వయసు వారు రక్తము ఇవ్వవచ్చును.బరువు 40 కిలోలు దాటి ఉండాలి,హేమోగ్లోబిన్ 12 గ్రాములు దాటిఉండాలి. ఎటువంటి వ్యాధులు ఉండకూడదు, ఒకవ్యక్తి రక్తము ఎన్నిసార్లైనా ఇవ్వవచ్చును అయితే ఒకసారి ఇచ్చిన తర్వాత 4మాసములు వ్యవధి ఉండాలి. ఎటువంటి అపోహలు అవసరములేదు శరీరములో 5-నుంచి 6- లీటర్ల రక్తము ఉంటుంది. కేవలము 350 మిల్లీలీటర్ల రక్తమే తీసికుంటారు. ఎటువంటి పరీక్షలు చేస్తారు ?.. HIV .Hepatitis-B & C ,maleria ,VDRL ,HB% ,Blood Groups మొదలైనవి. స్టోర్ చేసిన రక్తము 35 రోజులు మాత్రమే నిలువా ఉంటుంది. ఈ బ్లడ్-బ్యాంక్ ని శ్రిఖాకుళం లో రెడ్-క్రాస్ నిర్వర్తిస్తున్నాది.

కొన్ని ముఖ్యమైన నర్సింగ్ హోమ్స్ -డాక్టర్స్-లేబరిటరీలు.
నర్సింగ్ హోమ్స్ :
  • ప్రభుత్వ ఆసుపత్రి-బలగ రోడ్_279161,220881
  • పావనినర్సింగ్ హోమ్ ..డా.జగన్నాధరావు.222986
  • మోడరన్ హాస్పిటల్ ..డా.సుధీర్..222958
  • విజయలక్ష్మి హాస్పిటల్-డా.శెషగిరిరావు..222727
  • విశ్వశాంతినర్సింగ్ హోమ్ .డా .విశ్వనాధం.222640
  • శాంతినర్సింగ్ హోమ్ .డా.అమ్మన్నాయుడు.221166
  • శ్రి క్రిష్ణానర్సింగ్ హోమ్.డా.బసవపున్నయ్య.224573
  • షిర్ధిసాయిడెంటల్ క్లినిక్ ..డా.రవికుమార్.224572
  • సత్యసాయినర్సింగ్హోమ్-డా.పాండురంగారావు.222222


డాక్టర్స్
  • డా.అనిల్ కుమార్-కంటి వైద్యులు.223156,222882
  • డా.ఎస్,చిట్టిబాబు-జనరక్ ప్రాక్టిస్ ..270589,270560
  • డా.ధర్మాన బలరామ్-ఆర్థో .224245,222245
  • డా.భుజంగరావు,వి-కంటి వైద్యులు.223214
  • డా.ముద్దాడ చిన్నబాబు-సర్జన్.279666,223039
  • డా.వండాన శేషగిరిరావు-జనరల్ ప్రాక్టిస్.9440677127
  • డా.శ్రీనివాస పట్నాయిక్-ఫిజియోతెరఫీ.944000188


లేబరేటరీలు
  • డే/నైట్ లేబొరిటరీ - .229222
  • బిటి.శెట్టిడయగ్నోటిక్స్- బ్రిడ్జిరోడ్.223467
  • మెడినోవ -పలకొమ్డరోడ్ .......222722
  • లక్ష్మి డయగ్నోస్టిక్స్ ...........226575
  • లియోమెడికల్ లేబ్ .......223685
  • విజయలక్ష్మీ లేబరిటరీ-సి.బి.రోడ్..222727
  • వెంకటేశ్వర లేబొరిటరీ -జి.టి.రోడ్ ..222974

సినీమా థియేటర్లు : హాలు పేరు - పోను నంబరు


  1. కీర్తన - 222345
  2. కిన్నెర - 224345
  3. కీర్తిక - 223345
  4. కళ్యాణి - 222675
  5. మారుతి - 222334
  6. దీపామహల్ - 223654
  7. చంద్రమహల్ - 224258
  8. లక్ష్మీ టాకీస్ - 223344
  9. శ్రీరామక్రిష్ణ - 222539
  10. రామలక్ష్మణ - 222987
  11. సూర్యమహల్ - 227656
  12. సరస్వతిమహల్ - 222824


న్యాయము :

జిల్లా లో ఉన్న మొత్తము 19 న్యాయస్థానాలలో ఇక్కడ 1.జిల్లాకోర్టు , 2.మున్సిపల్ బెంచికోర్టు ఉన్నాయి. పట్నం లో సుమారు 75 వరకు న్యాయవాదులున్నారు. రాజకీయం లో ఉన్న ప్రముఖులంతా సుమారు న్యాయవాదులే. పట్నం లో ఒక న్యాయ కళాశాల ఉన్నది.

జిల్లా అధికార్ల మరియు ప్రజాప్రతినిధుల పోన్ నంబర్లు  :

ముఖ్యమైన జిల్లా అధికార్లంతా టౌన్ లోనే ఉన్నారు. తే.దీ 12-12-2007

(వార్త దిన పత్రిక శ్రీకాకుళం స్థానిక ఎడిషన్ వారి సౌజన్యంతో.) తహషీల్దారు, కొత్తూరు 08946258430

శ్రీకకుళం పట్నం నుండి RTC బస్ వేలలు

తేదీ 20-12-2007 నాటికి RTC కాంప్లెక్ష్స్ లో ఉన్న టేబుల్ ప్రకారము :

శ్రీకాకుళం నుండి విశాఖపట్నం వైపు వెళ్ళే బస్సులు :
నాన్ స్టాప్ ఉ 5-00 గం. నుండి రా 9-00 గం. వరకు ప్రతి 20 నిమసాలకు ఒక బస్స్
ఎక్స్ ప్రస్ బస్స్ ల వివరాలు ఉ 5.30 నండి రా 10.15 వరకు ప్రతి 15 నిముసాలకు ఒకటి కలదు
నుంచి వరకు వచ్చు వెల్లు
పర్లాకిమిడి అనకాపల్లి 15.55 15.10
సోంపేట విశఖపట్నం 15.05 15.20
పలాస విశాఖపట్నం స్టీల్ సిటీ 15.10 15.30
శ్రీకాకుళం విశాఖపట్నం 15.30 15.40
మందస వశాఖపట్నం 15.40 15.50
సోంపేట విశాఖపట్నం 16.10 16.15
సోంపేట విశాఖపట్నం 16.25 16.30
శ్రీకాకుళం విజయవాడ 16.10 16.30
శ్రీకాకుళం విశాఖపట్నం 16.50 17.10
పాతపట్నం విశాఖపట్నం 17.00 17.20
సోంపేట విశాఖపట్నం 17.15 17.25
శ్రీకాకుళం విశాఖపట్నం 17.10 17.25
శ్రీకాకుళం విశాఖపట్నం 17.15 17.30
టెక్కలి విశాఖపట్నం 17.30 17.45
గునుపూర్ విశాఖపట్నం 17.35 17.50
సోంపేట విశాఖపట్నం 17.50 18.00
శ్రీకాకుళం విశాఖపట్నం 18.15 18.45
పలాస విశాఖపట్నం 18.45 19.00
ఇచ్చాపురం విశాఖపట్నం 19.00 19.10
సోంపేట విశాఖపట్నం 19.50 20.00
శ్రీకాకుళం విజయవాడ(హెచ్.టి) 20.00 20.15
శ్రీకాకుళం విశాఖపట్నం(ఎల్.హెచ్) 20.00 20.15
పలాస కాకినాడ 20.30 20.45
శ్రీకాకుళం అమలాపురం 21.00 21.15
టెక్కలి కాకినాడ 21.00 21.15
శ్రీకాకుళం విశాఖపట్నం(ఎల్.హెచ్) 21.00 21.45
ఇచ్చాపురమ్ రాజమండ్రి 22.00 22.15
శ్రీకాకుళం నుండి విజయనగరం వైపు వెళ్ళే బస్సులు
ఉదయము 5.00 గం నుండి రాత్రి 8.30 వరకు ప్రతి 30.నిమిషాలకు ఒక ఎక్స్ ప్రెస్స్ సర్వీస్ కలదు.
శ్రీకాకుళం నుండి పాలకొండ వైపు వెళ్ళే బస్సులు
ఉదయము 6.00 గం నుండి రాత్రి 9.30 వరకు ప్రతి 40 నిమిషాలకు ఒకటి కలదు
శ్రీకాకుళం నుండి నరసన్నపేట వైపు వెళ్ళే బస్సులు (కొన్ని ముఖ్యమైనవి మాత్రమే)
నుంచి వరకు వచ్చు వెళ్ళు
విశాఖపట్నం పలాస 11.45 00.00
కాకినాడ పలాస 01.00 01.05
రాజమండ్రి ఇచ్చాపురం 03.00 03.15
రాజమండ్రి టెక్కలి 04.10 04.20
శ్రీకాకుళం పాతపట్నం(ఎల్.హెచ్) 00.00 05.15
కాకినాడ మాతల(ఎల్.హెచ్) 00.00 05.45
శ్రీకాకుళం పాతపట్నం 00.00 06.00
శ్రీకాకుళం బరంపురం 06.00 00.00
రాజాం సోంపేట 06.20 06.30
శ్రీకాకుళం పాతపట్నం9ఎల్.హెచ్) 00.00 06.45
శ్రీకాకుళం పాతపట్నం(ఎల్.హెచ్) 00.00 07.00
విశాఖపట్నం ఇచ్చాపురం 06.45 07.00
విశాఖపట్నం టెక్కలి 07.00 07.10
శ్రీకాకుళం బెరహంపూర్ 00.00 07.30
శ్రీకాకుళం పాతపట్నం(ఎల్.హెచ్) 00.00 07.40
విశాఖపట్నం పలాస 07.50 08.00
విశాఖపట్నం టెక్కలి 08.00 08.10
శ్రీకాకుళం పాతపట్నం(ఎల్.హెచ్) 00.00 08.20
పార్వతీపురం ఇచ్చాపురం 08.30 08.45
విశాఖపట్నం గునుపూర్ 08.45 08.50
టెక్కలి రాయగడ 08.45 09.00
శ్రీకాకుళం మాతల(ఎల్.హెచ్) 10.15 10.30
విశాఖపట్నం పలాస 08.50 09.00
శ్రీకాకుళం రాయగడ(ఎల్.హెచ్) 09.15 09.30
విశాఖపట్నం మందస 09.20 09.30
అనకాపల్లి పర్లాకిమిడి 09.40 09.45
విశాఖస్టీల్ సిటీ పలాస 11.00 11.10
శ్రీకాకుళం పాతపట్నం(ఎల్.హెచ్) 00.00 10.25
విశాఖపట్నం ఇచ్చాపురం 10.20 10.30
విశాఖపట్నం పలాస 10.25 10.30
శ్రీకాకుళం మాతల(ఎల్.హెచ్) 00.00 11.30
కాకినాడ సోంపేట 11.25 11.35
విశాఖపట్నం పలాస 11.50 12.00
శ్రీకాకుళం పాతపట్నం(ఎల్.హెచ్) 00.00 12.15
అనకాపల్లి పాతపట్నం 12.00 12.15
శ్రీకాకుళం పాతపట్నంఎల్.హెచ్) 12.15 12.45
విశాఖపట్నం కవిటి 12.20 12.30
విశాఖపట్నం సోంపేట 12.25 12.35
విశాఖపట్నం టెక్కలి 12.35 12.45
కాకినాడ పలాస 13.25 13.35
శ్రీకాకుళం మాతల(ఎల్.హెచ్) 00.00 13.40
విశాఖపట్నమ్ ఇచ్చాపురం 14.05 14.15
విసాఖపట్నం టెక్కలి 14.10 14.20
విశాఖపట్నం సోంపేట 14.15 14.25
శ్రీకాకుళం పాతపట్నం 00.00 14.20
శ్రీకాకుళం పాతపట్నం(ఎల్.హెచ్) 00.00 15.00
విశాఖపట్నం చాపర 14.55 15.05
విశాఖపట్నం సోంపేట 15.20 15.30
రాయగడ పలాస 15.30 15.40
శ్రీకాకుళం పాతపట్నం(ఎల్.హెచ్) 00.00 15.45
విశాఖపట్నం పలాస 16.00 16.15
రాయగడ టెక్కలి 16.20 16.30
శ్రీకాకుళం రాయగడ 00.00 17.00
విశాఖపట్నం పలాస 17.00 17.10
రాజమండ్రి ఇచ్చాపురం 17.20 17.25
విశాఖపట్నం పలాస 17.40 17.50
శ్రీకాకుళం మాతల 00.00 18.00
విశాఖపట్నం రాజపురం 18.05 18.15


శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్ టైమింగ్స్

శ్రికాకుళం పట్నానికి రైల్వే స్టేషన్ లేదు .13 కి.మీ దూరము లో శ్రీకాకుళం రోడ్ జంక్షన్ అనే పేరుతో ఆమదాలవలస లో ఉన్నది. 2006 లో రెజర్వేషన్ బుకింగ్ కౌంటర్ మాత్రము శ్రీకాకుళం మున్సిపాలిటీ ఆఫీసు ఆవరణలో పెట్టారు. చాలా సదుపాయముగా ఉంది. ఈ క్రింది పట్టిక 12-12-2007 తేదీ నాటిది.

  • వార్త దిన పత్రిక శ్రీకాకుళం స్థానిక ఎడిషన్ వారి సౌజన్యంతో. 12-12-2007

శ్రీకాకుళం లో పార్కులు

ఏ పట్నానికైనా నదులు,పార్కులు, మంచి రోడ్లు, అందాన్నిస్తాయి. ముఖ్యమైన పార్కులు కొన్ని : * గాంధీపార్క్ *శాంతినగర్ పార్క్ * రివర్ వ్యూ పార్క్ *గూనపాలెం లోని ఇందిరాగాంధీ పార్క్ *హౌసింగుబోర్డ్ కోలనీ పార్క్. *చిన్నబరాటం వీధి పార్క్. *ఎ.ఎస్.ఎన్ కాలనీ పార్క్. *హడ్కో కాలనీ పార్క్ , మొదలగునవి.


అత్యవసర ఫోను నంబర్లు

శ్రీకాకుళం S.T.D. code : 08942

విభాగము ఫోను నంబరు
అంబులెన్స్ 108
రైవే ఎంక్వై రీ 286213
వన్ టౌన్ ఎస్సై 9440795818
టూ టౌన్ ఎస్సై 9440795819
క్యాజువాలిటీ 279093
ఫైర్ ఆఫీసు 222099
ఆపోలో (24 గంటలు)మెడికల్స్ 229531

పెట్రోల్ బంకులు

బంకు పేరు ఫోను నంబరు
రాజా సర్వీస్ స్టేషన్ 271349
నారాయణబాబు 222058
ఎమ్.ఎస్.మూర్తి 223141
అమీనా పెట్రోల్ బంక్ 279509
కృష్ణారావు,ఎచ్. 228374, 222748
కృష్ణారావు,ఎచ్(పెద్దపాడు) 221095 , 222991


గ్యాస్ కంపెనీలు

గ్యాస్ కంపెనీ పేరు ఫోను నంబర్
ఎచ్.పి. గ్యాస్ (దేవీ ప్రసాద్ ) 279189 , 279289
భారత్ గ్యాస్ 220336 , 221390
వేదమాత గ్యాస్ 223569 , 224067
ఆంజనేయ గ్యాస్ రిపేరింగ్ 224139


గెస్ట్ హౌస్ లు

గెస్ట్ హౌస్ పేరు ఫోను నంబర్
అర్ అండ్ బి గెస్ట్ హౌస్ 227200
రెవిన్యూ గెస్ట్ హౌస్ 224075
ఫోలీస్ క్లబ్ 223066
జడ్.పి.గెస్ట్ హౌస్ 224572

మూలము

  • శ్రీకాకుళం పురపాలక సంఘము కమిషనర్ కార్యాలయము

బయటి లింకులు