స్థానిక స్వపరిపాలన: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చి చి సవరణ |
Arjunaraoc (చర్చ | రచనలు) చి విస్తరణ |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
[[ప్రజాస్వామ్యం |ప్రజాస్వామ్య ]]వ్యవస్థ సమర్థవంతంగా వుండాలంటే దేశ ప్రజలు పరిపాలనలో భాగస్వాములు కావాలి. పెద్ద దేశాలలో [[కేంద్ర ప్రభుత్వం| కేంద్ర]], [[రాష్ట్ర ప్రభుత్వం| రాష్ట్ర ప్రభుత్వాలు]], మారుమూల ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలంటే, సులభం కాదు. అందుకని స్థానిక స్వపరిపాలన విధానం ఏర్పాటయింది. |
|||
పరిపాలన వికేంద్రీకరణకొరకు ఏర్పాటైనవి స్థానిక స్వపరిపాలన సంస్థలు. ఇవి ఏమనగా |
|||
== ప్రయోజనాలు == |
|||
# స్థానిక పరిపాలనా సంస్థలు ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని కల్గిస్తాయి. |
|||
# వీటిలో అనుభవం పొందిన నాయకులు, రాష్ట్ర, కేంద్ర నాయకులుగా ఎదగ గలుగుతారు. |
|||
# పౌరులలో ఉత్తమ పౌర లక్షణాలు, సేవాతత్పరత, భాధ్యతాయుత ప్రవర్తన పెంచుతాయి. |
|||
# అధికార వికేంద్రీకరణకు , స్థానిక వ్యవహారాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం తగ్గించటానికి తోడ్పడతాయి. |
|||
# ప్రజాస్వామ్య విజయాలకు ఇవి కీలకం. |
|||
==స్థానిక స్వపరిపాలన సంస్థలు- రకాలు== |
|||
* పట్టణ ప్రాంతాలు : [[పురపాలక సంఘము]], [[మునిసిపల్ కార్పొరేషన్]], [[కంటోన్మెంట్ బోర్డ్]], [[పోర్ట్ ట్రస్ట్]] |
* పట్టణ ప్రాంతాలు : [[పురపాలక సంఘము]], [[మునిసిపల్ కార్పొరేషన్]], [[కంటోన్మెంట్ బోర్డ్]], [[పోర్ట్ ట్రస్ట్]] |
||
* గ్రామీణ ప్రాంతాలు : [[పంచాయతీ రాజ్ ]] సంస్థలు అనగా [[గ్రామ పంచాయతీ]], [[మండల పరిషత్]], [[జిల్లా పరిషత్]] |
* గ్రామీణ ప్రాంతాలు : [[పంచాయతీ రాజ్ ]] సంస్థలు అనగా [[గ్రామ పంచాయతీ]], [[మండల పరిషత్]], [[జిల్లా పరిషత్]] |
||
== వనరులు== |
|||
* [[తెలుగు వారి సంపూర్ణ పెద్దబాలశిక్ష]]- [[గాజుల సత్యన్నారాయణ]], జనవరి 2004, పే 717, |
|||
[[వర్గం : సామాజిక శాస్త్రం ]] |
[[వర్గం : సామాజిక శాస్త్రం ]] |
06:07, 8 మే 2010 నాటి కూర్పు
ప్రజాస్వామ్య వ్యవస్థ సమర్థవంతంగా వుండాలంటే దేశ ప్రజలు పరిపాలనలో భాగస్వాములు కావాలి. పెద్ద దేశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మారుమూల ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలంటే, సులభం కాదు. అందుకని స్థానిక స్వపరిపాలన విధానం ఏర్పాటయింది.
ప్రయోజనాలు
- స్థానిక పరిపాలనా సంస్థలు ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని కల్గిస్తాయి.
- వీటిలో అనుభవం పొందిన నాయకులు, రాష్ట్ర, కేంద్ర నాయకులుగా ఎదగ గలుగుతారు.
- పౌరులలో ఉత్తమ పౌర లక్షణాలు, సేవాతత్పరత, భాధ్యతాయుత ప్రవర్తన పెంచుతాయి.
- అధికార వికేంద్రీకరణకు , స్థానిక వ్యవహారాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం తగ్గించటానికి తోడ్పడతాయి.
- ప్రజాస్వామ్య విజయాలకు ఇవి కీలకం.
స్థానిక స్వపరిపాలన సంస్థలు- రకాలు
- పట్టణ ప్రాంతాలు : పురపాలక సంఘము, మునిసిపల్ కార్పొరేషన్, కంటోన్మెంట్ బోర్డ్, పోర్ట్ ట్రస్ట్
- గ్రామీణ ప్రాంతాలు : పంచాయతీ రాజ్ సంస్థలు అనగా గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్
వనరులు
- తెలుగు వారి సంపూర్ణ పెద్దబాలశిక్ష- గాజుల సత్యన్నారాయణ, జనవరి 2004, పే 717,