జంభిక: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము మార్పులు చేస్తున్నది: pt:Osso maxilar; cosmetic changes
చి యంత్రము కలుపుతున్నది: bg:Горна челюст
పంక్తి 12: పంక్తి 12:
[[ar:فك علوي]]
[[ar:فك علوي]]
[[arc:ܠܘܓܡܐ]]
[[arc:ܠܘܓܡܐ]]
[[bg:Горна челюст]]
[[bs:Gornja vilica]]
[[bs:Gornja vilica]]
[[ca:Maxil·lar superior]]
[[ca:Maxil·lar superior]]

08:48, 12 మే 2010 నాటి కూర్పు

జంభిక (Maxilla) సకశేరుకాల పై దవడలో ఉండే ఎముకలలో ఒకటి. తాళాస్థికి, జంభికా పూర్వానికి మధ్య ఉంటుంది. జంభికకు సంబంధించి పై వరుస దంతాలుంటాయి. కొన్ని సందర్భాలలో పై దవడ అంతటికి ఈ పదాన్ని యధాలాపంగా ఉపయోగిస్తారు.

క్రస్టేషియా, మిరియపడ, కీటకాల నోటిభాగాలలో ఒకటి లేదా రెండు జతల నిర్మాణాలు.

మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
"https://te.wikipedia.org/w/index.php?title=జంభిక&oldid=510187" నుండి వెలికితీశారు