హన్సిక మోత్వానీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ja:ハンシカ・モトワニ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17: పంక్తి 17:
==వ్యక్తిగత జీవితం==
==వ్యక్తిగత జీవితం==


[[ముంబాయి]]లో జన్మించిన హన్సికా మోత్వాని ప్రస్తుతం పొద్దర్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏ లెవెల్లో 12వ తరగతి చదువుతున్నది. హన్సిక తెలుగు, ఇంగ్లీషు, హిందీ మరియు తులు భాషలు మాట్లాడగలదు. ఈమె తండ్రి ప్రదీప్ మోట్వానీ వ్యాపరస్తుడు మరియు తల్లి మోనా మోట్వానీ ప్రసిద్ధి చెందిన చర్మవైద్యురాలు (డెర్మటాలజిస్ట్).
[[ముంబాయి]]లో జన్మించిన హన్సికా మోత్వాని ప్రస్తుతం పొద్దర్ అంతర్జాతీయ పాఠశాల ఏ లెవెల్లో 12వ తరగతి చదువుతున్నది. హన్సిక తెలుగు, ఇంగ్లీషు, హిందీ మరియు తుళు భాషలు మాట్లాడగలదు. ఈమె తండ్రి ప్రదీప్ మోత్వానీ వ్యాపరస్తుడు మరియు తల్లి మోనా మోత్వానీ ప్రసిద్ధి చెందిన చర్మవైద్యురాలు (డెర్మటాలజిస్ట్). వీరిద్దరూ విడాకులు తీసుకొన్నారు. ప్రస్తుతము హన్సిక సంరక్షణా బాధ్యతలను తల్లి మోనా చూసుకొంటున్నది.


==సినీరంగంలో==
==సినీరంగంలో==
హన్సిక, [[పూరీ జగన్నాధ్]] దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా [[దేశముదురు]]లో [[అల్లు అర్జున్]] సరసన కథనాయకిగా చిత్రరంగంలో అడుగుపెట్టింది. ఒక క్రైం రిపోర్టర్ ఒక సన్యాసిని (హన్సిక పాత్ర) తో ప్రేమలో పడటం ఈ సినిమా ఇతివృత్తం.<ref name="desamuduru">{{cite web | title=''Hansika charges 50 lakhs!''| work=[http://www.sify.com/ Sify]| url=http://sify.com/movies/telugu/fullstory.php?id=14336773| accessdate=26 November | accessyear=2006}}</ref> ఈమె ''హి: ద ఓన్లీ వన్'' అనే హిందీ చిత్రంలో తన కుటుంబం తరఫున పగతీర్చుకోవటానికి ప్రతిన బూనిన హంతకురాలి పాత్రను పోషిస్తున్నది.<ref name="he">{{cite web | title=Hansika - The latest find''| work=[http://www.rediff.com/ Rediff]| url=http://www.rediff.com/movies/2006/sep/05ss.htm| accessdate=26 November | accessyear=2006}}</ref>.
హన్సిక, [[పూరీ జగన్నాధ్]] దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రము [[దేశముదురు]]లో [[అల్లు అర్జున్]] సరసన కథనాయకిగా చిత్రరంగంలో అడుగుపెట్టింది. ఒక నేర వార్తా కథనాలను సేకరించే విలేఖరి క్రైం రిపోర్టర్ ఒక సన్యాసిని (హన్సిక పాత్ర) తో ప్రేమలో పడటం ఈ చిత్ర ఇతివృత్తం.<ref name="desamuduru">{{cite web | title=''Hansika charges 50 lakhs!''| work=[http://www.sify.com/ Sify]| url=http://sify.com/movies/telugu/fullstory.php?id=14336773| accessdate=26 November | accessyear=2006}}</ref> ఈమె ''హి: ద ఓన్లీ వన్'' అనే హిందీ చిత్రంలో తన కుటుంబం తరఫున పగతీర్చుకోవటానికి ప్రతిన బూనిన హంతకురాలి పాత్రను పోషిస్తున్నది.<ref name="he">{{cite web | title=Hansika - The latest find''| work=[http://www.rediff.com/ Rediff]| url=http://www.rediff.com/movies/2006/sep/05ss.htm| accessdate=26 November | accessyear=2006}}</ref>.


హన్సిక హిందీ చిత్రరంగంలో కథానాయకిగా [[హిమేష్ రేషమ్మియా]] చిత్రం ''[[ఆప్ కా సురూరు - ది రియల్ లవ్ స్టోరీ]]''తో శ్రీకారం చుట్టింది. ఇందులో హిమేష్ రేషమ్మియా ప్రియురాలు రియా పాత్రను పోషించింది. 2007 జూన్ 29న విడుదలైన ఈ చిత్రం భారతదేశమంతటా ప్రేక్షకుల ఆదరణ పొందడంతో మంచిభవిష్యత్తు ఉన్న కొత్తనటిగా హన్సిక పేరు తెచ్చుకున్నది. హన్సిక పునీత్ రాజ్‌కుమార్ సరసన బిందాస్ అనే కన్నడ చిత్రంతో కన్నడ చిత్రరంగంలో కూడా అడుగిడింది. ఈ సినిమా 2008 ఫిబ్రవరి 15న విడుదలైంది.
హన్సిక హిందీ చిత్రరంగంలో కథానాయకిగా [[హిమేష్ రేషమ్మియా]] చిత్రం ''[[ఆప్ కా సురూరు - ది రియల్ లవ్ స్టోరీ]]''తో శ్రీకారం చుట్టింది. ఇందులో హిమేష్ రేషమ్మియా ప్రియురాలు రియా పాత్రను పోషించింది. 2007 జూన్ 29న విడుదలైన ఈ చిత్రం భారతదేశమంతటా ప్రేక్షకుల ఆదరణ పొందడంతో మంచిభవిష్యత్తు ఉన్న కొత్తనటిగా హన్సిక పేరు తెచ్చుకున్నది. హన్సిక పునీత్ రాజ్‌కుమార్ సరసన బిందాస్ అనే కన్నడ చిత్రంతో కన్నడ చిత్రరంగంలో కూడా అడుగిడింది. ఈ సినిమా 2008 ఫిబ్రవరి 15న విడుదలైంది.


2008 మేలో జూనియర్ ఎన్.టి.ఆర్ తో కలసి నటించిన [[కంత్రి]] సినిమా విడులైంది. ఇది బాక్సాఫీసు వద్ద ఒక మోస్తరు విజయాన్ని సాధించింది. [[పవన్ కళ్యాణ్]] తదుపరి చిత్రం పులిలో ఈమె కథానాయికగా అవకాశం వచ్చినట్టు వదంతులున్నాయి. హన్సిక ఇటీవలి తెలుగులో ఉత్తమ నూతన నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకొన్నది. హిందీలో ఇటీవల విడుదలైన హన్సిక కొత్త చిత్రం మనీ హై తో హనీ హై బాక్సాఫీసులో విజయం సాధించలేదు.
2008 మేలో జూనియర్ ఎన్.టి.ఆర్ తో కలసి నటించిన [[కంత్రి]] చిత్రం విడులైంది. ఇది బాక్సాఫీసు వద్ద ఒక మోస్తరు విజయాన్ని సాధించింది. [[పవన్ కళ్యాణ్]] తదుపరి చిత్రం పులిలో ఈమె కథానాయికగా అవకాశం వచ్చినట్టు వదంతులున్నాయి. హన్సిక ఇటీవలి తెలుగులో ఉత్తమ నూతన నటిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కరము అందుకొన్నది. హిందీలో ఇటీవల విడుదలైన హన్సిక కొత్త చిత్రం మనీ హై తో హనీ హై విజయం సాధించలేదు.


==చిత్రసమాహారం==
==చిత్రసమాహారం==

11:44, 27 మే 2010 నాటి కూర్పు

హన్సికా మోట్వాని
జన్మ నామంహన్సికా ప్రదీప్ మోట్వాని
జననం (1991-08-09) 1991 ఆగస్టు 9 (వయసు 32)
ముంబాయి,మహారాష్ట్ర
క్రియాశీలక సంవత్సరాలు 2001-ప్రస్తుతం

హన్సికా మోత్వాని (హిందీ: हंसीका मोटवानी), భారతీయ సినిమా నటి మరియు మాజీ బాల్యనటి

వ్యక్తిగత జీవితం

ముంబాయిలో జన్మించిన హన్సికా మోత్వాని ప్రస్తుతం పొద్దర్ అంతర్జాతీయ పాఠశాల ఏ లెవెల్లో 12వ తరగతి చదువుతున్నది. హన్సిక తెలుగు, ఇంగ్లీషు, హిందీ మరియు తుళు భాషలు మాట్లాడగలదు. ఈమె తండ్రి ప్రదీప్ మోత్వానీ వ్యాపరస్తుడు మరియు తల్లి మోనా మోత్వానీ ప్రసిద్ధి చెందిన చర్మవైద్యురాలు (డెర్మటాలజిస్ట్). వీరిద్దరూ విడాకులు తీసుకొన్నారు. ప్రస్తుతము హన్సిక సంరక్షణా బాధ్యతలను తల్లి మోనా చూసుకొంటున్నది.

సినీరంగంలో

హన్సిక, పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రము దేశముదురులో అల్లు అర్జున్ సరసన కథనాయకిగా చిత్రరంగంలో అడుగుపెట్టింది. ఒక నేర వార్తా కథనాలను సేకరించే విలేఖరి క్రైం రిపోర్టర్ ఒక సన్యాసిని (హన్సిక పాత్ర) తో ప్రేమలో పడటం ఈ చిత్ర ఇతివృత్తం.[1] ఈమె హి: ద ఓన్లీ వన్ అనే హిందీ చిత్రంలో తన కుటుంబం తరఫున పగతీర్చుకోవటానికి ప్రతిన బూనిన హంతకురాలి పాత్రను పోషిస్తున్నది.[2].

హన్సిక హిందీ చిత్రరంగంలో కథానాయకిగా హిమేష్ రేషమ్మియా చిత్రం ఆప్ కా సురూరు - ది రియల్ లవ్ స్టోరీతో శ్రీకారం చుట్టింది. ఇందులో హిమేష్ రేషమ్మియా ప్రియురాలు రియా పాత్రను పోషించింది. 2007 జూన్ 29న విడుదలైన ఈ చిత్రం భారతదేశమంతటా ప్రేక్షకుల ఆదరణ పొందడంతో మంచిభవిష్యత్తు ఉన్న కొత్తనటిగా హన్సిక పేరు తెచ్చుకున్నది. హన్సిక పునీత్ రాజ్‌కుమార్ సరసన బిందాస్ అనే కన్నడ చిత్రంతో కన్నడ చిత్రరంగంలో కూడా అడుగిడింది. ఈ సినిమా 2008 ఫిబ్రవరి 15న విడుదలైంది.

2008 మేలో జూనియర్ ఎన్.టి.ఆర్ తో కలసి నటించిన కంత్రి చిత్రం విడులైంది. ఇది బాక్సాఫీసు వద్ద ఒక మోస్తరు విజయాన్ని సాధించింది. పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం పులిలో ఈమె కథానాయికగా అవకాశం వచ్చినట్టు వదంతులున్నాయి. హన్సిక ఇటీవలి తెలుగులో ఉత్తమ నూతన నటిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కరము అందుకొన్నది. హిందీలో ఇటీవల విడుదలైన హన్సిక కొత్త చిత్రం మనీ హై తో హనీ హై విజయం సాధించలేదు.

చిత్రసమాహారం

బాల్యనటిగా ధారావాహికలలో

  • హమ్ దో హైనా --- కరీనా మరియు కోయల్
  • క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ --- సావ్రీ
  • షక లక బూమ్ బూమ్ --- కరుణ
  • దేశ్ మే నిక్లా హోగా చాంద్ --- టీనా

వ్యాపార ప్రకటనలు

బాల్యనటిగా

  • ఆబ్ర కా దబ్ర (డిసెంబర్ 24, 2004)
  • హమ్ కౌన్ హై (సెప్టెంబర్ 3, 2004) ...... సారా విలియమ్స్
  • జాగో (ఫిబ్రవరి 6, 2004) ...... శృతి
  • కోయీ మిల్ గయా (ఆగష్టు 8, 2003) ...... ది సూపర్ సిక్స్
  • హవా (జూలై 4, 2003)
  • ఎస్కేప్ ఫ్రమ్ తాలిబాన్ (ఫిబ్రవరి 14, 2003)...... గున్చా (సీమా మోట్వానీగా)

కథానాయకిగా

సినిమా విడుదల తేదీ భాష సహనటులు ఇతరత్రా
దేశముదురు జనవరి 12,2007 తెలుగు అల్లు అర్జున్
ఆప్ కా సురూర్ జూన్ 29,2007 హిందీ హిమేష్ రేషమ్మియా
బిందాస్ ఫిబ్రవరి 15,2008 కన్నడ పునీత్ రాజ్‌కుమార్
కంత్రి మే 9,2008 తెలుగు జూనియర్ ఎన్.టి.ఆర్
మనీ హై తో హనీ హై జూలై 25, 2008 హిందీ గోవిందా
బిల్లా తెలుగు ప్రభాస్ చిత్రణలో ఉన్నది
మసక తెలుగు రామ్ చిత్రణలో ఉన్నది

మూలాలు

  1. "Hansika charges 50 lakhs!". Sify. Retrieved 26 November. {{cite web}}: Check date values in: |accessdate= (help); External link in |work= (help); Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (help)
  2. "Hansika - The latest find". Rediff. Retrieved 26 November. {{cite web}}: Check date values in: |accessdate= (help); External link in |work= (help); Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (help)

బయటి లింకులు