అమీబియాసిస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: gl:Amebíase
చి యంత్రము కలుపుతున్నది: ar, ca, fa తొలగిస్తున్నది: pl
పంక్తి 5: పంక్తి 5:


[[en:Amoebiasis]]
[[en:Amoebiasis]]
[[ar:مرض الأميبا]]
[[ca:Amebiasi]]
[[de:Amöbenruhr]]
[[de:Amöbenruhr]]
[[et:Amöboos]]
[[et:Amöboos]]
[[fa:آمیبیاز]]
[[fr:Amibiase]]
[[fr:Amibiase]]
[[gl:Amebíase]]
[[gl:Amebíase]]
పంక్తి 12: పంక్తి 15:
[[ja:アメーバ赤痢]]
[[ja:アメーバ赤痢]]
[[nl:Amoebiasis]]
[[nl:Amoebiasis]]
[[pl:Czerwonka amebowa]]

15:51, 3 జూన్ 2010 నాటి కూర్పు

అమీబియాసిస్ వ్యాధి 'ఎంటమీబా హిస్టోరికా' అనే ప్రోటోజోవా పరాన్న జీవి వల్ల వస్తుంది. ఈ జీవి కోశీయ దశలో కలుషితమైన నీరు, ఆహారం ద్వారా మానవుడిలో ప్రవేశిస్తుంది. పేగులో కోశీయ దశ నుంచి వెలువడిన జీవులు పేగు గోడపై దాడి చేసి పుండ్లను ఏర్పరుస్తాయి. దీనివల్ల రక్తం, జిగట పదార్థాలతో కూడిన విరోచనలవుతాయి. మలం దుర్వాసనతో ఉంటుంది. ఈ వ్యాధినే అమీబిక్ డీసెంటరీ అనికూడా పిలుస్తారు. సరైన ఔషధంతో అమీబియాసిస్ ను పూర్తిగా నయం చేయవచ్చు. ఆహారం, నీటిపై మూతలను ఉంచడం, వంట, భోజనానికి ముందు చేతులను శుభ్రపరుచుకోవడం, కూరగాయలను, పండ్లలను కడగడం లాంటి చర్యల ద్వారా వ్యాధి రాకుండా చూడొచ్చు.