త్రిశూలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ru:Тришула
చి యంత్రము కలుపుతున్నది: mr:त्रिशूळ
పంక్తి 14: పంక్తి 14:
[[fr:Trisula]]
[[fr:Trisula]]
[[ja:トリシューラ]]
[[ja:トリシューラ]]
[[mr:त्रिशूळ]]
[[ms:Trisula]]
[[ms:Trisula]]
[[pl:Triśula]]
[[pl:Triśula]]

13:27, 12 జూన్ 2010 నాటి కూర్పు

పరమశివుని ఆయుధమైన త్రిశూలం

త్రిశూలం ఒక ఆయుధం. హిందూ దేవతలలో ప్రముఖుడైన శివుడు ఈ ఆయుధం ధరిస్తాడు. ఈ ఆయుధానికి మూడు పదునైన కోణాలతో గల ఈటె వంటి అమరిక కలిగి ఉంటుంది. ఈ ఆయుధం ద్వారా పరమ శివుడు ఎందరో రాక్షసులను, లోకఖంటకులను సంహారం కావించాడు. దుర్గామాత ఏడు చేతులలో ఒక చేతిలో కూడా త్రిశూలం కనిపిస్తుంది. [1]

బయటి లింకులు

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=త్రిశూలం&oldid=517395" నుండి వెలికితీశారు