రమ్యశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20: పంక్తి 20:
| homepage =
| homepage =
}}
}}
'''రమ్యశ్రీ''' ఒక తెలుగు చలన చిత్ర నటి.ఈమె అసలుపేరు సుజాత.చిత్రరంగములో అడుగిడిన తర్వాత అప్పటికే అదే పేరుతో మరొక నటి ఉండటంతో తన పేరును మార్చుకొంది.ఈమె పుట్టిన ఊరు [[విశాఖపట్నం]]. ఈమె [[కన్నడ]], [[తమిళ]],[[మళయాల]], [[హిందీ]] మరియు [[భోజ్ పురి]] చిత్రాలలో కూడా నటించింది. ఎక్కువగా శృంగార రస పాత్రలను పోషిస్తుంటుంది.అలాగే కొన్ని ప్రకటనలలో కూడా నటించింది.
'''రమ్యశ్రీ''' ఒక తెలుగు చలన చిత్ర నటి.ఈమె అసలుపేరు సుజాత.చిత్రరంగములో అడుగిడిన తర్వాత అప్పటికే అదే పేరుతో మరొక నటి ఉండటంతో తన పేరును మార్చుకొంది.ఈమె పుట్టిన ఊరు [[విశాఖపట్నం]]. ఈమె [[కన్నడ]], [[తమిళ]],[[మళయాల]], [[హిందీ]] మరియు [[భోజ్ పురి]] చిత్రాలలో కూడా నటించింది. కన్నడలో ప్రధాన నాయికగా 36 చిత్రాలలో నటించింది. ఈమె నటించిన '''ఆర్యభట్ట''' అనే కన్నడ చిత్రానికి కర్ణాటక రాష్ట్రప్రభుత్వ పురస్కారం కూడా లభించింది. ప్రముఖ తెలుగు నటి [[సౌందర్య]] ఈ చిత్రంలో మరొక కథానాయికగా నటించింది. ఎక్కువగా శృంగార రస పాత్రలను పోషిస్తుంటుంది.అలాగే కొన్ని ప్రకటనలలో కూడా నటించింది.
==నటించిన చిత్రాలు==
==నటించిన చిత్రాలు==
===తెలుగు===
===తెలుగు===
పంక్తి 32: పంక్తి 32:
[[వర్గం:తెలుగు సినిమా]]
[[వర్గం:తెలుగు సినిమా]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:తెలుగు సినిమా శృంగార నటీమణులు]]
[[వర్గం:కన్నడ సినిమా నటీమణులు]]
[[వర్గం:తమిళ సినిమా నటీమణులు]]

15:26, 12 జూన్ 2010 నాటి కూర్పు

రమ్యశ్రీ

జన్మ నామంసుజాత
జననం జులై 18, 1970

రమ్యశ్రీ ఒక తెలుగు చలన చిత్ర నటి.ఈమె అసలుపేరు సుజాత.చిత్రరంగములో అడుగిడిన తర్వాత అప్పటికే అదే పేరుతో మరొక నటి ఉండటంతో తన పేరును మార్చుకొంది.ఈమె పుట్టిన ఊరు విశాఖపట్నం. ఈమె కన్నడ, తమిళ,మళయాల, హిందీ మరియు భోజ్ పురి చిత్రాలలో కూడా నటించింది. కన్నడలో ప్రధాన నాయికగా 36 చిత్రాలలో నటించింది. ఈమె నటించిన ఆర్యభట్ట అనే కన్నడ చిత్రానికి కర్ణాటక రాష్ట్రప్రభుత్వ పురస్కారం కూడా లభించింది. ప్రముఖ తెలుగు నటి సౌందర్య ఈ చిత్రంలో మరొక కథానాయికగా నటించింది. ఎక్కువగా శృంగార రస పాత్రలను పోషిస్తుంటుంది.అలాగే కొన్ని ప్రకటనలలో కూడా నటించింది.

నటించిన చిత్రాలు

తెలుగు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=రమ్యశ్రీ&oldid=517432" నుండి వెలికితీశారు