రాజాం (రాజాం మండలం): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 14: పంక్తి 14:
* దగ్గరలోని రైల్వే స్టేషన్లు - [[గంగువారిసిగడాం]], [[చీపురుపల్లి]]
* దగ్గరలోని రైల్వే స్టేషన్లు - [[గంగువారిసిగడాం]], [[చీపురుపల్లి]]
* రాజాం లొ ప్రముఖ ఇంజినీరింగ్ కాలెజి జియంఆర్ఐటి వున్నది.ఈ కాలెజీ లో చాలా మంది విద్యార్థులు కెంపస్ ఇంటర్వ్యూ లో ఉద్యోగాలు పొందారు. శ్రీకాకుళం జిల్లా లొ వున్న ఒక మంచి కళాశాల ఇది.
* రాజాం లొ ప్రముఖ ఇంజినీరింగ్ కాలెజి జియంఆర్ఐటి వున్నది.ఈ కాలెజీ లో చాలా మంది విద్యార్థులు కెంపస్ ఇంటర్వ్యూ లో ఉద్యోగాలు పొందారు. శ్రీకాకుళం జిల్లా లొ వున్న ఒక మంచి కళాశాల ఇది.
* రాజాం చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకి ప్రధానమైన వాణిజ్య కెంద్రం. ఇక్కడి ప్రజలు ప్రమాదాల సమయం లో చాలా త్వరగా స్పందిస్తారు, సహాయం చేస్తారు.
* రాజాం చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకి ప్రధానమైన వాణిజ్య కేంద్రం. ఇక్కడి ప్రజలు ప్రమాదాల సమయం లో చాలా త్వరగా స్పందిస్తారు, సహాయం చేస్తారు.
*మాధవ బజార్ ప్రధాన వ్యాపార కేంద్రం. ప్రతి గురువారం జరిగే సంత లో చుట్టుపక్కల చాలా మండలాల నుండి ప్రజలు పాల్గుంటారు.


==మండలంలోని పట్టణాలు==
==మండలంలోని పట్టణాలు==

12:20, 25 జూన్ 2010 నాటి కూర్పు

  ?రాజాం మండలం
శ్రీకాకుళం • ఆంధ్ర ప్రదేశ్
శ్రీకాకుళం జిల్లా పటంలో రాజాం మండల స్థానం
శ్రీకాకుళం జిల్లా పటంలో రాజాం మండల స్థానం
శ్రీకాకుళం జిల్లా పటంలో రాజాం మండలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణం రాజాం
జిల్లా (లు) శ్రీకాకుళం
గ్రామాలు 30
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
81,673 (2001 నాటికి)
• 41265
• 40408
• 54.70
• 66.27
• 42.93


రాజాం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము. ఇది మునిసిపాలిటీగా గుర్తించబడింది. దీని అక్షాంశ రేఖాంశాలు 18.28N 83.40E.[1]. సముద్రమట్టం నుండి ఎత్తు 41 మీటర్లు. (137 అడుగులు).

పట్టణం గురించి

  • ఒక కమ్యూనిటీ ఆరోగ్యకేంద్రం ఉంది. ఈ 60 పడకల ఆసుపత్రి ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు ద్వారా నడుపబడుతున్నది.[2]
  • దగ్గరలోని రైల్వే స్టేషన్లు - గంగువారిసిగడాం, చీపురుపల్లి
  • రాజాం లొ ప్రముఖ ఇంజినీరింగ్ కాలెజి జియంఆర్ఐటి వున్నది.ఈ కాలెజీ లో చాలా మంది విద్యార్థులు కెంపస్ ఇంటర్వ్యూ లో ఉద్యోగాలు పొందారు. శ్రీకాకుళం జిల్లా లొ వున్న ఒక మంచి కళాశాల ఇది.
  • రాజాం చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకి ప్రధానమైన వాణిజ్య కేంద్రం. ఇక్కడి ప్రజలు ప్రమాదాల సమయం లో చాలా త్వరగా స్పందిస్తారు, సహాయం చేస్తారు.
  • మాధవ బజార్ ప్రధాన వ్యాపార కేంద్రం. ప్రతి గురువారం జరిగే సంత లో చుట్టుపక్కల చాలా మండలాల నుండి ప్రజలు పాల్గుంటారు.

మండలంలోని పట్టణాలు

మండలంలోని గ్రామాలు

మూలాలు