తుంటి ఎముక: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ar:عظم فخذ
చి యంత్రము కలుపుతున్నది: ko:넙다리뼈
పంక్తి 30: పంక్తి 30:
[[it:Femore]]
[[it:Femore]]
[[ja:大腿骨]]
[[ja:大腿骨]]
[[ko:넙다리뼈]]
[[la:Femur]]
[[la:Femur]]
[[lt:Šlaunikaulis]]
[[lt:Šlaunikaulis]]

07:06, 6 జూలై 2010 నాటి కూర్పు

తుంటి ఎముక లేదా తొడ ఎముక (Femur) చతుష్పాద జీవులలో చరమాంగపు తొడ భాగంలోని బలమైన ఎముక. దీని పైభాగంలోని శిరోభాగం శ్రోణివలయంలోని ఉదూఖలంలోనికి చేరి బంతిగిన్నె కీలు ఏర్పరుస్తుంది. క్రిందిభాగం గిలక మాదిరిగా ఉండి, అంతర్జంఘిక మరియు బహిర్జంఘికలతో సంధానం చెందుతుంది. శిరోభాగం కిందనున్న ట్రొకాంటర్ లు కండరాలు అతకడానికి ఉపయోగపడతాయి.

మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.