ఆవులింత: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: eo:Oscedo
చి యంత్రము కలుపుతున్నది: zh-yue:打喊露
పంక్తి 50: పంక్తి 50:
[[vi:Ngáp]]
[[vi:Ngáp]]
[[zh:哈欠]]
[[zh:哈欠]]
[[zh-yue:打喊露]]

18:15, 6 జూలై 2010 నాటి కూర్పు

Joseph Ducreux pandiculating; self-portrait ca 1783

ఆవులింత (Yawn) నిద్ర వచ్చేముందు జరిగే అసంకల్పిత చర్య. ఆవులించినప్పుడు మనం చెవులు రిక్కించి, గట్టిగా ఊపిరి పీల్చి కొంత సమయం తర్వాత విడిచిపెడతాము. ఆవులించినప్పుడు ఒళ్ళు విరుచుకుంటే దానిని పాండిక్యులేషన్ (Pandiculation) అంటారు.[1]

సామాన్యంగా అలసిపోయినప్పుడు, శారీరకమైన లేదా మానసికమైన ఒత్తిడికి లోనయినప్పుడు, ఏమీ తోచనప్పుడు ఆవులింతలు వస్తాయి. మానవులలో ఆవులింతలు ఒక విధమైన అంటువ్యాధి వంటివి. అనగా ఆవులించే వ్యక్తిని చూసినా లేదా ఆవులించడం గురించి ఆలోచించినా ఇవి ఎక్కువగా వస్తాయి.[2] ఆవులింతలు చింపాంజీ లలో మరికొన్ని జంతువులలో కూడా కనిపిస్తాయి.

ఆవులింతలకు ప్రధానమైన కారణం మెదడు యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించడం అని గుర్తించారు.[3] ముందుగా భావించినట్లు ఆక్సిజన్ సరఫరా తక్కువ కావడం అన్నది నిర్ధారించలేకపోయారు.[4] నిజానికి ఆవులించినప్పుడు శరీరానికి ఆక్సిజన్ తక్కువగా అందడమే.

మూలాలు

  1. MedOnline.net term pandiculate
  2. Camazine, Deneubourg, Franks, Sneyd, Theraulaz, Bonabeau, Self-Organization in Biological Systems, Princeton University Press, 2003. ISBN 0-691-11624-5, ISBN 0-691-01211-3 (pbk.) p. 18.
  3. "Discovery News". Retrieved 2008-12-15.
  4. Provine RR (2005). "Yawning". American Scientist. 93 (6): 532. doi:10.1511/2005.6.532.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆవులింత&oldid=524265" నుండి వెలికితీశారు