తథాగత్ అవతార్ తులసి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ ప్రారంభం
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}
[[తథాగత్ అవతార్ తులసి]] (జననం: సెప్టెంబరు 9, 1987) బీహార్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త. [[బాల మేధావి]] గా పేరు గాంచాడు. ఉన్నత పాఠశాల విద్యను తొమ్మిదేళ్ళకు, బీయస్సీ పదేళ్ళకూ, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి ప్రవేశించాడు. ఆగస్టు 2009 లో [[ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్]] నుంచి పీహెచ్ డీ పట్టా పొందాడు. 2010 జులై లో ఐఐటీ ముంబై , భౌతిక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాడు.

[[de:Tathagat Avatar Tulsi]]
[[en:Tathagat Avatar Tulsi]]

18:14, 14 జూలై 2010 నాటి కూర్పు

తథాగత్ అవతార్ తులసి (జననం: సెప్టెంబరు 9, 1987) బీహార్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త. బాల మేధావి గా పేరు గాంచాడు. ఉన్నత పాఠశాల విద్యను తొమ్మిదేళ్ళకు, బీయస్సీ పదేళ్ళకూ, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి ప్రవేశించాడు. ఆగస్టు 2009 లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి పీహెచ్ డీ పట్టా పొందాడు. 2010 జులై లో ఐఐటీ ముంబై , భౌతిక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాడు.