ఉండుకము: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Luckas-bot (చర్చ | రచనలు) చి యంత్రము కలుపుతున్నది: hr:Slijepo crijevo |
చి యంత్రము మార్పులు చేస్తున్నది: hr:Crvuljak; cosmetic changes |
||
పంక్తి 20: | పంక్తి 20: | ||
==వ్యాధులు== |
== వ్యాధులు == |
||
*[[అపెండిసైటిస్]] (Appendicitis): [[అపెండిక్స్]] లేదా [[ఉండుకము]] ఇన్ఫెక్షన్ వలన ఇది వాచిపోతే దానిని '''అపెండిసైటిస్''' అంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ పొట్ట లోపల అంతటా వ్యాపించవచ్చు. ఒక్కోసారి అపెండిక్స్ పగిలి ప్రాణాపాయ స్థితి కూడా సంభవించవచ్చు. అందుకే వెంటనే శస్త్రచికిత్స చేయడం ఉత్తమం. |
* [[అపెండిసైటిస్]] (Appendicitis): [[అపెండిక్స్]] లేదా [[ఉండుకము]] ఇన్ఫెక్షన్ వలన ఇది వాచిపోతే దానిని '''అపెండిసైటిస్''' అంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ పొట్ట లోపల అంతటా వ్యాపించవచ్చు. ఒక్కోసారి అపెండిక్స్ పగిలి ప్రాణాపాయ స్థితి కూడా సంభవించవచ్చు. అందుకే వెంటనే శస్త్రచికిత్స చేయడం ఉత్తమం. |
||
;అపెండిసైటిస్ కు గల కారణాలు: |
;అపెండిసైటిస్ కు గల కారణాలు: |
||
పంక్తి 28: | పంక్తి 28: | ||
శస్త్రచికిత్స పేరు "అపెండిసెక్టమీ" (Appendicectomy) అంటారు. |
శస్త్రచికిత్స పేరు "అపెండిసెక్టమీ" (Appendicectomy) అంటారు. |
||
⚫ | [http://upload.wikimedia.org/wikipedia/commons/b/b1/McBurney's point.jpg] [http://upload.wikimedia.org/wikipedia/commons/5/5c/Gray1043.png] [http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/68/Tractus intestinalis appendix vermiformis.svg/400px-Tractus intestinalis appendix vermiformis.svg.png] |
||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
{{మూలాలజాబితా}} |
{{మూలాలజాబితా}} |
||
{{మానవశరీరభాగాలు}} |
{{మానవశరీరభాగాలు}} |
||
⚫ | |||
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]] |
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]] |
||
పంక్తి 56: | పంక్తి 54: | ||
[[hak:Lân-mî]] |
[[hak:Lân-mî]] |
||
[[he:תוספתן]] |
[[he:תוספתן]] |
||
[[hr: |
[[hr:Crvuljak]] |
||
[[hu:Féregnyúlvány]] |
[[hu:Féregnyúlvány]] |
||
[[id:Umbai cacing]] |
[[id:Umbai cacing]] |
02:33, 17 జూలై 2010 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఉండుకము | |
---|---|
Arteries of cecum and vermiform appendix. (Appendix visible at lower right, labeled as "vermiform process"). | |
Normal location of the appendix relative to other organs of the digestive system (frontal view). | |
లాటిన్ | appendix vermiformis |
గ్రే'స్ | subject #249 1178 |
అంగ వ్యవస్థ | జీర్ణ వ్యవస్థ |
Precursor | Midgut |
MeSH | Appendix |
Dorlands/Elsevier | a_54/12147735 |
ఉండుకము (Vermiform appendix) పేగులో ఒక భాగము. మానవులలో ఇది అవశేషావయవము. ఇది ఉదరములో కుడివైపు క్రిందిమూలలో పెద్ద ప్రేగు మొదటి భాగానికి కలిసి ఉంటుంది. అరుదుగా ఎడమవైపుకూడా ఉండవచ్చును. మనుషులలో ఉండుకము ఇంచుమించు 10 సె.మీ పొడుగుంటుంది (2-20 సె.మీ.). ఇది పేగుకు కలిసేభాగం స్థిరంగా ఉన్నా, దీనికొన ఉదరంలో ఏవైపుకైనా తిరిగి ఉండవచ్చు. దీని వాపునొప్పి ఈస్థానాన్ని బట్టి ఉంటుంది.
వ్యాధులు
- అపెండిసైటిస్ (Appendicitis): అపెండిక్స్ లేదా ఉండుకము ఇన్ఫెక్షన్ వలన ఇది వాచిపోతే దానిని అపెండిసైటిస్ అంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ పొట్ట లోపల అంతటా వ్యాపించవచ్చు. ఒక్కోసారి అపెండిక్స్ పగిలి ప్రాణాపాయ స్థితి కూడా సంభవించవచ్చు. అందుకే వెంటనే శస్త్రచికిత్స చేయడం ఉత్తమం.
- అపెండిసైటిస్ కు గల కారణాలు
మనం తిన్న ఆహారం అవశేషాలు లేక పెద్ద ప్రేగులలోని ఒక రకమైన నులిపురుగులు అపెండిక్స్ నాళంలో ప్రవేశించి, ఇన్ఫెక్షన్ రావడం.
శస్త్రచికిత్స పేరు "అపెండిసెక్టమీ" (Appendicectomy) అంటారు.
point.jpg [1] intestinalis appendix vermiformis.svg/400px-Tractus intestinalis appendix vermiformis.svg.png