జిల్లా కలెక్టరు కార్యాలయం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 43: | పంక్తి 43: | ||
* సిబ్బంది వివరములు - పర్యవేక్షకుడు హుజూరు హెడ్ క్లర్కు 'బి'. సీనియర్ అసిస్టెంటు బి1, బి2, ఎ-10 |
* సిబ్బంది వివరములు - పర్యవేక్షకుడు హుజూరు హెడ్ క్లర్కు 'బి'. సీనియర్ అసిస్టెంటు బి1, బి2, ఎ-10 |
||
* సిబ్బంది వివరములు - జూనియర్ అసిస్టెంట్లు -బి3, బి5, బి7, జె-1, జ్-2, జి1. |
* సిబ్బంది వివరములు - జూనియర్ అసిస్టెంట్లు -బి3, బి5, బి7, జె-1, జ్-2, జి1. |
||
*-- |
|||
* 1. ఎన్నికలు,జనాభా లెక్కలు |
* 1. ఎన్నికలు,జనాభా లెక్కలు |
||
* 2. అన్య కార్య క్రమములు |
* 2. అన్య కార్య క్రమములు |
11:36, 30 జూలై 2010 నాటి కూర్పు
జిల్లా కలెక్టరు కార్యాలయంలో వుండే అధికార్లు
- భారత దేశంలోని భూభాగాన్ని అంతా రెవెన్యూ జిల్లాలుగా విభజించారు. ప్రతీ జిల్లాను పరిపాలించటానికి కేంద్ర ప్రభుత్వ సర్వీసుల లో ఉత్తీర్ణులైన ఐ.ఏ.ఎస్ అధికార్లను నియమించారు. వారిని జిల్లా కలెక్టర్లు అంటారు. ఈ జిల్లా కలెక్టరు, జిల్లా పరిపాలన చూస్తాడు. ప్రతీ జిల్లాలో ఎంచుమించుగా 30 లక్షల జనాబావుంటారు. విశాఖ పట్నం జిల్లా కలెక్టరు ఉండే కలెక్టరు కార్యాలయం ఇంగ్లీషు వారు కట్టిన కట్టడం. అందులో ఉండి పరిపాలించే అధికారుల పట్టిక.
- జిల్లా కలెక్టరు మరియు మేజిస్ట్రేటు (క్లుప్తంగా కలెక్టరు)
- జాయింట్ కలెక్టరు (క్లుప్తంగా జె.సి). ఇతను కూడా ఐ.ఏ.ఎస్ అధికారి
- జిల్లా రెవెన్యూ అధికారి మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేటు (క్లుప్తంగా డి.ఆర్.ఓ)
- హుజూరు శిరస్తాదారు
- రెవెన్యూ డివిజనల్ అధికారి (క్లుప్తంగా డి.ఆర్.ఓ)
- పౌర సరఫరా అధికారి (విశాఖ నగరానికి)
- పౌర సరఫరా అధికారి (గ్రామీణ ప్రాంతానికి)
- స్పెషల్ డిప్యూటి కలెక్టరు (క్లుప్తంగా ఎస్.డి.సి)
- తహశీల్దారు (జాతీయ పొదుపు పధకం)
- స్పెషల్ తహశీల్దారు (భూ ఆక్రమణ)
- తహశీల్దారు (భూముల సంస్కరణలు)
- స్పెషల్ తహశీల్దారు (రెవెన్యూ డివిజను)
- సహాయ పౌర సరఫరా అధికారి 1
- సహాయ పౌర సరఫరా అధికారి 2
- సహాయ పౌర సరఫరా అధికారి 3
- స్పెషల్ డిప్యూటి కలెక్టరు (లేండ్ గ్రాబింగ్ అంటే భూఆక్రమణ)
- అసిస్టెంట్ డైరెక్టరు (సర్వే)
- సబ్ ట్రెజరీ అధికారి (పెన్షన్లు)
- జిల్లా ట్రెజరీ అధికారి
- డిప్యూటీ డైరెక్టరు ట్రెజరీ
- అదనపు రెవెన్యూ డివిజనల్ అధికారి (భూ సంస్కరణలు)
- జిల్లా పంచాయతీ అధికారి
- ముఖ్య ప్రణాలిక అధికారి
- జిల్లా పౌర సరఫరా అధికారి (గ్రామీణ) (క్లుప్తంగా డి.ఎస్.ఓ (గ్రామీణ))
- జాయింటు కలెక్టరు మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేటు (మొదటి అంతస్తు (ఎడమ వైపు)
- డెప్యూటీ కలెక్టరు (భూ ఆక్రమణ) నిషేధము
- జిల్లా ఖజానా అధికారి
- ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయము (ఛీఫ్ ప్లానింగ్ ఆఫీసరు) (మొదటి అంతస్తు (ఎడమ వైపున వుంది)
- గణాంక అధికారి
- సహాయ సంచాలకుడు (ప్రణాళిక మరియు గణాంకము).
- రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్.డి.ఓ) మరియు సబ్ డివిజనల్ మేజిస్ట్రేటు (క్లుప్తంగా ఎస్.డి.ఎమ్)
- జిల్లా రెవెన్యూ అధికారి మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేటు (డివిజనల్ రెవెన్యూ అధికారి) (క్లుప్తంగా డి.ఆర్.ఓ) - మొదటి అంతస్తు కుడి వైపున వుంది.
కార్యాలయంలోని విభాగాలు
ఎన్నికల విభాగము
'బి' విభాగము
- సిబ్బంది వివరములు - పర్యవేక్షకుడు హుజూరు హెడ్ క్లర్కు 'బి'. సీనియర్ అసిస్టెంటు బి1, బి2, ఎ-10
- సిబ్బంది వివరములు - జూనియర్ అసిస్టెంట్లు -బి3, బి5, బి7, జె-1, జ్-2, జి1.
- --
- 1. ఎన్నికలు,జనాభా లెక్కలు
- 2. అన్య కార్య క్రమములు
- 3. పురపాలక సంఘములు
- 4. అతుకు బడులు
- 5. లీజులు (అద్దెలకు ఇవ్వటం)
- 6. అగ్ని ప్రమాదములు
- 7. పాపరు దావాలు (దివాలా దావాలు)
- 8. స్టాంపు డ్యూటీ
- 9. ప్రభుత్వ పరీక్షల నిర్వహణ.
- 10. ఖాదీ గ్రామోద్యోగ బాకీల వసూళ్ళు.
'సి' విభాగము
- సిబ్బంది వివరములు - సీనియర్ అసిస్టెంట్లు - సి1, సి4.
- సిబ్బంది వివరములు - జూనియర్ అసిస్టెంట్లు - సి2, సి3, సి5, సి6, సి7, సి8, ఎల్1, ఎల్2, ఎల్3, ఎల్4, ఎల్5.
- 'సి' విభాగములోని సిబ్బంది నిర్వహించే విధులు (పనులు).
- 1. చలన చిత్రముల చట్టము.
- 2. ఆయుధముల చట్టము.
- 3. ప్రేలుడు చట్టము (ప్రేలుడు పదార్ధములు)
- 4. శాంతి భద్రతలు.
- 5. కుల పరిశీలన - వక్ఫ్
- 6. పెట్రోలియము చట్టము.
- 7. ప్రవర్తన, పూర్వ చరిత్ర (వ్యక్తుల గురించిన ప్రవర్తన, వారి యొక్క పూర్వ చరిత్ర)
- 8. రుణములు
- 9. బర్మా కాందిశీకులు.
- 'సి' విభాగము మొదటి అంతస్తు కుడివైపున ఉంది.
'డి' విభాగము
- 1. ఎస్టేటు రద్దు చట్టము 1941.
- 2. అడవులు.
- 3. ఆడిట్ అభ్యంతరాలు.
- 4. టెలిఫోను, విద్యుత్తు.
- 5. దేవాదాయము.
- 6. ఈనాముల రద్దు చట్టము 1956.
- 7. బట్వాడా.
- ఈ విభాగము మొదటి అంతస్తు లోని కుడి వైపున ఉంది
'ఎఫ్' విభాగము -శుద్ధ ప్రతుల విభాగము
'జి' విభాగము - భూ అధిగ్రహణము
- 'జి' విభాగము - భూ అధిగ్రహణము - పర్యవేక్షకుడు. హుజూరు హెడ్ గుమాస్తా.
- 1. నగరాభివృద్ధి సంస్థ)
- 2. జాతీయ రహదారి, ఆర్.టి.సి
- 3. మార్కెట్లు - మార్కెట్ యార్డులు
- 4. పారిశ్రామిక వాడలు
- 5. విశాఖ డివిజనులోని ప్రత్యేక యూనిట్లు
- 6. డివిజన్ల అధికారుల భూ గ్రహణ వ్యవహారములు
- ఈ విభాగము మొదటి అంతస్తులోని ఎడమవైపున ఉంది.
అదనపు 'జి' విభాగము - పౌర సరఫరాలు (పట్టణ విభాగము)
- 1. పౌర సరఫరాలు (పట్టణ విభాగము) 1
- 2. పౌర సరఫరాలు (పట్టణ విభాగము) 2
- 3. పౌర సరఫరాలు (పట్టణ విభాగము) 3
- 4. పౌర సరఫరాలు (పట్టణ విభాగము) 4
- 5. పౌర సరఫరాలు (పట్టణ విభాగము) 5
- 6. పౌర సరఫరాలు (పట్టణ విభాగము) 6
- 7. పౌర సరఫరాలు (పట్టణ విభాగము) 7
'హెచ్' విభాగము - పౌర సరఫరాలు
- సిబ్బంది వివరాలు. పర్యవేక్షకుదు - హుజూరు హెడ్ గుమాస్తా.
- సీనియర్ సహాయకులు - హెచ్2, హెచ్3, హెచ్10, హెచ్12
- జూనియర్ సహాయకులు - హెచ్4, హెచ్6, హెచ్7
- సిబ్బంది చేసే విధులు (పనులు)
- 1. పౌర సరఫారాలు (గ్రామీణ ప్రాంతము).
- 2. బియ్యం మిల్లుల ఛట్టము - 1958.
- 3. నిత్యావసర వస్తువుల ఛట్టము - 1955
- ఈ విభాగము మొదటి అంతస్తులో ఎడమ వైపున ఉంది
'జి' విభాగము - ఉప ఖజానా అధికారి
'ఎఫ్' విభాగము - ఉప ఖజానా అధికారి
- అసిస్టెంటు ట్రెజరీ అధికారి
- 'ఎ' విభాగము
- 'ఎఫ్' విభాగము (అక్కౌంట్లు)