సర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ar, be, bg, ca, cs, eo, es, et, fa, fi, gl, he, id, it, nl, no, pl, pt, ru, simple, sk, sl, sr, sv, ta, zh
చి యంత్రము కలుపుతున్నది: hr:Sir (titula)
పంక్తి 23: పంక్తి 23:
[[gl:Sir]]
[[gl:Sir]]
[[he:סר]]
[[he:סר]]
[[hr:Sir (titula)]]
[[id:Sir]]
[[id:Sir]]
[[it:Cavalierato]]
[[it:Cavalierato]]

02:57, 1 ఆగస్టు 2010 నాటి కూర్పు

సర్ (Sir లేదా Knighthood) బ్రిటిష్ ప్రభుత్వం వారు ఇచ్చిన బిరుదు. ఆ కాలంలో ఈ బిరుదుపొందిన వారు తన పేరు ముందు "సర్" అని చేర్చుకొనేవారు. ఎందుకంటే ఇది ఒక ఉన్నతశ్రేణికి చెందినవారని గుర్తింపునిస్తుంది.

ఆధునిక కాలంలో ఇది కొందరు పెద్దవారిని సంబోధించడానికి ఉపయోగించే గౌరవప్రదమైన పదంగా ప్రాచుర్యం పొంది ఆంగ్ల భాషలో భాగమైనది. ఉదా: డియర్ సర్. దీనికి స్త్రీలను సంబోధించే సమానమైన పదము మేడమ్.

కొందరు ప్రముఖులు

"https://te.wikipedia.org/w/index.php?title=సర్&oldid=530480" నుండి వెలికితీశారు