Coordinates: 24°37′N 82°00′E / 24.617°N 82.000°E / 24.617; 82.000

వింధ్య పర్వతాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: pt:Montes Víndias
చి యంత్రము కలుపుతున్నది: ca:Vindhya
పంక్తి 30: పంక్తి 30:
[[ta:விந்திய மலைத்தொடர்]]
[[ta:விந்திய மலைத்தொடர்]]
[[bn:বিন্ধ্য পর্বতমালা]]
[[bn:বিন্ধ্য পর্বতমালা]]
[[ca:Vindhya]]
[[cs:Vindhja]]
[[cs:Vindhja]]
[[de:Vindhyagebirge]]
[[de:Vindhyagebirge]]

09:21, 8 ఆగస్టు 2010 నాటి కూర్పు

వింధ్య పర్వత శ్రేణులు

వింధ్య పర్వతాలు లేదా వింధ్య పర్వత శ్రేణి (ఆంగ్లం : Vindhya Range), (సంస్కృతం विन्‍ध्य ) పశ్చిమ మధ్య భారత ఉపఖండంలో గల పర్వతశ్రేణులు. ఈ పర్వత శ్రేణులు ఉత్తరభారత్ మరియు దక్షిణ భారత్ కు విడదీస్తున్నాయి. ఇవి అతి ప్రాచీన ముడుత పర్వతా శ్రేణులు.

ఈ పర్వతశ్రేణులు ప్రధానంగా మధ్యప్రదేశ్ లో గలవు. వీటి పశ్చిమ భాగాలు గుజరాత్ లోనికి తూర్పుభాగాలలో (గుజరాత్ ద్వీపకల్పంలో) చొచ్చుకుపోయి వున్నాయి. వీటి తూర్పు భాగాలు మిర్జాపూర్ వద్దగల గంగానది వరకూ వ్యాపించియున్నాయి.

వీటి దక్షిణ వాలులు నర్మదా నది, అరేబియా సముద్రం వరకూ వ్యాపించియున్నవి.

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు

24°37′N 82°00′E / 24.617°N 82.000°E / 24.617; 82.000