త్రివర్ణ పతాకం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13: పంక్తి 13:
మన అమ్మను చుట్టిన వ స్త్రమే మువ్వన్నెల జెండా!
మన అమ్మను చుట్టిన వ స్త్రమే మువ్వన్నెల జెండా!
ఆ జెండాకు శిరసు వంచి నమస్కరిస్తే అదే మనస్కారం ! అదే భరతజాతి సంస్కారం !
ఆ జెండాకు శిరసు వంచి నమస్కరిస్తే అదే మనస్కారం ! అదే భరతజాతి సంస్కారం !
--------------------- గిరి కోడూరి, తిరుపతి (9392488471)

10:25, 10 ఆగస్టు 2010 నాటి కూర్పు

Indian National Flag
Flag ratio: 2:3

మూడు రంగుల లేక మువ్వన్నెల జెండా. భారతదేశంతో బాటు ప్రపంచంలోని చాలా దేశాల జాతీయ పతాకాలు మూడు రంగులవే. భారత జాతీయ పతాకం ఆంధ్రుడైన పింగళి వెంకయ్య రూపొందించినది. దీని పొడవు, వెడల్పుల నిష్పత్తి 2:3. దీంట్లో పై నుంచి కిందకు వరుసగా కాషాయం, తెలుపు మరియు ఆకుపచ్చ రంగులు సమ నిష్పత్తిలో ఉంటాయి. తెలుపు రంగు మధ్యలో నేవీ బ్లూ రంగులో 24 ఆకులు గల అశోకుడి ధర్మచక్రం ఉంటుంది. వీటిలో కాషాయం త్యాగానికి, తెలుపు స్వచ్ఛతకు, పచ్చదనం సాఫల్యతకు చిహ్నాలు కాగా అశోక చక్రం ధర్మానికి ప్రతీక.

మరిన్ని వివరాలకు భారత జాతీయపతాకం చూడండి.



మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి మట్టిలో కలిసే ఓ మనిషీ! ఆ మట్టేరా మన అమ్మ భరతమాత! మన అమ్మను చుట్టిన వ స్త్రమే మువ్వన్నెల జెండా! ఆ జెండాకు శిరసు వంచి నమస్కరిస్తే అదే మనస్కారం ! అదే భరతజాతి సంస్కారం !

                                                                                --------------------- గిరి కోడూరి, తిరుపతి (9392488471)