ఉల్లిపాయ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము మార్పులు చేస్తున్నది: fr:Ognon (légume)
చి యంత్రము మార్పులు చేస్తున్నది: fr:Oignon
పంక్తి 58: పంక్తి 58:
[[fa:پیاز]]
[[fa:پیاز]]
[[fi:Keltasipuli]]
[[fi:Keltasipuli]]
[[fr:Ognon (légume)]]
[[fr:Oignon]]
[[fur:Civole]]
[[fur:Civole]]
[[gd:Uinnean]]
[[gd:Uinnean]]

17:11, 10 ఆగస్టు 2010 నాటి కూర్పు

ఉల్లిపాయ
ఉల్లిపాయలు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
ఆ. సీపా
Binomial name
ఆలియమ్ సీపా

ఉల్లిపాయ (Onion) కరోలస్ లిన్నేయస్ ద్వినామీకరణ ప్రకారం ఆలియేసి కుటుంబంలో ఆలియమ్ ప్రజాతి కి చెందినది. సాధారణ నామము ఉల్లిపాయ. సాధారణం వంటకాలలొ వినియోగించే ఉల్లిపాయ శాస్త్రీయ నామము ఆలియమ్ సీపా. వెల్లుల్లి కూడ ఇదే ప్రజాతికి చెందినది.

రకాలు

  1. తెల్లనివి
  2. ఎర్రనివి
  3. చిన్నవి
  4. పెద్దవి
  5. ఎక్కువ వాసన కలవి
  6. తక్కువ వాసన కలవి
  7. తియ్యటివి

ఉపయోగాలు

  • భారతీయ వంటలలో ఇది ఒక ముఖ్యమైన పదార్ధము. వివిధ రకాలైన కూరలు తయారుచేయడంలో దీనిని అనుబంధ పదార్ధంగా వాడతారు.
  • ఉల్లికాడలు కొన్ని రకాలైన ఆకుకూరలు మాదిరిగా ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/w/index.php?title=ఉల్లిపాయ&oldid=533403" నుండి వెలికితీశారు