మానస సరోవరం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి యంత్రము కలుపుతున్నది: ja:マナサロヴァル湖
పంక్తి 26: పంక్తి 26:
[[gu:માન સરોવર]]
[[gu:માન સરોવર]]
[[it:Manasarovar]]
[[it:Manasarovar]]
[[ja:マナサロヴァル湖]]
[[lt:Manasarovaras]]
[[lt:Manasarovaras]]
[[mr:मानसरोवर]]
[[mr:मानसरोवर]]

03:30, 12 ఆగస్టు 2010 నాటి కూర్పు

మానస సరోవరపు శాటిలైట్ చిత్రం వెనుక భాగాన రక్షాస్థలం మరియు కైలాశపర్వతం కానవస్తున్నయి.
సరస్సు మరియు టిబెటన్ హిమాలయాలు.

మానస సరోవరం : టిబెట్ లోని స్వచ్చమైన నీటి సరస్సు. లాసా నుంచి 2000 కి.మీ దూరంలో ఉంటుంది. దీనికి పడమటి వైపు రక్షస్తలి సరస్సు, ఉత్తరం వైపు కైలాస శిఖరము ఉన్నాయి.

భౌగోళిక స్వరూపం

మానస సరోవరము సముద్ర మట్టం నుంచి 4556 మీ ఎత్తులో ఉంటుంది. ప్రపంచంలో కెల్లా అతి ఎత్తైన స్వచ్చమైన నీటి సరస్సు. దాదాపుగా గుండ్రటి ఆకారాన్ని కలిగి ఉంటుంది. దీని పరిధి 88 కి.మీ., లోతు 90 మీ, వైశాల్యం 320 చ.కి.మీ. ఈ సరస్సులో నీళ్ళన్నీ చలికాలంలో గడ్డకట్టుకొని పోతాయి. మరల వసంత కాలంలోనే తిరిగి నీరుగా మారుతాయి.

సాంస్కృతిక ప్రాధాన్యం

కైలాసగిరి పర్వత శిఖరం లాగే మానస సరోవరం కూడా ఇది కూడా ఒక మంచి యాత్రా స్థలంగా ప్రసిద్ధి గాంచింది. భారతీయ ధార్మిక సాంప్రదాయం ప్రకారం పవిత్రమైనదు కావున ఎంతో మంది ఆధ్యాత్మిక భారతీయ యాత్రికులు దీనిని సందర్శిస్తుంటారు. ఈ సరస్సులో స్నానం చేసినా, ఆ నీటిని పానం చేసినా అది తమ పాపాలను పటాపంచలు చేస్తుందని యాత్రీకుల విశ్వాసం.