నిరీక్షణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8: పంక్తి 8:
starring = [[భానుచందర్]],
[[అర్చన]],
[[నిర్మల]],
[[అల్లు రామలింగయ్య]],
[[సత్యనారాయణ]]|
starring = [[భానుచందర్]],
[[అర్చన]],
[[నిర్మల]],
[[అల్లు రామలింగయ్య]],
[[సత్యనారాయణ]]|

'''నిరీక్షణ''' 1981 లో విడుదలైన తెలుగు చిత్రం<ref>http://www.raaga.com/channels/telugu/moviedetail.asp?mid=A0000386</ref>.ప్రముఖ తమిళ దర్శకుడు [[బాలూ మహేంద్ర]] దర్శకత్వంలో [[భాను చందర్]], [[అర్చన]] నాయకా నాయికలుగా నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు [[ఇళయరాజా]] అత్యత్భతమైన సంగీతాన్ని మరియి నేపధ్య సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలోని అన్ని పాటలు జనాదరణ పొందాయి.
'''నిరీక్షణ''' 1981లో విడుదలైన తెలుగు చిత్రం<ref>http://www.raaga.com/channels/telugu/moviedetail.asp?mid=A0000386</ref>.ప్రముఖ తమిళ దర్శకుడు [[బాలూ మహేంద్ర]] దర్శకత్వంలో [[భాను చందర్]], [[అర్చన]] నాయకా నాయికలుగా నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు [[ఇళయరాజా]] అత్యత్భతమైన సంగీతాన్ని మరియి నేపధ్య సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలోని అన్ని పాటలు జనాదరణ పొందాయి.
==కథ==
==కథ==
విహార యాత్రనుండి వస్తున్న ఒక పాఠశాల బస్సును మాసిన గడ్డం, చిరిగిన దుస్తులు ధరించిన ఒక వ్యక్తి (భానుచందర్) ఆపి తన గమ్యస్థానానిని చేర్చమని సహాయం కోరడంతో చిత్రం మొదలవుతుంది. అతని వేషధారణ చూసు మొదట సందేహించినా ఆ బస్సు లోని ఒక పెద్దాయన (అల్లు రామలింగయ్య) అతనిని బస్సులోకి అనుమతిస్తాడు. అతని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకొన్న కుతూహలం ఆ పెద్దాయనకు కలుగుతుంది. అతని దగ్గరకు వెళ్ళి అలగే అడుగగా తాను జీవిత ఖైదు కారాగార వాసము నుండి ఇప్పుడే విడుదలై వస్తున్నానని ఆ వ్యక్తి (భాను చందర్) చెబుతాడు. అది విన్న బస్సులోని అందరూ భయకంపితులౌతారు. భయపడవద్దని చెప్పిన ఆవ్యక్తి తన గత జీవితం గురించి చెప్పను ఆరంభిస్తాడు.
విహార యాత్రనుండి వస్తున్న ఒక పాఠశాల బస్సును మాసిన గడ్డం, చిరిగిన దుస్తులు ధరించిన ఒక వ్యక్తి (భానుచందర్) ఆపి తన గమ్యస్థానానిని చేర్చమని సహాయం కోరడంతో చిత్రం మొదలవుతుంది. అతని వేషధారణ చూసు మొదట సందేహించినా ఆ బస్సు లోని ఒక పెద్దాయన (అల్లు రామలింగయ్య) అతనిని బస్సులోకి అనుమతిస్తాడు. అతని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకొన్న కుతూహలం ఆ పెద్దాయనకు కలుగుతుంది. అతని దగ్గరకు వెళ్ళి అలాగే అడుగగా తాను జీవిత ఖైదు కారాగార వాసము నుండి ఇప్పుడే విడుదలై వస్తున్నానని ఆ వ్యక్తి (భాను చందర్) చెబుతాడు. అది విన్న బస్సులోని అందరూ భయకంపితులౌతారు. భయపడవద్దని చెప్పిన ఆవ్యక్తి తన గత జీవితం గురించి చెప్పను ఆరంభిస్తాడు.

==నట వర్గం==
==నట వర్గం==

12:33, 17 ఆగస్టు 2010 నాటి కూర్పు

నిరీక్షణ
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం బాలు మహేంద్ర
తారాగణం భానుచందర్,
అర్చన,
నిర్మల,
అల్లు రామలింగయ్య,
సత్యనారాయణ
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ లక్ష్మీ ఫిల్మ్స్
భాష తెలుగు

నిరీక్షణ 1981లో విడుదలైన తెలుగు చిత్రం[1].ప్రముఖ తమిళ దర్శకుడు బాలూ మహేంద్ర దర్శకత్వంలో భాను చందర్, అర్చన నాయకా నాయికలుగా నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అత్యత్భతమైన సంగీతాన్ని మరియి నేపధ్య సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలోని అన్ని పాటలు జనాదరణ పొందాయి.

కథ

విహార యాత్రనుండి వస్తున్న ఒక పాఠశాల బస్సును మాసిన గడ్డం, చిరిగిన దుస్తులు ధరించిన ఒక వ్యక్తి (భానుచందర్) ఆపి తన గమ్యస్థానానిని చేర్చమని సహాయం కోరడంతో చిత్రం మొదలవుతుంది. అతని వేషధారణ చూసు మొదట సందేహించినా ఆ బస్సు లోని ఒక పెద్దాయన (అల్లు రామలింగయ్య) అతనిని బస్సులోకి అనుమతిస్తాడు. అతని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకొన్న కుతూహలం ఆ పెద్దాయనకు కలుగుతుంది. అతని దగ్గరకు వెళ్ళి అలాగే అడుగగా తాను జీవిత ఖైదు కారాగార వాసము నుండి ఇప్పుడే విడుదలై వస్తున్నానని ఆ వ్యక్తి (భాను చందర్) చెబుతాడు. అది విన్న బస్సులోని అందరూ భయకంపితులౌతారు. భయపడవద్దని చెప్పిన ఆవ్యక్తి తన గత జీవితం గురించి చెప్పను ఆరంభిస్తాడు.

నట వర్గం

పాటలు

• ఆకాశం ఏనాటిదో.. అభిమానం ఆనాటిది... పాడినవారు ప్రముఖ గాయని ఎస్.జానకి
• యమునా ఎందుకు నువ్వు ... పాడినవారు ప్రముఖ గాయని ఎస్.జానకి
• తీయని దానిమ్మ ...పాడినవారు ప్రముఖ గాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ మరియు సహాయకులు
• చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే.. ఇన్ని వేల చుక్కల్లో నిన్ను నే మరిచాలే... పాడినవారు ప్రముఖ గాయకుడు కే.జే. ఏసుదాస్

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=నిరీక్షణ&oldid=535664" నుండి వెలికితీశారు