కపాల నాడులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: sh:Moždani živci
చి యంత్రము కలుపుతున్నది: id:Saraf kranial
పంక్తి 56: పంక్తి 56:
[[he:עצבי הגולגולת]]
[[he:עצבי הגולגולת]]
[[hr:Moždani živci]]
[[hr:Moždani živci]]
[[id:Saraf kranial]]
[[it:Nervi cranici]]
[[it:Nervi cranici]]
[[ja:脳神経]]
[[ja:脳神経]]

05:42, 24 ఆగస్టు 2010 నాటి కూర్పు

కపాల నాడులు (Cranial nerves) జతలుగా ఉండి, మెదడు నుండి ఏర్పడతాయి. ఇవి ఉల్బరహిత జీవులు, సర్పాలలో 10 జతలు, ఉల్బధారులలో 12 జతలు ఉంటాయి.

కపాలనాడులు-వివరాలు

# పేరు పుట్టుక ధర్మము
0 కపాల నాడి 0 (CN0 సాంప్రదాయికంగా గుర్తింపబడలేదు.)[1] olfactory trigone, medial olfactory gyrus, మరియు lamina terminalis

ఇప్పటికీ వివాస్పదం

కొత్త పరిశోధనల ప్రకారం "ఫెరోమోనిస్" వ్యాధిని గుర్తించడంలో CN0 తన పాత్రను పోషిస్తుంది. [2][3]

I ఘ్రాణ నాడి Anterior olfactory nucleus ఘ్రాణ సంకేతాలను ప్రసరిస్తుంది.
II దృష్టి నాడి Lateral geniculate nucleus దృష్టి సమాచారాన్ని మెదడుకు అందజేస్తుంది.
III నేత్రీయ చాలక నాడి Oculomotor nucleus, Edinger-Westphal nucleus Innervates the superior rectus, medial rectus, inferior rectus, and inferior oblique, which collectively perform most eye movements
IV ట్రోక్లియర్ నాడి Trochlear nucleus Innervates the superior oblique muscle, which depresses, pulls laterally, and intorts the eyeball
V త్రిధార నాడి Principal sensory trigeminal nucleus, Spinal trigeminal nucleus, Mesencephalic trigeminal nucleus, Trigeminal motor nucleus Receives sensation from the face and innervates the muscles of mastication
VI ఢమరుకాకార నాడి (అబ్డుసెన్స్ నాడి) Abducens nucleus Innervates the lateral rectus, which abducts the eye
VII ఆస్య నాడి Facial nucleus, Solitary nucleus, Superior salivary nucleus Provides motor innervation to the muscles of facial expression and stapedius, receives the special sense of taste from the anterior 2/3 of the tongue, and provides secretomotor innervation to the salivary glands (except parotid) and the lacrimal gland
VIII శ్రవణ నాడి (or auditory-vestibular nerve or statoacustic nerve) Vestibular nuclei, Cochlear nuclei Senses sound, rotation and gravity (essential for balance & movement)
IX జిహ్వ గ్రసని నాడి Nucleus ambiguus, Inferior salivary nucleus, Solitary nucleus Receives taste from the posterior 1/3 of the tongue, provides secretomotor innervation to the parotid gland, and provides motor innervation to the stylopharyngeus
X వేగస్ నాడి న్యూక్లియస్ ఆంభిగ్యుస్, పృష్ట యాంత్రీక్, Solitary nucleus Supplies branchiomotor innervation to most laryngeal and pharyngeal muscles; provides parasympathetic fibers to nearly all thoracic and abdominal viscera down to the splenic flexure; and receives the special sense of taste from the epiglottis
XI అనుబంధ నాడి (లేదా కపాల అనుబంధ నాడి లేదా కశేరు అనుబంధ నాడి) న్యూక్లియస్ ఆంభిగ్యుస్, స్పైనల్ ఆక్ససెరీ న్యూక్లియస్ మెడ లొని కండరాల పని చేయాడానికి సంబందించిన నాడులు వేగస్ నాడి తో కలిపి తీసుకొని వెళ్ళుతుంది.
XII జిహ్వ అధో నాడి హైపోగ్లోసల్ న్యూక్లియస్ ఈ నాడి నాలుక కండరాలకు సంకేతం పంపే నరాలు తీసుకొని వెళ్ళుతుంది.
  1. Fuller GN, Burger PC. "Nervus terminalis (cranial nerve zero) in the adult human." Clin Neuropathol 9, no. 6 (Nov-Dec 1990): 279-283.
  2. Merideth, Michael. "Human Vomeronasal Organ Function." Oxford Journals: Chemical Senses, 2001.
  3. Fields, R. Douglas. "Sex and the Secret Nerve." Scientific American Mind, February 2007.