ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Ranjithsutari (చర్చ | రచనలు) |
|||
పంక్తి 144: | పంక్తి 144: | ||
==2009 ఎన్నికలు== |
==2009 ఎన్నికలు== |
||
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున పి.వేణుగోపాల్ పోటీ చేస్తున్నాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009</ref> |
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున పి.వేణుగోపాల్ పోటీ చేస్తున్నాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009</ref> |
||
==ఇవి కూడా చూడండి== |
|||
*[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా]] |
|||
==మూలాలు== |
==మూలాలు== |
||
{{మూలాలజాబితా}} |
{{మూలాలజాబితా}} |
15:31, 31 ఆగస్టు 2010 నాటి కూర్పు
ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గము వివరాలు
ఎచ్చెర్ల శాసనసభలో ఎచ్చెర్ల మండలము, రణస్థలం మండలము, పొందూరు మండలము ,లావేరు మండలం, కలిసి ఉన్నవి. ఈ నియోజకవర్గము లో పెద్ద పట్నములు లేవు. పొందూరు ఖాదీ వస్త్రములకు ప్రసిద్ధి.
ఎచ్చెర్ల మండలము | రణస్థలం మండలము | పొందురు మండలము | లావేరు మండలము | మొత్తము |
82,051 | 77,436 | 73,175 | 67,344 | 3,00,006 |
- మొత్తము ఒటర్లు = 1,75,613
- పురుషులు : 86,806
- స్త్రీలు : 87,807
కాల వ్యవధి | గెలిచిన అభ్యర్దుని పేరు | పార్టి | ఓడిపోయిన ఆభ్యర్ది పేరు | పార్టీ | మొత్తము ఓట్లు | పోలైన ఓట్లు | గెలిచిన అభ్యర్ది ఓట్లు | ఓడిన అభ్యర్దిోట్లు | మెజారిటీ |
2004- ప్రస్తుతం | కోండ్రు మురళీమోహన్ | కాంగ్రెస్ | కావలి ప్రతిభా భారతి | తెలుగుదేశం పార్టీ | 1,75,613 | 1,12,085 | 58,676 | 52,987 | 5,689 |
1999 | కావలి ప్రతిభా భారతి | తెలుగుదేశం | కోండ్రు మురళి మోహన్ | కాంగ్రెస్ | 1,45,554 | 1,02,466 | 54,162 | 43,372 | 10,790 |
1994 | కావలి ప్రతిభా భారతి | తెలుగుదేశం | జంపు లచ్చయ్య (కా),గర్భాపు శాంతకుమార్(బి) | కాంగ్రెస్ ,బిజెపి | 1,31,332 | 96,365 | 59,934 | 29,179 ,2,157 | 30,755 |
1989 | కావలి ప్రతిభా భారతి | తెలుగుదేశం | బొడ్డేపల్లి నరసింహులు(కా),చివికి అసిరప్పడు(ఇ) | కాంగ్రెస్ ,ఇండిపె. | 1,23,520 | 86,840 | 46,883 | 28.302; 2,356 | 18,581 |
1985 | కావలి ప్రతిభా భారతి | తెలుగుదేశం | విజయలక్ష్మి (కా),గుడివాడ అప్పారావు(ఇ) | కాంగ్రెస్ ,ఇండిపె | 99,138 | 62,926 | 43,191 | 16,244 ;1,515 | 26,947 |
1983 | కావలి ప్రతిభా భారతి | తెలుగుదేశం | యామాల సూర్యనారాయణ | కాంగ్రెస్ | 90270 | 63518 | 40894 | 15832 | 25062 |
కాపు/తెలగ ఒంటరి | వెలమ | కాళింగ | ఎస్సీ | బెస్త/పల్లి/గండ్ల | యాదవ/గొల్ల | రెడ్డిక/కొంపర | ఎస్టీ | వైశ్య | బలిజ | శ్రీశయన | ఒడ్డెర/ఒడ్డ | రజక/చాకలి | దేవాంగ | మిగతా |
30169 | 9529 | 13063 | 14750 | 7019 | 5595 | 13617 | 271 | 3261 | 9733 | 2949 | 216 | 4220 | 2069 | 30919 |
2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున పి.వేణుగోపాల్ పోటీ చేస్తున్నాడు.[1]
ఇవి కూడా చూడండి
మూలాలు
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
మూలము :
కలక్టర్ ఆఫీసు శ్రీకాకుళం ,