పార్వతీపురం శాసనసభా నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14: పంక్తి 14:
==2004 ఎన్నికలు==
==2004 ఎన్నికలు==
[[2004]] శాసనసభ ఎన్నికలలో [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి శత్రుచర్ల విజయరామరాజు తన సమీప ప్రత్యర్థి అయిన [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి డి.జగదీశ్వరరావుపై 1796 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. విజయరామరాజుకు 48276 ఓట్లు రాగా, జగదీశ్వరరావు 46480 ఓట్లు సాధించాడు.

==ఇవి కూడా చూడండి==
*[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా]]

==మూలాలు==
==మూలాలు==

15:32, 31 ఆగస్టు 2010 నాటి కూర్పు

పార్వతీపురం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత పార్వతీపురం, సీతానగరం మరియు బలిజిపేట మండలాలు ఇందులో చేర్చబడ్డాయి. ఇది షెడ్యూలు కులాల (Scheduled Caste) వారికి రిజర్వ్ చేయబడినది.

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

  • 1951 - వైరిచెర్ల దుర్గాప్రసాద్ వీరభద్ర దేవ్.[1]
  • 1955 మరియు 1962 - వైరిచెర్ల చంద్ర చూడామణి దేవ్
  • 1967, 1983 మరియు 1985 - మరిశెర్ల వెంకట రామనాయుడు
  • 1972 మరియు 1978 - చీకటి పరశురామనాయుడు.[2]

2004 ఎన్నికలు

2004 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శత్రుచర్ల విజయరామరాజు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డి.జగదీశ్వరరావుపై 1796 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. విజయరామరాజుకు 48276 ఓట్లు రాగా, జగదీశ్వరరావు 46480 ఓట్లు సాధించాడు.

ఇవి కూడా చూడండి

మూలాలు