ఉగ్రవాదం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ga:Sceimhlitheoireacht
చి యంత్రము కలుపుతున్నది: hif:Atankwaad
పంక్తి 1,201: పంక్తి 1,201:
[[gu:આતંકવાદ]]
[[gu:આતંકવાદ]]
[[he:טרור]]
[[he:טרור]]
[[hif:Atankwaad]]
[[hr:Terorizam]]
[[hr:Terorizam]]
[[hu:Terrorizmus]]
[[hu:Terrorizmus]]

16:59, 3 సెప్టెంబరు 2010 నాటి కూర్పు

మూస:Terrorism ఉగ్రవాదం (Terrorism) అనే పదము ఉగ్రము (Terror) అనే పదము నుండి ఉద్భవించినది. ఉగ్రము - భయం నుండి పుట్టినది. భయం అనేది, భయాన్నికలుగజేసే, భయపెట్టే, లేదా అపాయాన్ని కలుగజేసే విషయాల పట్ల 'మానసిక ప్రతిచర్య'. ఆత్మన్యూనతాభావనలకు, ఉద్రేకాలకు లోనై, ఇతరులకు భయపెట్టి తమ పంతాలను నెగ్గించుకొనువారు, తమ భావాలను, బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించేవారు, తమ స్వీయవిషయాల రక్షణకొరకు, సమాజవ్యతిరేక మార్గాలను ఎంచుకొనువారు - 'ఉగ్రవాదులు'. మానసికంగా చూస్తే ఇదో రుగ్మత. సామాజికంగా చూస్తే ఇదో పైశాచికత్వం, మతపరంగా చూస్తే ఇది నిషిద్ధం. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాల మూలంగా ఎంతో మంది అమాయకులైన ప్రజలు బలవుతున్నారు.

ఉగ్రవాదులు గా ముద్రపడ్డవారు

  • వ్యక్తులు :
    • పురుషులు :
  1. ఒసామా బిన్ లాదెన్
    • స్త్రీలు :
  1. ప్రజ్ఞా సింగ్ ఠాగూర్
  2. పూలన్ దేవి
  3. థాను
  4. పాట్రికా హిరెస్ట్
  5. యుల్ రైక్ మినిహాఫ్.

పొరపాటుగా ఉగ్రవాదులు గా ముద్రపడ్డవారు

  1. హనీఫ్

బ్లాక్ విడోస్

రష్యా దళాల చేతిలో భర్తలను, లేదా ప్రేమికులను కోల్పోయిన మహిళలు కసితో ఉగ్రవాదులుగా మానవ బాంబులుగా అవతారమెత్తి రష్యాలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు.మతం పట్ల ఆసక్తి లేని వారు సైతం బ్లాక్ విడోస్ అవుతున్నారని తేలింది.ఎక్కువమంది వయసు 15 నుంచి 19 సంవత్సరాల మధ్యే ఉంటుంది. కొందరిని తల్లిదండ్రులే ఉగ్రవాదులకు విక్రయిస్తున్నారు. కొన్ని కుటుంబాల వారు బలవంతంగా తమ పిల్లలను ఉగ్రవాదుల్లో చేర్చుతున్నారు.బ్లాక్ విడోస్‌కు ఎలాంటి ఆయుధ శిక్షణ ఉండదు. శరీరానికి పేలుడు పదార్థాలు అమర్చుకుని... మీట నొక్కడమే వారి పని.అమెరికాలో 'బ్లాక్ విడో' అనే ఆడ విషపు సాలె పురుగు సంయోగానంతరం మగ సాలీడును భక్షిస్తుంది. .

ఉగ్రవాదిని చంపిన మహిళ

కాశ్మీర్ తీవ్రవాదులగుండెల్లో బుల్లెట్లు దింపిన మహిళ రుక్సానా (19)..కాశ్మీర్లో తీవ్రవాదుల దుశ్చర్యలు, కల్లోలం, రాత్రి వేళ ఇళ్లల్లోకి చొరబడటం, ఆకస్మిక దాడులకు తెగబడటం, అమ్మాయిల అపహరణలు, లైంగిక వేధింపులు నరకయాతనే. అలాంటి తీవ్రవాదులపై గొడ్డలితో విరుచుకుపడి, ఒకరిని చంపి... మిగిలిన వారిని పరుగులు తీయించింది రుక్సానా.అరుదైన సాహసం. ఆమె హతమార్చింది ఒక కమాండర్ స్థాయి తీవ్రవాది ని. రుక్సానా బాగా చదువుకున్న అమ్మాయి కాదు.తండ్రి వ్యవసాయదారుడు. వ్యవసాయ పనులు లేనప్పుడు రోజుకూలీగా పని చేసేవాడు.సరిహద్దు జిల్లా రాజౌరీ. ఎనిమిదేళ్ల క్రితం ఓసారి రుక్సానా కుటుంబం తీవ్రవాదుల దాడికి గురయింది. తండ్రి గాయాలపాలయ్యాడు. మొన్న సంఘటనలోనూ తల్లిదండ్రులను తీవ్రంగా కొట్టడం, వారు పడిపోవడం గమనించిన రుక్సానా తట్టుకోలేకపోయింది. తీవ్రవాదులను ధైర్యంగా ఎదుర్కొంది.'నేను పెరిగిన వాతావరణం, ఆ క్షణంలో ఉన్న పరిస్థితి, టీవీల్లో తుపాకీ పేల్చడం చూసిన సందర్భాలు నాకు తెలియకుండానే స్పందించేలా చేశాయి. కళ్లు మూసి తెరిచేలోపు బుల్లెట్లు బయటికొచ్చాయి' అందామె.తీవ్రవాదులు తమ కుటుంబంపై ప్రతీకార దాడి చేస్తారని ఆందోళన చెందుతున్న రుక్సానా భవిష్యత్తు లక్ష్యం పోలీసు శాఖలో చేరడం. యువతకు తుపాకీ శిక్షణ ఇవ్వాలన్న వాదనకూ ఆమె మద్దతు పలుకుతుంది. ఆమె తమ్ముడు ధ్యేయమూ రాబోయే రోజుల్లో భారత సైన్యంలో చేరడమే.రుక్సానా సాహసం దేశంలోని మహిళలకు ఎనలేని ప్రేరణనిచ్చింది. 'ప్రాణ, మానాలకు హాని ఎదురైనప్పుడు అపర కాళిక లా మారి అంతు చూడాలన్న రుక్సానా తీరుని మేం అనుసరిస్తాం అంటున్నారు.http://www.eenadu.net/archives/archive-8-10-2009/vasundhara.asp?qry=manulu

ప్రపంచంలో వివిధ ప్రభుత్వాలచే నిషేధింపబడిన సంస్థలు

క్రింద పేర్కొనబడ్డ సంస్థలు, ప్రపంచంలోని పలుదేశాలు, ఉగ్రవాద సంస్థలుగా ప్రకటిస్తూ వీటిని నిషేధించాయి. ఇలాంటి సంస్థల పట్ల అప్రమత్తంగా వుండడం చాలా అవసరం. ఈ పట్టికలో భారతదేశం ప్రకటించిన సంస్థలూ వున్నాయి.

సంస్థ ఆస్ట్రేలియా కెనడా యూరోపియన్ యూనియన్ యునైటెడ్ కింగ్ డం అమెరికా భారతదేశం
అబూ నిదాల్ ఆర్గనైజేషన్
అబూ సయ్యఫ్ గ్రూప్
అచిక్ జాతీయ వాలంటీర్ కౌన్సిల్
అఖిల భారత్ నేపాలీ ఏక్తా సమాజ్
అల్-అక్సా ఫౌండేషన్
అల్ అక్సా మార్టిర్స్ బ్రిగేడ్
అల్ బద్ర్
అల్ గురాబా
అల్ ఇత్తెహాద్ అల్ ఇస్లామీయ
అల్ ఖాయిదా
ఇరాక్ లోని అల్-ఖాయిదా
అల్ ఖాయిదా ఆర్గనైజేషన్ ఇన్ ఇస్లామిక్ మగ్రిబ్
అల్ ఉమర్ ముజాహిదీన్
ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్
అన్సార్ అల్ ఇస్లాం
అన్సార్ ఉస్-సున్నా
ఆర్మ్‌డ్ ఇస్లామిక్ గ్రూప్
అస్బాత్ అల్ అన్సార్
ఓం షిన్రిక్యో
బబ్బర్ ఖల్సా
బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బలోచిస్తాన్ విమోచన సైన్యం)
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)
దస్త్రం:NPA.png ఫిలిప్ఫైన్స్ మమ్యూనిస్టు పార్టీ/
న్యూ పీపుల్స్ ఆర్మీ
ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ
en:Cumann na mBan
దీన్‌దార్ అంజుమన్ (విశ్వాసుల సంఘం)
దుఖ్తరాన్ ఎ మిల్లత్ (మిల్లత్ కుమార్తెలు)
en:Egyptian Islamic Jihad
ఇయుస్కాడి తా అస్కతాసునా
ఫతహ్ అల్ ఇస్లాం (ఇస్లాం విజయం)
పియన్నా న హెయిరియాన్న్
గమా'అల్ ఇస్లామియా
en:GRAPO
గ్రేట్ ఈస్టర్న్ ఇస్లామిక్ రైడర్స్
హమాస్ [1]
హర్కతుల్ జిహాదుల్ ఇస్లామీ
హర్కతుల్ జిహాదుల్ ఇస్లామీ (బంగ్లాదేశ్)
హర్కతుల్ ముజాహిదీన్
హర్కతుల్ ముజాహిదీన్/ఆలమి
హిజ్బె ఇస్లామీ గుల్బుద్దీన్
దస్త్రం:Flag of Hezbollah.svg హిజ్బుల్లా [2] [3]
హిజ్బుల్ ముజాహిదీన్
Holy Land Foundation
for Relief and Development|హోలీ ల్యాండ్ ఫౌండేషన్ ఫార్ రిలీఫ్ అండ్ డెవలప్‌మెంట్
హిన్యూట్రెప్ నేషనల్ లిబరేషన్ కౌన్సిల్
ఇన్ఫార్మల్ అనార్కిస్ట్ ఫెడరేషన్[4]
ఇంటర్నేషనల్ సిఖ్ యూత్ ఫెడరేషన్
en:Islamic Army of Aden
ఇస్లామీ జిహాద్ యూనియన్
ఇస్లామీ మూవ్‌మెంట్ ఇన్ ఉజ్బెకిస్తాన్
ఐరిష్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ
ఐరిష్ పీపుల్స్ లిబరేష ఆర్గనైజేషన్
ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ
జైష్ ఎ ముహమ్మద్
జమాత్ ఉల్-ఫుర్ఖాన్
జమాతుల్ ముజాహిదీన్
జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్
జామియతుల్ అన్సార్
జమ్మూ అండ్ కాశ్మీర్ ఇస్లామిక్ ఫ్రంట్
జెమా ఇస్లామియా
కఛ్/కహానె చాయ్
en:Kanglei Yaol Kanba Lup
en:Kangleipak Communist Party
en:Khalistan Commando Force
en:Khuddam ul-Islam
en:Kurdistan Freedom Falcons
దస్త్రం:Kd pkk.gif Kurdistan Workers' Party
en:Lashkar-e-Toiba
en:Lashkar-e-Jhangvi
దస్త్రం:Bandera LTTE.png en:Liberation Tigers of Tamil Eelam
en:Libyan Islamic Fighting Group
en:Loyalist Volunteer Force
en:Manipur People's Liberation Front
en:Moroccan Islamic Combatant Group
en:Mujahedin-e Khalq
en:National Democratic Front of Bodoland
National Liberation Army
en:National Liberation Front of Tripura
en:Nuclei Armati per il Comunismo
en:Nuclei di Iniziativa Proletaria
en:Nuclei Territoriali Antimperialisti
en:Nucleo di Iniziativa Proletaria Rivoluzionaria
en:Orange Volunteers
en:Palestine Liberation Front
Palestinian Islamic Jihad
People's Liberation Army
en:People's Revolutionary Party of Kangleipak
en:Popular Front for the Liberation of Palestine
Popular Front for the Liberation of Palestine-
General Command
en:Real IRA
Red Brigades for the construction
of the Combative Communist Party
en:Red Hand Commando
en:Red Hand Defenders
en:Revolutionary Armed Forces of Colombia
en:Revolutionary Nuclei
en:Revolutionary Organization 17 November
en:Revolutionary People's Front
en:Revolutionary People's Liberation Party/Front
en:Revolutionary Struggle
Saor Éire
Saviour Sect
en:Shining Path[5]
en:Sipah-e-Sahaba Pakistan
Stichting Al Aqsa
en:Students Islamic Movement of India
en:Takfir wal-Hijra
en:Tehreek-e-Nafaz-e-Shariat-e-Mohammadi
en:Tamil Nadu Liberation Army
en:Tamil National Retrieval Troops
en:Ulster Defence Association
en:Ulster Freedom Fighters
en:Ulster Volunteer Force
దస్త్రం:Ulfa logo.svg en:United Liberation Front of Asom
en:United National Liberation Front
దస్త్రం:United self-defense forces of Colombia logo.png en:United Self-Defense Forces of Colombia
en:Vanguards of Conquest
en:World Tamil Movement
Sources:
  • Australian Government. "Listing of Terrorist Organisations". Retrieved 2006-07-03.
  • Public Safety and Emergency Preparedness Canada. "Entities list". Retrieved 2006-07-03.
  • European Union. "Common Position 2005/847/CFSP" (PDF). Retrieved 2006-07-03.
  • United Kingdom Home Office. "Proscribed terrorist groups". Retrieved 2006-07-03.
  • United States Department of State. "Foreign Terrorist Organizations (FTOs)". Retrieved 2006-07-03.
  • Ministry of Home Affairs. "Banned Organisations". Retrieved 2008-09-27.

ఉగ్రవాదం గురించి కొందరి అభిప్రాయాలు మరియు సంపాదకీయాలు

యుద్ధాలకు దారితీసే ఉగ్రవాదం
  • ముంబాయిలో కనీవినీ ఎరుగని రీతి ఘాతుకాలు జరిపించిన అల్‌ఖాయిదా, లష్కరే-ఎ-తాయిబా, జమాత్‌-ఉద్‌- దావావంటి సంస్థల ఆటకట్టించడం, వాటి సారధులను పట్టుకొని శిక్షిం చడం తద్వారా మనకు బెడదగా మారిన ఉగ్రవాద దాడులకు శాశ్వతంగా తెరదించడం యుద్ధంవల్ల సాధ్యమయ్యే పనులుగా తోచడం లేదు. సంప్రదాయ యుద్ధంలో పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పడం సుళువేగాని పోరు ప్రారంభమైన తర్వాత అది సంప్రదాయేతరమైన మలుపు తిరగదని, అణ్వస్త్ర ప్రయో గం వంటి ఊహించనలవి కాని నష్టదాయక పరిణామాలకు దారితీయబోదని అనుకోవడానికి ఎంతమాత్రం వీలులేదు. అమెరికా ఎప్పటి మాదిరిగానే చెరో భుజం మీద చె య్యివేసి తొందరపడవద్దంటూ నెమ్మదిని బోధిస్తున్నది.పాకిస్థాన్‌ సైన్యాధ్యక్షుడు జనరల్‌ అష్వక్‌ పర్వేజ్‌ కయానీ మాత్రం పాకిస్థాన్‌లో టెరర్రిస్టుల స్థావరాలను నిర్మూలించే ఉద్దేశంతో ఇండియా గనుక తమ భూభాగంపై దాడులకు సమకడితే నిమిషాలలో తిప్పికొడతాం అన్నారు. యుద్ధోన్మాద వాతావరణాన్ని సృష్టించవద్దని ప్రణబ్‌ముఖర్జీ ఆయనకు బదులు పలికారు. జమాత్‌-ఉద్‌-దావా ముఖ్య కార్యస్థానమైన లాహోర్‌ సమీప ప్రాంతంపై ఇండియా వైమానిక దాడి చేయగలదనే వదంతుల నేపథ్యంలో పాక్‌ వైమానిక దళం జెట్‌ యుద్ధవిమానాలు రావల్పిండి, లాహోర్‌ గగనతలంలో యుద్ధ ఘోషతో గిరికీలు కొట్టడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇండియాతో యుద్ధం వస్తే పాక్‌సైన్యానికి అండగా అసంఖ్యాక ఆత్మాహుతిదళాలను రంగంలోకి దింపుతామని తాలిబాన్‌ `అజ్ఞాత'వాణి ప్రకటించింది. బేనజీర్‌ భుట్టోను కూడా ఉగ్రవాదమే కబళించిన చేదువాస్తవాన్ని పాక్‌ గుర్తించలేదనుకోలేము.సున్నితమైన వ్యవహారం. జాగ్రత్తగా గురిపెట్టి లక్ష్యాన్ని ఛేదించేవైపు అడుగులు వేయాలేగాని నిష్ర్పయోజకమైన, నష్టదాయకమైన యుద్ధాన్ని కొని తెచ్చుకోకూడదు. [6]
మతాన్ని కించపరచడం తప్పు
  • హోంమంత్రిగా ఉండగా ముస్లిములంతా ఉగ్రవాదులు కాదు. కానీ, ఉగ్రవాదులంతా ముస్లిములే అని వ్యాఖ్యానించి అపఖ్యాతి పాలయిన అద్వానీ శనివారం తన ప్రసంగంలో తప్పు దిద్దుకున్నారు. ఒక మతాన్ని కించపరచడం తప్పు. అది ప్రతికూల ఫలితాలను ఇస్తుంది అన్నారు.ఉగ్రవాదులు తమ ఈ-మెయిల్స్‌లో ఖురాన్‌ ను ప్రస్తావించినా మనం ఒక మతాన్ని కించపరచకూడదు. అల్‌ఖైదా తరహా ముఠాలు ఆ గ్రంథానికి తమకు అనుకూలమైన తాత్పర్యాలు తీస్తున్నాయి అన్నారు. హిందువుల గ్రంథాలకు కూడా కొన్ని తమకు అనుకూల తాత్పర్యాలు చెప్పుకొనే అవకాశం ఉంది. ఆ కారణంతో హిందుత్వ ను అవమానిస్తే సహించలేం అని చెప్పారు. [7]
  • ముస్లిముల దేశభక్తికి బాల్ ఠాక్రే సెల్యూట్ చేశారు. [8]
  • హిందుత్వం తగ్గి, మతాంతరం జరిగిన చోటే ఉగ్రవాదం ఉంది---ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్‌ భాగవత్ 21.2.2010
  • ఉగ్రవాదం అన్ని మతాలకూ శత్రువే.క్షమను పెంచడానికి, ఉగ్రవాదాన్ని తుంచడానికి సమైక్యంగా కూడిరావాలి.---- ఐక్యరాజ్యసమితి సదస్సులో సౌదీరాజు అబ్దుల్లా

భారత్ పాక్ పరస్పర ఆరోపణలు

  • భారత్‌లో మరిన్ని ముంబయి తరహా దాడులు జరిగే అవకాశం ఉంది--- ప్రధాని మన్మోహన్‌సింగ్ హెచ్చరిక
  • ముంబయి దాడులలో జమాత్-ఉద్-దవా సంస్థ అధినేత హఫీజ్ సయీద్ పాత్ర ఉంది ---హోంమంత్రి చిదంబరం
  • భారత్ పాకిస్తాన్ లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. పాక్ భూభాగంపై ఎలాంటి ఘాతుకాలు జరిగినా అందుకు భారతే బాధ్యత వహించాలి.మా దేశంలో జరిగిన ప్రతి ఉగ్రవాద దాడి వెనుక భారత్ ప్రమేయం ఉన్నట్లు మా దగ్గర బలమైన సాక్ష్యాధారాలున్నాయి.భారత్ పాక్ ను తప్పుపట్టడమే పనిగా పెట్టుకుంది.---పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రెహ్మాన్ మాలిక్ (ఈనాడు23.10.2009)

ఉమ్మడిపోరు

ఉగ్రవాదంపై భారత్‌-పాక్‌లు సంయుక్త పోరు జరపాలని పాక్‌ విదేశాంగమంత్రి షా మహ్మద్‌ ఖురేషీ పిలుపునిచ్చారు. పాక్‌ భూభాగంపై ఏ దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదచర్యలను అనుమతించే ప్రసక్తే లేదన్నారు.ఉభయదేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం కోసం చర్చలే శరణ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.(ఈనాడు2.11.2009)

పాదపీఠికలు

  1. Australia has designated the Izz ad-Din al-Qassam Brigades, the military wing of Hamas, as a terrorist organization.
  2. Australia has designated the Hizballah External Security Organisation as a terrorist organization.
  3. The UK has designated the military wing of Hizballah as a terrorist organization.
  4. The European Union has also designated 'Cellula Contro Capitale, Carcere i suoi Carcerieri e le sue Celle', 'Solidarietà Internazionale', 'Cooperativa Artigiana Fuoco ed Affini — Occasionalmente Spettacolare' and the 'July 20 Brigade' as terrorist organizations, all supposedly linked to the Informal Anarchist Federation. See http://www.interno.it/mininterno/export/sites/default/it/sezioni/sala_stampa/interview/Interventi/_sottosegretarioxprecedenti/intervista_233.html_2100293813.html
  5. 'Shining Path' (స్పానిష్: [Sendero Luminoso] Error: {{Lang}}: text has italic markup (help)) is the name given by Peruvian mass media and government sources to the Maoist Communist Party of Peru.
  6. సూర్య సంపాదకీయం 24.12.2008 నుండి
  7. ఈనాడు5.10.2008
  8. http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=230151&Categoryid=1&subcatid=32

బయటి లింకులు

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=ఉగ్రవాదం&oldid=540693" నుండి వెలికితీశారు