గర్భస్రావం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: pnb:ابورشن |
KamikazeBot (చర్చ | రచనలు) చి యంత్రము కలుపుతున్నది: ga:Ginmhilleadh |
||
పంక్తి 36: | పంక్తి 36: | ||
[[fo:Fosturtøka]] |
[[fo:Fosturtøka]] |
||
[[fr:Avortement]] |
[[fr:Avortement]] |
||
[[ga:Ginmhilleadh]] |
|||
[[gl:Aborto]] |
[[gl:Aborto]] |
||
[[he:הפלה מלאכותית]] |
[[he:הפלה מלאכותית]] |
18:48, 10 సెప్టెంబరు 2010 నాటి కూర్పు
గర్భస్రావం లేదా అబార్షన్ : గర్భం ద్వారా ఏర్పడిన పిండం మరియు సంబంధిత భాగాలు, పిండం చనిపోయిన తరువాత గర్భాశయం నుండి బయట పడడాన్ని గర్భస్రావం (ఆంగ్లం: Abortion) అంటారు. గర్భస్రావం ఏ కారణం లేకుండా కూడా జరుగవచ్చును. కొన్ని రకాల కారణాల వలన కూడా గర్భస్రావం జరగవచ్చును.
గల్ఫ్‌లో నిషేధం
- మహిళకు గర్భస్రావం (అబార్షన్) చేసిన నేరంపై ఓ వ్యక్తికి 400 కొరడా దెబ్బలు, 4 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సౌదీ అరేబియాలో న్యాయస్థానం తీర్పిచ్చింది. గల్ఫ్ దేశాలలో అబార్షన్ తీవ్ర నేరంగా పరిగణిస్తారు. డాక్టర్లు, ఇస్లామిక్ న్యాయ నిపుణులతో కూడిన కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత తల్లి ప్రాణానికి హాని ఉందని భావించినప్పుడు మాత్రమే దానికి అనుమతిస్తారు. [1]
మూలాలు
- ↑ ఆంధ్రజ్యోతి దినపత్రిక, తేది 07-11-2009