డాన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎సంగీతం: శుద్ధి, వర్గం
→‎కథ: added story
పంక్తి 21: పంక్తి 21:


==కథ==
==కథ==
పోలీసులు తీవ్రంగా గాలించే చట్టవ్యతిరేక వ్యాపారాలు నిర్వహించే '''డాన్''' ([[అమితాభ్ బచ్చన్]]) వారికి చిక్కకుండా వారిని ముప్పుతిప్పలు పెడుతుంటాడు. '''డాన్ కో పకడ్నా ముష్కిల్ హీ నహీ, నా ముమ్కిన్ హై''' (డాన్ పట్టుకోవటం కష్టమే కాదు, అసాధ్యం కూడా) అన్నది డాన్ ఊతపదం.
పోలీసులు తీవ్రంగా గాలించే చట్టవ్యతిరేక వ్యాపారాలు నిర్వహించే '''డాన్''' ([[అమితాభ్ బచ్చన్]]) వారికి చిక్కకుండా వారిని ముప్పుతిప్పలు పెడుతుంటాడు. '''డాన్ కో పకడ్నా ముష్కిల్ హీ నహీ, నా ముమ్కిన్ హై''' (డాన్ పట్టుకోవటం కష్టమే కాదు, అసాధ్యం కూడా) అన్నది డాన్ ఊతపదం. తన వ్యాపారాన్ని వేగంగా విస్తరించటానికి డాన్ అనుసరించే నిర్దయా విధానాలు, నిక్కచ్చి వ్యవహార శైలి తో డాన్ పోలీసులనే కాకుండా తన ప్రత్యర్థులను కూడా శత్రువులుగా మార్చుకొంటుంటాడు. రమేష్ అనబడు వ్యక్తి పెళ్ళి చేసుకొని స్థిరపడాలనే ఉద్దేశ్యంతో డాన్ వ్యాపారం నుండి వైదొలగాలని స్వయంగా నిర్ణయించుకొన్నాడని తెలపటంతో అతడిని హత మారుస్తాడు డాన్. రమేష్ తో నిశ్చితార్థం జరిగిన అతని ప్రియురాలు కామిని ([[హెలెన్]]) అతని చెల్లెలు రోమా ([[జీనత్ అమన్]]) డాన్ పైన పగ పెంచుకొంటారు. డాన్ ని ఆకర్షించి అతనిని పోలీసులకి పట్టించాలనుకొన్న కామిని కుయుక్తిని డాన్ చివరి నిముషంలో పసిగట్టి ఆమెని హతమార్చి తాను తప్పించుకు పోతాడు.

డాన్ ని మట్టుబెట్టాలనుకొన్న రోమా తన వేషభాషలని మార్చి జూడో మరియు కరాటే నేర్చుకొని తాను కూడా చట్టవ్యతిరేక పనులు చేస్తున్నట్టు డాన్ అనుచరులను నమ్మిస్తుంది. ఆమె పోరాట పటిమకు ముచ్చట పడిన డాన్ రోమా నిజ స్వరూపం తెలియక తన వ్యాపారంలో చోటిస్తాడు డాన్.


==సంగీతం==
==సంగీతం==

14:25, 11 సెప్టెంబరు 2010 నాటి కూర్పు

డాన్
దర్శకత్వంచంద్రా బారోత్
రచనజావెద్ అఖ్తర్
సలీం ఖాన్
నిర్మాతనారీమన్ ఎ. ఇరానీ
తారాగణంఅమితాభ్ బచ్చన్
జీనత్ అమన్
ప్రాణ్
హెలెన్
ఛాయాగ్రహణంనారీమన్ ఎ. ఇరానీ
కూర్పువామన రావు
సంగీతంకళ్యాణ్ జీ ఆనంద్ జీ
విడుదల తేదీ
1978 ఏప్రిల్ 20 (1978-04-20)
సినిమా నిడివి
175 ని
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్INR 50,000,000

కథ

పోలీసులు తీవ్రంగా గాలించే చట్టవ్యతిరేక వ్యాపారాలు నిర్వహించే డాన్ (అమితాభ్ బచ్చన్) వారికి చిక్కకుండా వారిని ముప్పుతిప్పలు పెడుతుంటాడు. డాన్ కో పకడ్నా ముష్కిల్ హీ నహీ, నా ముమ్కిన్ హై (డాన్ పట్టుకోవటం కష్టమే కాదు, అసాధ్యం కూడా) అన్నది డాన్ ఊతపదం. తన వ్యాపారాన్ని వేగంగా విస్తరించటానికి డాన్ అనుసరించే నిర్దయా విధానాలు, నిక్కచ్చి వ్యవహార శైలి తో డాన్ పోలీసులనే కాకుండా తన ప్రత్యర్థులను కూడా శత్రువులుగా మార్చుకొంటుంటాడు. రమేష్ అనబడు వ్యక్తి పెళ్ళి చేసుకొని స్థిరపడాలనే ఉద్దేశ్యంతో డాన్ వ్యాపారం నుండి వైదొలగాలని స్వయంగా నిర్ణయించుకొన్నాడని తెలపటంతో అతడిని హత మారుస్తాడు డాన్. రమేష్ తో నిశ్చితార్థం జరిగిన అతని ప్రియురాలు కామిని (హెలెన్) అతని చెల్లెలు రోమా (జీనత్ అమన్) డాన్ పైన పగ పెంచుకొంటారు. డాన్ ని ఆకర్షించి అతనిని పోలీసులకి పట్టించాలనుకొన్న కామిని కుయుక్తిని డాన్ చివరి నిముషంలో పసిగట్టి ఆమెని హతమార్చి తాను తప్పించుకు పోతాడు.

డాన్ ని మట్టుబెట్టాలనుకొన్న రోమా తన వేషభాషలని మార్చి జూడో మరియు కరాటే నేర్చుకొని తాను కూడా చట్టవ్యతిరేక పనులు చేస్తున్నట్టు డాన్ అనుచరులను నమ్మిస్తుంది. ఆమె పోరాట పటిమకు ముచ్చట పడిన డాన్ రోమా నిజ స్వరూపం తెలియక తన వ్యాపారంలో చోటిస్తాడు డాన్.

సంగీతం

గీతం నేపథ్యగానం రచయిత
మై హూ డాన్ కిషోర్ కుమార్ అంజాన్
బంబయి నగరియా కిషోర్ కుమార్ అంజాన్
ఖైకే పాన్ బనారస్ వాలా కిషోర్ కుమార్, అమితాభ్ బచ్చన్ అంజాన్
జిస్ కా ముఝే థా ఇంతెజార్ కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ అంజాన్
యే మేరా దిల్ ఆశా భోంస్లే ఇందీవర్
"https://te.wikipedia.org/w/index.php?title=డాన్&oldid=542481" నుండి వెలికితీశారు