గంటి జోగి సోమయాజి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి యంత్రము కలుపుతున్నది: en:Ganti Jogi Somayaji
పంక్తి 5: పంక్తి 5:
[[వర్గం:1900 జననాలు]]
[[వర్గం:1900 జననాలు]]
[[వర్గం:1987 మరణాలు]]
[[వర్గం:1987 మరణాలు]]

[[en:Ganti Jogi Somayaji]]

07:20, 29 సెప్టెంబరు 2010 నాటి కూర్పు

గంటి జోగి సోమయాజి (1900 - 1987) ప్రముఖ తెలుగు భాషా శాస్త్రవేత్త, కవి మరియు కులపతి. వీరు విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో అక్టోబర్ 7, 1900 సంవత్సరంలో జన్మించారు. విజయనగరం మహారాజా కళాశాలలో జీవశాస్త్రంలో 1921 లో పట్టభద్రులయ్యారు. తర్వాత ఎల్.టి. చదివి తెలుగు సంస్కృతాలలో 'విద్వాన్' పట్టా సంపాదించారు. అనంతరం 1928లో సంస్కృతంలో ఎం.ఏ. డిగ్రీ సాధించారు.

వీరు చెన్నైలోని పచ్చయప్ప కళాశాలలో సంస్కృతోపన్యాసకులుగా మూడు సంవత్సరాలు పనిచేసారు. తర్వాత 1933లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఉపన్యాసకులుగా చేరి 1948లో ఆచార్య పదవిని పొంది 1963 వరకు ఆ పదవిలో కొనసాగారు.