ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 14: పంక్తి 14:
# [[సమాచార హక్కు]] చట్టం, 2005, వర్కింగ్ జర్నలిస్టుల శిక్షణ మాన్యువల్
# [[సమాచార హక్కు]] చట్టం, 2005, వర్కింగ్ జర్నలిస్టుల శిక్షణ మాన్యువల్


==ఇవీచూడండి==
* [[సమాచార, పౌర సంబంధాల శాఖ]]
==వనరులు==
==వనరులు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

10:30, 30 సెప్టెంబరు 2010 నాటి కూర్పు

ప్రెస్ అకాడమీ

ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ [1] 1996 లో ఏర్పాటయింది. వృత్తిపర విలేకరుల నైపుణ్యాలు, ప్రమాణాలు పెంచడం, వార్తల విషయంలో బోధన, పరిశోధనను ప్రోత్సహించడానికి, సమన్వయ పరచడం, దీని ముఖ్యోద్దేశాలు.

పుస్తకాలు

ఇది ప్రచురించిన పుస్తకాలు [2], అంతర్జాలంలో ఉచితంగా లభ్యం.

  1. గ్రామీణ విలేఖరులు-వార్తా వనరులు
  2. విలేఖరి యోగ్యతలు: సత్య నిష్ఠ
  3. పత్రికా భాష
  4. విలేఖరి వ్యక్తిత్వ వికాసం
  5. కంప్యూటరే ఇక కలం కాగితం, పొత్తూరి వెంకటేశ్వరరావు
  6. ప్రభుత్వం - పత్రికలు, డా సివి నరసింహారెడ్డి
  7. జర్నలిస్టుల నైతిక ప్రవర్తనా నియమావళి, (ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)
  8. విలేఖరి- చట్టాలు
  9. తెలుగు పత్రికల భాష - కొన్ని సూచనలు, నండూరి రామమోహన రావు, 2004
  10. సమాచార హక్కు చట్టం, 2005, వర్కింగ్ జర్నలిస్టుల శిక్షణ మాన్యువల్

ఇవీచూడండి

వనరులు