సిర: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: cs:Céva#Žíly |
చి యంత్రము కలుపుతున్నది: arc, hi, ro తొలగిస్తున్నది: uk మార్పులు చేస్తున్నది: an, cs |
||
పంక్తి 37: | పంక్తి 37: | ||
[[en:Vein]] |
[[en:Vein]] |
||
[[hi:शिरा]] |
|||
[[ta:சிரை]] |
[[ta:சிரை]] |
||
[[af:Aar]] |
[[af:Aar]] |
||
[[an: |
[[an:Vena]] |
||
[[ar:وريد]] |
[[ar:وريد]] |
||
[[arc:ܘܪܝܕܐ]] |
|||
[[bg:Вена]] |
[[bg:Вена]] |
||
[[bs:Vena]] |
[[bs:Vena]] |
||
[[ca:Vena]] |
[[ca:Vena]] |
||
[[cs: |
[[cs:Žíla (biologie)]] |
||
[[cy:Gwythïen]] |
[[cy:Gwythïen]] |
||
[[da:Vene]] |
[[da:Vene]] |
||
పంక్తి 80: | పంక్తి 82: | ||
[[pl:Żyła]] |
[[pl:Żyła]] |
||
[[pt:Veia]] |
[[pt:Veia]] |
||
[[ro:Venă]] |
|||
[[ru:Вена (анатомия)]] |
[[ru:Вена (анатомия)]] |
||
[[scn:Vina (anatumìa)]] |
[[scn:Vina (anatumìa)]] |
||
పంక్తి 91: | పంక్తి 94: | ||
[[tl:Bena]] |
[[tl:Bena]] |
||
[[tr:Toplardamar]] |
[[tr:Toplardamar]] |
||
[[uk:Вена]] |
|||
[[ur:ورید]] |
[[ur:ورید]] |
||
[[vi:Tĩnh mạch]] |
[[vi:Tĩnh mạch]] |
13:06, 30 సెప్టెంబరు 2010 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
సిరలు (Veins) శరీరంనుండి గుండెకు చెడు రక్తాన్ని తీసుకొని పోయే నాళాలు. ప్రస్తుత వైద్యవిధానంలో మనం చేస్తున్న రకరకాలైన పరీక్షలకు అవసరమైన రక్తం సిరలనుండే తీస్తారు. వివిధరకాలైన ద్రవాల్ని, మందుల్ని, అత్యవసర పరిస్థితుల్లో ఆహారాన్ని ఇదేవిధంగా మనశరీరంలోనికి పంపుతారు. ఈ సిరలు చర్మం క్రిందుగా బయటికి పొంగి స్పష్టంగా కనిపించడమే దీనికి కారణము. దీనికి ముఖ్యంగా చేతులకు సంబంధించిన సిరల్ని వాడతారు.
సిరా వ్యవస్థ
సిరావ్యవస్థను మూడు భాగాలుగా విభజించవచ్చు.
మహాసిరల వ్యవస్థ
దీనిలో మూడు మహాసిరలు ఉంటాయి.
- పూర్వ మహాసిరలు (Superior vena cava):
- వెలుపలి గళసిర (External jugular vein):
- లోపలి గళసిర (Internal jugular vein):
- అధో జత్రుకా సిర:
- పర మహాసిర (Inferior Vena cava):
- వెలుపలి కటిసిరలు:
- లోపలి కటిసిరలు:
- హైపోగాస్ట్రిక్ సిర (Hypograstric vein):
- పుచ్ఛ సిర:
- ఇలియోలంబార్ సిరలు (Ileolumbar veins):
- బీజకోశ సిరలు:
- వృక్క సిరలు (Renal veins):
- కాలేయ సిరలు (Hepatic veins):
- ఫ్రెనిక్ సిరలు (Phrenic veins):
కాలేయ నిర్వాహక వ్యవస్థ
- ప్లీహ జఠర సిర:
- ఆంత్రమూల సిర:
- పూర్వ ఆంత్ర యోజక సిర:
- పర ఆంత్రయోజక సిర:
పుపుస వ్యవస్థ
- పుపుస సిరలు (Pulmonary veins):