హిప్పోక్రేట్స్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ta:இப்போக்கிரட்டீசு
చి యంత్రము కలుపుతున్నది: kn:ಹಿಪೊಕ್ರೇಟ್ಸ್; cosmetic changes
పంక్తి 14: పంక్తి 14:

== వైద్య శాస్త్రమునకు చేసిన సేవలు ==
== వైద్య శాస్త్రమునకు చేసిన సేవలు ==
[[ఫైలు:Kos Asklepeion.jpg|300px|thumb|[[:en:Kos|కోస్]] పై గల ''[[:en:Asklepieion|ఆస్‌క్లీపీయోన్]]''.]]
[[దస్త్రం:Kos Asklepeion.jpg|300px|thumb|[[:en:Kos|కోస్]] పై గల ''[[:en:Asklepieion|ఆస్‌క్లీపీయోన్]]''.]]
హిప్పోక్రేట్స్ మరియు అతని శిష్యగణం, అనేక రకాల రోగులను వారి రోగాలను, వాటి నివారణోపాయాల కొరకు వైద్యవిధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారు. చేతివేళ్ళ క్లబ్బింగ్ చేయుటలో ఇతను మొదటి సారిగా సఫలీకృతుడయ్యాడు, దీర్ఘకాలిక రోగాలైన [[:en:lung cancer|ఊపిరితిత్తుల కేన్సర్]] మరియు [[:en:Cyanotic heart defect|సయానోటిక్ గుండె జబ్బు]] లను నిర్ధారించుటలోనూ మరియు వాటికొరకు వైద్యవిధానాలను రూపొందించాడు. చేతివేళ్ళను జోడించడంలో సఫలుడైనందు వలన ఈ వేళ్ళను "హిప్పోక్రటిక్ ఫింగర్స్" అనికూడా వ్యవహరిస్తారు.<ref name="schwartz"> {{Harvnb|Schwartz|Richards|Goyal|2006}} </ref> [[:en:Hippocratic face|హిప్పోక్రటిక్ ముఖం]] (ఇదోరకం జబ్బు) గురించి ''ప్రోగ్నోసిస్'' లో మొదట ప్రస్తావించిందీ మరియు ప్రకటించిందీ ఇతనే. <ref name="sing40"> {{Harvnb|Singer|Underwood|1962|p=40}} </ref><ref name="margotta70"> {{Harvnb|Margotta|1968|p=70}} </ref>

== పాద పీఠికలు ==
== పాద పీఠికలు ==
పంక్తి 108: పంక్తి 108:
[[en:Hippocrates]]
[[en:Hippocrates]]
[[hi:हिपोक्रेटिस]]
[[hi:हिपोक्रेटिस]]
[[kn:ಹಿಪೊಕ್ರೇಟ್ಸ್]]
[[ta:இப்போக்கிரட்டீசு]]
[[ta:இப்போக்கிரட்டீசு]]
[[an:Hipocrates]]
[[an:Hipocrates]]

18:27, 6 అక్టోబరు 2010 నాటి కూర్పు

హిప్పోక్రేట్స్ ఆఫ్ కోస్
(ప్రాచీన గ్రీకు)
జననంక్రీ.పూ. 460
మరణంక్రీ.పూ. 370
వృత్తివైద్యుడు

హిప్పోక్రేట్స్ లేదా హిప్పోక్రేట్స్ ఆఫ్ కోస్-2 (ఆంగ్లం : Hippocrates of Cos II or Hippokrates of Kos) (క్రీ.పూ. 460 – 370 BC) - (ప్రాచీన గ్రీకు: పాలీటోనికి - Ἱπποκράτης ); ఇతను ప్రాచీన గ్రీకు పెరికల్స్ యుగానికి చెందిన వైద్యుడు, వైద్య చరిత్రలో ప్రముఖ మరియు ప్రసిద్ధమైన పేరు గలవాడు. ఇతనికి "వైద్యశాస్త్ర పితామహుడు" అనే బిరుదు గలదు.[2][3][4] ఇతను "హిపోక్రటీస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్" స్థాపించి వైద్యశాస్త్రంలో విశేష సేవలు అందించినందుకు, ప్రపంచం ఇతడిని ఈ గౌరవం ప్రసాదించింది. ఈ వైజ్ఞానిక పాఠశాల ప్రాచీన గ్రీకు వైద్యవిజ్ఞానంలో విశేషాత్మక మార్పులను తీసుకొచ్చింది. ప్రాచీన గ్రీకుదేశంలో సాంప్రదాయక శాస్త్రాలతో (ముఖ్యంగా థియర్జీ మరియు తత్వశాస్త్రం తో) వైద్యశాస్త్రం ముడిపడి యుండేది, తదనుగుణంగా వైద్యవృత్తి నిర్వహింపబడేది. [5][6]

వైద్య శాస్త్రమునకు చేసిన సేవలు

కోస్ పై గల ఆస్‌క్లీపీయోన్.

హిప్పోక్రేట్స్ మరియు అతని శిష్యగణం, అనేక రకాల రోగులను వారి రోగాలను, వాటి నివారణోపాయాల కొరకు వైద్యవిధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారు. చేతివేళ్ళ క్లబ్బింగ్ చేయుటలో ఇతను మొదటి సారిగా సఫలీకృతుడయ్యాడు, దీర్ఘకాలిక రోగాలైన ఊపిరితిత్తుల కేన్సర్ మరియు సయానోటిక్ గుండె జబ్బు లను నిర్ధారించుటలోనూ మరియు వాటికొరకు వైద్యవిధానాలను రూపొందించాడు. చేతివేళ్ళను జోడించడంలో సఫలుడైనందు వలన ఈ వేళ్ళను "హిప్పోక్రటిక్ ఫింగర్స్" అనికూడా వ్యవహరిస్తారు.[7] హిప్పోక్రటిక్ ముఖం (ఇదోరకం జబ్బు) గురించి ప్రోగ్నోసిస్ లో మొదట ప్రస్తావించిందీ మరియు ప్రకటించిందీ ఇతనే. [8][9]

పాద పీఠికలు

  1. National Library of Medicine 2006
  2. Useful known and unknown views of the father of modern medicine, Hippocrates and his teacher Democritus., U.S. National Library of Medicine
  3. Hippocrates, Microsoft Encarta Online Encyclopedia 2006. Microsoft Corporation.
  4. Strong, W.F.; Cook, John A. (July 2007), "Reviving the Dead Greek Guys", Global Media Journal, Indian Edition, ISSN: 1550-7521
  5. Garrison 1966, p. 92–93
  6. Nuland 1988, p. 5
  7. Schwartz, Richards & Goyal 2006
  8. Singer & Underwood 1962, p. 40
  9. Margotta 1968, p. 70

మూలాలు