యోగాసనాలు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Luckas-bot (చర్చ | రచనలు) చి యంత్రము కలుపుతున్నది: zh:瑜伽体位集 |
Luckas-bot (చర్చ | రచనలు) చి యంత్రము కలుపుతున్నది: br:Roll an asanaoù |
||
పంక్తి 275: | పంక్తి 275: | ||
[[en:List of yoga postures]] |
[[en:List of yoga postures]] |
||
[[br:Roll an asanaoù]] |
|||
[[fr:Liste des postures de hatha yoga]] |
[[fr:Liste des postures de hatha yoga]] |
||
[[nl:Asanaoverzicht]] |
[[nl:Asanaoverzicht]] |
11:10, 9 అక్టోబరు 2010 నాటి కూర్పు
ఈ వ్యాసం యొక్క ప్రధాన వస్తువు పరిచయము లేని వారికి వ్యాసం యొక్క పరిచయం లేదా ప్రవేశిక అరకొరగా ఉన్నది. ప్రవేశికను వికీపీడియా ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరచటానికి సహాయం చెయ్యండి. దీని గురించి చర్చాపేజీలో చర్చించవచ్చు. |
యోగాసనాలు : యోగా విధానములో శరీర వ్యాయామ విధానాలనే యోగాసనాలు అని వ్యవహరిస్తాము. యోగాసనాలు అంటే శారీరక వ్యాయామ విధాన క్రియలు. ఈ ఆసనాల ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మిక రంగాల్లో మనిషి శుద్ధి అవుతాడు.
సంస్కృతం | తెలుగు | ఇంగ్లీషు |
---|---|---|
अधोमुख स्वनसन | అధోముఖ స్వనాసనం | Downward-Facing Dog |
अधोमुख वृक्षसन | అధోముఖ వృక్షాసనం | Handstand (Downward-Facing Tree) |
अञ्जलि मुद्रा | అంజలి ముద్ర | Salutation Seal |
अर्ध चन्द्रसन | అర్ధ చంద్రాసనం | Half Moon |
अर्ध मत्स्येन्द्रसन | అర్థ మత్సేంద్రాసనం | Half Spinal Twist |
बद्ध कोणसन | బద్ధ కోనాసనం | Bound Angle |
बकसन | బకాసనం | Crane |
बालसन | బాలాసనం | Child's Pose (relaxation) |
भरद्वजसन | భరద్వాజాసనం | Bharadvaja's Twist |
भुजङ्गसन | భుజంగాసనం | Cobra |
चक्रासन | చక్రాసనం | Wheel |
चतुरङ्ग दण्डसन | చతురంగ దండాసనం | Four-Limbed Staff |
दण्डसन | దండాసనం | Staff pose |
धनुरसन | ధనురాసనం | Bow |
एक पद रजकपोतसन | ఏకపాద రాజకపోటాసనం | One-Legged King Pigeon |
गरुडसन | గరుడాసనం | Eagle |
गोमुखसन | గోముఖాసనం | Cow Face |
हलसन | హలాసనం | Plow |
हनुमन्सन | హనుమానాసనం | Monkey (named after Hanuman) |
जानु शीर्षसन | జాను శీర్షాసనం | Head-to-Knee Forward Bend |
काकसन | కాకాసనం | Crow |
क्रोन्चसन | క్రౌఛాసనం | Heron |
कुकुतसन | కుకుటాసనం | Cockerel |
कूर्मसन | కూర్మాసనం | Tortoise |
मकरसन | మకరాసనం | Crocodile (relaxation) |
मत्स्यसन | మత్స్యాసనం | Fish |
मत्स्येन्द्रसन | మత్స్యేంద్రాసనం | Lord of the Fishes (named after Matsyendra) |
मयूरसन | మయూరాసనం | Peacock |
नतरजसन | నటరాజాసనం | Lord of the Dance |
पद हस्थसन | పాద హస్తాసనం | Standing Forward Bend |
पद्मसन | పద్మాసనం | Lotus |
परिपूर्ण नवसन | పరిపూర్ణ నవాసనం | Full Boat |
परिवृत्त पार्श्वकोणसन | పరివృత్త పార్శ్వకోణాసనం | Revolved Side Angle |
परिवृत्त त्रिकोणसन | పరివృత్త త్రికోణాసనం | Revolved Triangle |
पाशसन | పాశాసనం | Noose |
पश्चिमोतनसन | పశ్చిమోత్తానాసనం | Seated Forward Bend |
प्रसारयत पदोत्तनसन | ప్రసారిత పాదోత్తానాసనం | Intense Spread Leg Stretch |
शलभसन | శలభాసనం | Locust |
सर्वाङ्गसन | సర్వాంగాసనం | Shoulder Stand |
शवसन | శవాసనం | Corpse Pose (relaxation) |
सेतु बन्ध सर्वाङ्गसन | సేతుబంధ సర్వాంగాసనం | Bridge, Half Wheel |
सिद्धसन | సిద్ధాసనం | Perfect Pose |
सिंहसन | సింహాసనం | Lion |
शीर्षसन | శీర్షాసనం | Head Stand |
सुखासन | సుఖాసనం | Auspicious Pose |
सुप्त बद्ध कोणसन | సుప్తబద్ధ కోణాసనం | Reclining num) Bound Angle |
सुप्त पादाङ्गुस्थसन | సుప్త పాదాంగుష్టాసనం | Reclining numb Big Toe |
सुप्त वीरसन | సుప్త వీరాసనం | Reclining Hero |
स्वस्तिकसन | స్వస్తికాసనం | Prosperous Pose |
तदसन संस्थिति | తడాసనం | Mountain |
त्रिकोणसन | త్రికోణాసనం | Triangle |
उपविष्ट कोणसन | ఉపవిష్ట కోణాసనం | Open Angle |
ऊर्ध्व धनुरसन | ఊర్ధ్వ ధనురాసనం | Upward Bow, Backbend, or Wheel |
ऊर्ध्व मुख स्वनसन | ఊర్ధ్వముఖ స్వనాసనం | Upward-Facing Dog |
उष्ट्रसन | ఉష్ట్రాసనం | Camel |
उत्तान कूर्मसन | ఉత్తాన కూర్మాసనం | Upside-Down Tortoise |
उत्कटसन | ఉత్కటాసనం | Chair |
उत्तानसन | ఉత్తానాసనం | Standing Forward Bend |
उत्थित हस्त पादाङ्गुस्थसन | ఉత్థితహస్త పాదంగుష్టాసనం | Raised Hand to Big Toe |
उत्थित पार्श्वकोणसन | ఉత్థిత పార్శ్వకోణాసనం | Extended Side Angle |
उत्थित त्रिकोणसन | ఉత్థిత త్రికోణాసనం | Extended Triangle |
वसिस्थसन | వశిష్టాసనం | Side Plank |
विपरित करणी | విపరీత కరణి | Legs-up-the-Wall |
वज्सन | వజ్రాసనం | Thunderbolt |
वीरसन | వీరాసనం | Hero |
वृक्षसन | వృక్షాసనం | Tree |